Tag Archives: Anjali

నా మనస్సును గెలిచింది వాడే..సీక్రెట్ రివిల్ చేసిన అంజ‌లి!

అంజ‌లి.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. తెలుగ‌మ్మాయి అయిన‌ప్ప‌టికీ మొద‌ట త‌మిళంలో పాపుల‌ర్ అయిన అంజ‌లి.. `ఫొటో` మూవీతో తెలుగు ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ త‌ర్వాత `షాపింగ్‌మాల్` సినిమాలో చక్కని ప్రతిభ కనబరిచి తన నటనతో అందరినీ అబ్బురపరిచిన ఈ భామ.. జర్నీ, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు త‌దిత‌ర చిత్రాల‌తో తెలుగు వారికి బాగా ద‌గ్గ‌రైంది. ఇక ఇటీవ‌ల వ‌కీల్ సాబ్‌తో మంచి హిట్ అందుకున్న అంజ‌లి.. ప్ర‌స్తుతం శంక‌ర్‌-రామ్ చ‌ర‌ణ్ కాంబోలో

Read more

పెళ్లి పై స్పందించిన టాలీవుడ్ నటి..!

తెలుగు సినీ పరిశ్రమలో నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది అంజలి. తాను నటించే పాత్రలకు ప్రాణం పోసినట్లుగా నటిస్తుంది. తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఈ హీరోయిన్ నటించింది. ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గానే ఉంటుంది. 2006లో ఫొటో సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు అంజలి పరిచయమైంది. ఆ తర్వాత 2007లో తమిళ సినీ పరిశ్రమలో అడుగు పెట్టింది. అక్కడే వరుసగా సెటిలైన ఈ ముద్దుగుమ్మ ఆ

Read more

అంజ‌లిని వ‌ద‌ల‌ని నిర్మాత‌..ముచ్చ‌ట‌గా మూడోసారి..?

అంజ‌లి.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. తెలుగు అమ్మాయే అయినా త‌న‌కంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ బ్యూటీ. `ఫొటో` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ఈ బ్యూటీ..ఆ తర్వాత తమిళ ఇండస్ట్రీకి వెళ్లిపోయింది. అక్కడ వరుస సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ అయిపోయింది. తెలుగులో కొన్ని సినిమాలు న‌టించినా పెద్ద‌గా క్లిక్ అవ్వ‌క‌పోవ‌డంతో.. ఇక్క‌డ ఆమె కెరీర్ పూర్తిగా డ‌ల్ అయింది. అలాంటి త‌రుణంలో ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించిన `సీతమ్మ

Read more

వైర‌ల్‌ అవుతున్న వ‌కీల్ సాబ్ ప్రోమో..!?

పవర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ మూవీస్ లోకి రీఎంట్రీ ఇచ్చిన చిత్రం వ‌కీల్ సాబ్. ఒక వైపు ధియేట‌ర్స్‌లో హల్చల్ చేస్తుంటే మ‌రో వైపు ఈ సినిమాకి సంబంధించిన ఆస‌క్తిక‌రమయిన స‌న్నివేశాలు ప్రోమో రూపంలో రిలీజ్ చేసి మేక‌ర్స్ మూవీ పై ఇంకా అంచ‌నాలు ఎక్కువ చేస్తున్నారు. తాజాగా సూప‌ర్ ఉమెన్ అంటూ ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేసిన మైండ్ బ్లోయింగ్ వీడియో రిలీజ్ చేశారు. ఇందులో ప‌వ‌న్ క‌ళ్యాణ్ అదిరిపోయే ప‌ర్‌ఫార్మెన్స్ ప్రేక్ష‌కుల‌ని బాగా ఆకర్షిస్తుంది. వ‌కీల్

Read more

థియేట‌ర్‌లో `వ‌కీల్ సాబ్‌` చూస్తూ దిల్ రాజు ర‌చ్చ‌..వీడియో వైర‌ల్‌!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్, వేణు శ్రీ‌రామ్ కాంబోలో తెర‌కెక్కిన తాజా చిత్రం `వ‌కీల్ సాబ్‌`. ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు, బోని క‌పూర్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రుతి హాస‌న్‌, నివేదా థామస్, అనన్య నాగల్ల, అంజలి, ప్ర‌కాశ్ రాజ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. పొలిటికల్ ఎంట్రీ తరువాత పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీ కావడం..అందులోనూ లాయర్ పాత్రలో పవన్ కనిపించడం తో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

Read more

చీర‌క‌ట్టులో ట్రెండింగ్ అవుతున్న రాజోలు భామ..!

షాపింగ్‌మాల్‌, జ‌ర్నీ సినిమాలతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు పరిచయం అయింది మన తెలుగు అమ్మాయి రాజోలు భామ నటి అంజ‌లి. తూర్పు గోదావ‌రి జిల్లా రాజోలుకు చెందిన అంజ‌లి తెలుగు, త‌మిళ ప్రేక్ష‌కుల‌ను అలరిస్తూ స‌క్సెస్‌ఫుల్‌గా తన సినిమా కెరీర్‌ను కొనసాగిస్తుంది. ప్రముఖ స్టార్ హీరోల‌తో క‌లిసి న‌టిస్తూ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. నటి అంజ‌లి ప్రస్తుతం వ‌కీల్‌సాబ్ సినిమాలో న‌టిస్తోంది. వ‌కీల్‌సాబ్ చిత్రం ఏప్రిల్ 9న విడుదల కానుంది. తాజాగా సంప్ర‌దాయ చీర‌క‌ట్టులో మెరిసిపోతున్న పిక్స్

Read more

ప‌వ‌న్ సెట్స్‌లో అలా ఉంటాడు..చాలా ఇబ్బంది ప‌డ్డా: అంజ‌లి

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ తాజా చిత్రం `వ‌కీల్ సాబ్‌`. వేణు శ్రీ‌రామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో శ్రుతి హాస‌న్ హీరోయిన్‌గా నటించ‌గా..నివేదా థామస్, అనన్య నాగల్ల, అంజలి ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం ఏప్రిల్ 9న ప్ర‌పంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది. దీంతో చిత్ర యూనిట్ జోరుగా ప్ర‌మోష‌న్స్ నిర్వ‌హిస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న అంజ‌లి.. సినిమా గురించి ఎన్నో విష‌యాలు పంచుకుంది. ఈ క్ర‌మంలోనే ప‌వ‌న్‌పై సైతం

Read more

ప‌వ‌న్ `వ‌కీల్ సాబ్‌`కు పోలీసులు బిగ్‌ షాక్‌..నిరాశ‌లో ఫ్యాన్స్!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ తాజా చిత్రం `వ‌కీల్ సాబ్`. వేణు శ్రీ‌రామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రంలో ప‌వ‌న్‌కు జోడీగా శ్రుతి హాస‌న్ న‌టించ‌గా.. నివేదా థామస్, లావణ్య త్రిపాటి, అనన్య నాగల్ల, అంజలి ప్రధాన పాత్ర పోషించారు. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 9న విడుద‌ల కానుంది. దీంతో చిత్ర యూనిట్ ప్ర‌మోష‌న్స్ ప్రారంభించింది. ఇందులో భాగంగానే వ‌కీల్

Read more

బాహుబలి రికార్డును చిత్తు చిత్తు చేసిన `వ‌కీల్ సాబ్‌`!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ తాజా చిత్రం `వ‌కీల్ సాబ్`. వేణు శ్రీ‌రామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రంలో ప‌వ‌న్‌కు జోడీగా శ్రుతి హాస‌న్ న‌టించ‌గా.. నివేదా థామస్, లావణ్య త్రిపాటి, అనన్య నాగల్ల, అంజలి ప్రధాన పాత్ర పోషించారు. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 9న విడుద‌ల కానుంది. దీంతో చిత్ర యూనిట్ ప్ర‌మోష‌న్స్ ప్రారంభించింది. ఇందులో భాగంగానే వ‌కీల్

Read more