మెగా డాటర్ నీహారిక మళ్లీ ప్రేమలో పడిందా..? ఫ్యాన్స్ ని టెన్షన్ పెడుతున్న లెటేస్ట్ పోస్ట్..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది . మెగా డాటర్ నిహారిక మళ్లీ ప్రేమలో పడిందా..? అంటే అవునన్న సమాధానమే వినిపిస్తుంది . నిహారిక జొన్నలగడ్డ చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సోషల్ మీడియాలో మరింత యాక్టివ్గా మారింది . కంటిన్యూగా పోస్ట్లు పెడుతూ తనదైన స్టైల్ లో ముందుకు వెళుతుంది. కాగా రీసెంట్ గా సోషల్ మీడియాలో నిహారిక పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది .

నిహారిక తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఓ ఇంట్రెస్టింగ్ విషయాని అభిమానులకి తెలియజేసింది. ” జీవితంలో కావాల్సింది రెండే రెండు .. ప్రేమ .. బీచ్” అంటూ రాసుకొచ్చింది. దీంతో సోషల్ మీడియాలో ఇప్పుడు ఆమె పెట్టిన పోస్ట్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. మెగా డాటర్ నిహారిక మళ్ళీ ప్రేమలో పడిందా..? అని కొందరు అంటుంటే మరికొందరు ఆమెపై ఎందుకు ఇంత ఫోకస్ చేస్తున్నారు..?

ఆమె లైఫ్ ఆమెను బ్రతకనివ్వండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రజెంట్ నిహారిక వరుస ప్రాజెక్ట్స్ తో బిజీగా దూసుకుపోతుంది. హీరోయిన్గా సెకండ్ ఇన్నింగ్స్ ను స్టార్ట్ చేసింది నీహారిక. అంతేకాదు నిహారిక త్వరలోనే రాజకీయాల్లోకి రాబోతుంది అని ప్రచారం జరిగింది. ఓ నియోజకవర్గం నుంచి ఆమె పోటీ చేయబోతుంది అంటూ కూడా ప్రచారం జరిగింది. జనసేన పార్టీ తరపున ఆమె ప్రచారం చేయబోతుంది అంటూ ఓ న్యూస్ వైరల్ అయింది. అయితే అదంతా ఫేక్ అంటూ కొట్టి పడేసింది మెగా ఫ్యామిలీ..!!