సిగ్గు శరం లేకుండా ఆ పని చేసిన కాజల్.. బూతులు తిడుతున్న జనాలు..!

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో పాత విష్యం తాలూకా జ్ఞపకాలను ఎక్కువగా ట్రోల్ చేస్తున్నారు జనాలు. మరీ ముఖ్యంగా అందాల ముద్దుగుమ్మలు స్టార్ హీరోయిన్స్ అవ్వకముందు ఎలా బిహేవ్ చేశారు ..> ఎలాంటి పనులు చేసి స్టార్ హీరోయిన్స్ గా మారారు ..? స్టార్ హీరోయిన్స్ అయ్యాక ఏ విధమైన గబ్బు పనులు చేస్తున్నారు ..? అనే విషయాలపై ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. ఇలాంటి క్రమంలోనే సోషల్ మీడియాలో ఒక న్యూస్ బాగా బాగా వైరల్ గా మారింది. అది కూడా కాజల్ అగర్వాల్ కి సంబంధించిన వార్త కావడంతో జనాలు ఓ రేంజ్ లో బూతులు తిట్టేస్తున్నారు .

టాలీవుడ్ ఇండస్ట్రీలోకి లక్ష్మీ కళ్యాణం అనే సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ ఆ తర్వాత తనదైన స్టైల్ లో నటించి మెప్పించింది. మరీ ముఖ్యంగా కాజల్ అగర్వాల్ బాలీవుడ్ సినిమాల్లో కూడా నటించి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకోవడం గమనార్హం . కాగా ఒకానొక టైం లో స్టార్ హీరోలు కూడా కాజల్తో సినిమాలు కోసం కాల్ షీట్స్ కోసం వెయిట్ చేశారు అంటే ఆమె రేంజ్ ఏ విధంగా ఉండిందో అర్థం చేసుకోవచ్చు .

కాగా కాజల్ ఒకానొక టైంలో టాప్ లెస్ ..అంటే టాప్ లేకుండా..ఒంటి పై బ్రా లేకుండా.. ఫోటో షూట్ చేసింది. ఆ టైంలో ఆమె కెరియర్ పీక్స్ లోనే ఉండింది. అయినా ఎందుకు ఒక మ్యాగజైన్ కోసం అలా టాప్ లేకుండా ఎదభాగాలకు చేయి అడ్డుగా పెట్టుకొని ఫొటోస్ కి ఫోజులు ఇచ్చింది అనేది మాత్రం ఇంకా ప్రశ్నార్థకంగానే ఉంది. అప్పట్లో జనాలు కాజల్ ఫోటోషూట్ పై బూతులు తిట్టారు . సిగ్గు శరం లేని హీరోయిన్ అంటూ దారుణంగా ట్రోల్ చేశారు . కాజల్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి మళ్లీ కెరియర్ పుంజుకునే విధంగా మలుచుకోవడంతో కొందరు ఆకతాయిలు ఇదే ఫొటోస్ ని మళ్ళీ ట్రెండ్ చేస్తున్నారు..!