హవ్వ..ఛీ ఛీ ..అవకాశాలు లేక హీరోయిన్ అంజలి అలాంటి పనులు చేస్తుందా..?

అంజలి .. ఓ తెలుగు ముద్దుగుమ్మ.. తెలుగు హీరోయిన్ .. అయినప్పటికీ తమిళంలో తన సత్తా ప్రూవ్ చేసుకొని ఆ పాపులారిటీతో ఆ ఫామ్ తో తెలుగులో అవకాశాలు దక్కించుకునింది. తెలుగులో పలు సినిమాల్లో నటించి ఆమె పేరు మారుమ్రోగిపోయేలా చేస్తుంది. ఆమె రీసెంట్గా నటించిన సినిమా గీతాంజలి మళ్లీ వచ్చింది. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . ఆమెకు మంచి పేరు కూడా తీసుకొచ్చింది. అయినా సరే ఎందుకో గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమా తర్వాత ఆమె అవకాశాలు దక్కించుకోలేక పోతుంది .

గేమ్ చేంజర్ సినిమాలో నటించినప్పటికీ ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత హిట్ కొట్టినా కూడా ఆ క్రెడిట్ ఆమెకి రాదు అంటున్నారు జనాలు. ఆల్రెడీ బాలీవుడ్ హీరోయిన్ కీయరా అద్వానీ ఆ సినిమాలో ఉంది . చరణ్ – కీయర అద్వానీ ముందు అంజలి తేలిపోతుంది అంటూ ముందుగానే రివ్యూ ఇచ్చేస్తున్నారు జనాలు . ఈ క్రమంలోనే ముందు జాగ్రత్త పడినట్టుంది అంజలి . అందుకే తనకు సంబంధించిన లేటెస్ట్ హాట్ ఫొటోస్ షేర్ చేస్తూ వచ్చింది.

రీసెంట్గా షేర్ చేసిన కొన్ని ఫొటోస్ సోషల్ మీడియాలో యమ హాట్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి . చూడడానికి చాలా హాట్ గా అందంగా చక్కగా ట్రెండీగా రెడీ అయింది . దీంతో సినిమా అవకాశాల కోసమే అంజలి ఇలా చేస్తుంది అని అందుకే ఎప్పుడూ లేనివిధంగా ఇంత గ్లామర్ డోస్ పెంచేసింది అని పలువురు ఆమెపై మండిపడుతున్నారు . తెలుగు హీరోయిన్ అయి నువ్వు అందం ఎరగా వేసి అవకాశాలు దక్కించుకోవాలనుకుంటున్నావా..? అంటూ ఫైర్ అయిపోతున్నారు జనాలు. అయితే అంజలి ఫ్యాన్స్ మాత్రం అంజలి ఫోటోషూట్ పై పాజిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు .. మీ అందం ముందు మరి ఏ హీరోయిన్ పనికిరాదు అంటూ ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు..!!

 

 

View this post on Instagram

 

A post shared by Anjali (@yours_anjali)