ఛీ ఛీ ..అంజలి ఇంతకు దిగజారిపోయిందా..? అలాంటి చెత్త నిర్ణయం తీసుకుందా..?

సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ కొందరు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ లైఫ్ ని స్పాయిల్ చేసుకుంటున్నారు . మరి ముఖ్యంగా అందం కోసం కడుపు మాడ్చుకుంటూ ఆరోగ్యాన్ని సంక నాకి పోయేలా చేసుకుంటున్నారు . చాలామంది హీరోయిన్స్ అలా సర్జరీలు చేయించుకుని డైట్ ని ఫాలో అవుతూ హెల్త్ పాడు చేసుకున్న విషయం తెలిసిందే . అయితే రీసెంట్ గా హీరోయిన్ అంజలి సైతం అదే నిర్ణయం తీసుకుంది అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది.

హీరోయిన్ అంజలి ఒకప్పుడు బొద్దుగా ఉండేది . ఇప్పుడు చాలా స్లిమ్ గా మారింది. అయితే ఆమె ఇంత స్లిమ్ గా మారడానికి కారణం ఆమె ఫాలో అవుతున్న కఠిన డైటే అంటూ తెలుస్తుంది . కడుపునిండా అన్నం తినకుండా కడుపును మాడ్చేసుకుంటుందట. డైటింగ్ అంటూ నానా రకాలుగా తిప్పలు పడుతుందట . బరువును తగ్గించుకోవడానికి.. తగ్గిన బరువును మెయింటైన్ చేసుకోవడానికి చాలా తిప్పలు పడుతుందట.

ఈ క్రమంలోనే ఆమె కొన్ని హెల్త్ ఇష్యూస్ ని కూడా నెగ్లెట్ చేసేసిందట . సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ అవుతుంది. కొందరు అంజలి తీసుకున్న నిర్ణయం పై యాంగ్రీ గా ఫైర్ అవుతున్నారు. సినిమా ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్స్ కి అందం ఇంపార్టెంట్ కానీ ఫస్ట్ ఆరోగ్యం ఇంపార్టెంట్ అంటూ చెప్పుకొస్తున్నారు. ప్రజెంట్ హీరోయిన్ అంజలి గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాలో రామ్ చరణ్ -కియరా కూడా నటిస్తున్నారు..!!