రేవంత్ ని రెచ్చగొడుతున్న కేసీఆర్… కారణం అదే

తెలంగాణ టీడీపీ ఫైర్‌బ్రాండ్ రేవంత్‌రెడ్డి ఈమ‌ధ్య చాలా సైలెంట్ అయిపోయారు. మునుప‌టి స్థాయిలో దూకుడును ప్ర‌ద‌ర్శించ‌డం లేదు. తెలంగాణ సీఎం కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డ‌టం లేదు. ముఖ్యంగా ఇరు రాష్ట్రాల సీఎంలు స్నేహ‌భావంతో మెల‌గ‌డంతో రేవంత్ సైలెంట్ అయిపోయార‌నేది వినిపిస్తోంది. కానీ ఇప్పుడు మ‌ళ్లీ రేవంత్ పేరు వార్త‌ల్లో నిలుస్తోంది. తాజాగా ఆయ‌న మ‌రో కేసులో ఇరుక్కున్నారు. అయితే దీని వెనుక రాజ‌కీయ ప్ర‌యోజ‌నాలు ఉన్నాయ‌ని ఆయ‌న వ‌ర్గీయులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. తెలుగుదేశం నాయ‌కుడు రేవంత్ రెడ్డి… […]

బెజవాడ వైసీపీ రాజకీయం రసవత్తరం

స‌మైక్యాంధ్ర‌లోనే బెజ‌వాడ రాజ‌కీయం అంటే మ‌హారంజుగా ఉండేది. బెజ‌వాడ పాలిటిక్స్‌లో ఏం జ‌రుగుతుందా ? అని అంద‌రూ ఎంతో ఆసక్తితో ఎదురు చూసేవారు. రెండు ఫ్యామిలీల మ‌ధ్య వార్ బెజ‌వాడ పాలిటిక్స్‌ను చాలా ఇంట్ర‌స్టింగ్‌గా మార్చేశాయి. ఇదిలా ఉంటే అదే బెజ‌వాడ‌లో విప‌క్ష వైసీపీ పాలిటిక్స్ ఇప్పుడు మ‌హా ఇంట్ర‌స్టింగ్‌గా మారాయి. ఏపీ రాజ‌కీయాల‌కు కేంద్ర‌బిందువైన విజ‌య‌వాడ‌లో ప‌ట్టుకోసం వైసీపీ అధినేత జ‌గ‌న్ గ‌త ఎన్నిక‌ల త‌ర్వాత నుంచి చాలా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే అక్క‌డ […]

పవన్ చెంతకు జేపీ … ఫలించిన పవన్ ప్లాన్

లోక్‌స‌త్తా అధినేత జ‌య‌ప్ర‌కాశ్ నారాయ‌ణ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ జ‌న‌సేన‌లోకి ఎంట్రీ ఇస్తున్నారా ?  ఇప్ప‌టికే ప‌వన్‌-జేపీ మ‌ధ్య చ‌ర్చ‌లు జ‌రిగాయా ?  జేపీ 2019 ఎన్నిక‌ల్లో జ‌న‌సేన నుంచి ఎంపీగా కూడా పోటీ చేస్తారా ? అంటే జ‌నసేన వ‌ర్గాల ఇన్న‌ర్ టాక్ ప్ర‌కారం అవున‌నే ఆన్స‌రే వ‌స్తోంది. సేవా సంస్థ‌గా ప్రారంభ‌మైన లోక్‌స‌త్తా త‌ర్వాత రాజ‌కీయంగా మాత్రం డిజాస్ట‌ర్ అయ్యింది. 2009 ఎన్నిక‌ల్లో జేపీ కూక‌ట్‌ప‌ల్లి నుంచి ఎమ్మెల్యేగా గెల‌వ‌డం మిన‌హా ఆ పార్టీ రాజ‌కీయంగా సాధించింది […]

2019…ప‌వ‌న్ కింగ్ మేక‌ర్ క‌న్‌ఫార్మా..!

2019 ఎన్నిక‌ల్లో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ముక్కోణ‌పు పోటీ త‌ప్పేలా క‌నిపించ‌డం లేదు. ముఖ్యంగా టీడీపీ-వైసీపీ మ‌ధ్య పోటీ తప్ప‌దనేది అంద‌రికీ తెలిసిన విష‌య‌మే! కానీ ఇప్ప‌డు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ నిర్ణ‌యాత్మ‌క శ‌క్తిగా ఎదుగుతు న్నాడు. అయితే ఇప్పుడో ఆస‌క్తిక‌ర అంశ‌మేంటంటే..2019 ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ కింగ్ మేక‌ర్‌లా మార‌బోతున్నాడట‌.అయితే 2009 ఎన్నిక‌ల్లో పీఆర్పీ పోటీ చేసిన స‌మ‌యంలో చిరు కూడా కింగ్ మేక‌ర్‌లా మార‌తాడ‌ని అంతా అనుకున్నా.. సాధ్యం కాలేదు. ఇప్పుడు ప‌వ‌న్ కూడా కింగ్ మేక‌ర్‌లా […]

ఎమ్మెల్యే కోటాలో టీడీపీ ఎమ్మెల్సీలు వీళ్లే… ట్విస్టులే ట్విస్టులు

ఇప్ప‌టికే స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీల‌ను ఏక‌గ్రీవం చేసుకుని దూకుడు మీదున్న టీడీపీ.. ఇప్పుడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల‌పై దృష్టిసారించింది. అనేక వ‌డ‌పోత‌లు, చ‌ర్చోప‌చ‌ర్చ‌ల అనంత‌రం కొంత‌మందిని ఎంపిక చేశారు పార్టీ అధినేత చంద్ర‌బాబు. ఇప్పుడు వీరి నుంచి ఫైన‌ల్ అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేసిన‌ట్టు స‌మాచారం! అలాగే గ‌వ‌ర్న‌ర్ బెర్తు కోటాలో ఎవ‌రికి ఎమ్మెల్సీ కేటాయించాలో కూడా ఇప్ప‌టికే జాబితా సిద్ధం చేసేశార‌ట‌. అలాగే త‌న త‌న‌యుడు లోకేశ్ నామినేష‌న్ వేసేందుకు కూడా ముహూర్తం ఫిక్స్ చేశార‌ట‌. స్థానిక […]

బాబు మ‌ళ్లీ బొత్స గాడిలో ప‌డుతున్నారా?

అధికార పార్టీ నాయ‌కులు ఎంత‌మంది ఉన్నా విజ‌య‌న‌గ‌రం జిల్లాలో ప్ర‌తిప‌క్షానికి చెందిన బొత్స స‌త్య‌నారాయ‌ణ మాటే చెల్లుబాటు అవుతోంది. విజ‌య‌న‌గ‌రంలో అధికార యంత్రాంగాన్నంతా త‌న చెప్పుచేతల్లో పెట్టుకుని చెల‌రేగుతున్నార‌ట‌. ఈ విష‌యం అధికార పార్టీ నేత‌ల‌కు తెలిసినా.. ఉదాసీన వైఖ‌రితో వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ట‌. ఇదే సరైన స‌మ‌యంగా భావించి.. అధికార యంత్రాంగాన్ని చెప్పుచేత‌ల్లో పెట్టుకుని చక్రం తిప్పుతున్నారు. అయితే తాను టీడీపీలో చేరిపోతానని సంకేతాలు ఇస్తూ ఇలా త‌న ప‌నుల‌న్నీ చ‌క్కబెట్టుకుంటున్నార‌ట‌. అయితే గ‌తంలోనూ ఇదే త‌ర‌హాలో బాబును […]

కాట‌మ‌రాయుడు స‌రికొత్త వ్యూహం

త‌న ఇమేజ్‌ను పెంచేలా, త‌న వ్య‌క్తిత్వానికి ద‌గ్గ‌ర‌గా ఉంటే డైలాగులు ప‌వ‌న్ సినిమాల్లో చాలా వినిపిస్తుంటాయి. `నేనొచ్చాక రూల్ మారాలి.. రూలింగ్ మారాలి.. టైమ్ మారాలి.. టైమింగ్ మారాలి అని` చెప్పినా.. `ఒక్క‌డినే.. ఎంత‌దూరం వెళ్లాల‌న్నా ముంద‌డుగు ఒక్క‌టే!! ఎక్క‌డిక‌యినా ఇలానే వ‌స్తా.. ఇలాగే ఉంటా.. జ‌నంలో ఉంటా.. జ‌నంలా ఉంటా`.. అంటూ స‌ర్దార్‌లో ఆవేశంగా చెప్పినా.. ఇవ‌న్నీ ప‌వ‌న్ పొలిటిక‌ల్ ఇమేజ్‌ను ప్ర‌భావితం చేసేవే! ఇప్పుడు దీనిని `కాట‌మ‌రాయుడు` టైటిల్ సాంగ్ కూడా దీనిని మ‌రో […]

లోకేశ్ ఎంట్రీతో ఆ ముగ్గురు మంత్రుల‌కు టెన్ష‌న్‌

ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు త‌న‌యుడు నారా లోకేశ్ కేబినెట్ ఎంట్రీకి ముహూర్తం ఖ‌రారైంది. ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ అవుతోన్న లోకేశ్ ఉగాది జ‌రిగే మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో బాబు కేబినెట్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌డం ఖాయ‌మైంది. ఇక మంత్రివ‌ర్గ ప్ర‌క్షాళ‌న‌లో లోకేశ్‌కు ఏయే శాఖ‌లు ద‌క్కుతాయ‌న్న‌దానిపై జోరుగా చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. ప్ర‌స్తుతం కొన్ని శాఖ‌ల‌ను చంద్ర‌బాబు ఎవ్వ‌రికి ఇవ్వ‌కుండా త‌న వ‌ద్దే ఉంచుకున్నారు. మౌలిక స‌దుపాయాల‌తో పాటు ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్యం, సినిమాటోగ్ర‌ఫీ, న్యాయ‌శాఖ‌, ప‌ర్యాట‌క శాఖ‌లు ఉన్నాయి. […]

యూపీలో గెలుపెవ‌రిది?  బెట్టింగుల జోరు!

దేశంలో అతిపెద్ద రాష్ట్రం ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లో ఇప్పుడు బెట్టింగ్ బంగార్రాజులు పెరిగిపోయారు. ప్ర‌స్తుతం ఐదు ద‌శ‌ల ఎన్నిక‌లు పూర్త‌యిన నేప‌థ్యంలో రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వ‌స్తుంది? ఏ పార్టీ మెజారిటీ ఓట్లు సాధిస్తుంది? ఏ పార్టీ నేల మ‌ట్ట‌మ‌వుతుంది? ప్ర‌ధాని మోడీ హ‌వా ఏ మేర‌కు ప‌నిచేస్తుంది? అమిత్ మంత్రాంగం ఎన్ని సీట్లు, ఓట్లు రాలుస్తుంది? వ‌ంటి విష‌యాల‌పై పెద్ద ఎత్తున బెట్టింగులు సాగుతున్నాయి. ఈ బెట్టింగులు రూ.కోట్ల‌లో సాగుతుండ‌డంతో దేశం దృష్టంతా ఇప్పుడు యూపీపైనే ప‌డింది. […]