అమ్మో.. అక్కినేని నాగార్జునకి తెలియకుండా అలా చేస్తున్న అఖిల్.. మనోడిలో ఈ యాంగిల్ కూడా ఉందా..?

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీని షేక్ చేస్తుంది . ఇన్నాళ్లు అక్కినేని అఖిల్ చాలా సైలెంట్ .. చాలా మంచోడు అని అంతా అనుకున్నారు . కానీ అఖిల్ లోని మరో యాంగిల్ కూడా బయటపడింది అంటూ ఫిలిం వర్గాలలో వైరల్ గా మారింది. అక్కినేని నాగార్జున కెరియర్ ఎంత ఫుల్ బిందాస్ గా ముందుకెళ్ళిపోతుందో మనకు తెలిసిందే . సెకండ్ ఇన్నింగ్స్ లోను తనదైన స్టైల్ లో ముందుకెళ్తున్నాడు అక్కినేని నాగార్జున .

 

అయితే అఖిల్ – నాగచైతన్య మాత్రం హిట్ కొట్టలేకపోతున్నారు . కానీ నాగచైతన్య మాత్రం కచ్చితంగా తండేల్ సినిమాతో హిట్ కొట్టేలానే ఉన్నాడు అని ముందే తెలిసి ఆయన జాగ్రత్తల్లో ఆయన ఉన్నారట . భారీ నిర్మాణ సంస్థతో భారీ డైరెక్టర్ తో ఓ సినిమాకు ఆయనే ఓకే చేసుకుంటున్నారట. ఇన్నాళ్లు కధల విషయంలో తర్జనా భర్జనా పడిన అఖిల్ కి.. టాలీవుడ్ బడా హీరో హెల్ప్ చేస్తున్నారట .

అంతేకాదు ఈ విషయం నాగార్జునకి తెలియకుండా మెయింటైన్ చేస్తున్నారు అంటూ కూడా వార్తలు వైరల్ అవుతున్నాయ్. అందుతున్న సమాచారం ప్రకారం అఖిల్ ఆ డైరెక్టర్ తో అగ్రిమెంట్ పేపర్లపై కూడా సైన్ చేశాడట . హైలెట్ ఏంటంటే ఈ సినిమాకి ఒక్క రూపాయి కూడా ఆయన రెమ్యూనరేషన్ తీసుకోవడం లేదట. అంతేకాదు ఈ విషయం ఇప్పుడు టాలీవుడ్ సర్క్లిల్స్ లో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుర్తుంది.