వేణు స్వామితో పూజ ఫలించిందిరోయ్.. జాక్ పాట్ ఆఫర్ కొట్టేసిన నిధి అగర్వాల్..!!

ఈ మధ్యకాలంలో ఆస్ట్రాలజర్ వేణుస్వామి పేరు సోషల్ మీడియాలో ..సినిమా ఇండస్ట్రీలో ఎంత హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా అక్కినేని నాగచైతన్య సమంతలు విడాకులు తీసుకోబోతున్నారు అని ముందే ప్రకటించిన వేణు స్వామి.. చెప్పినట్లే చేసారు..చై సామ్ విడాకులు తీసుకోవడం అప్పట్లో ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . ఆ తర్వాత కూడా పలువురు స్టార్ సెలబ్రిటీస్ జీవితాల్లో ఆయన చెప్పినట్లే జరగడం గమనార్హం. ఈ క్రమంలోని పలువురు […]

సామజవరగమన సినిమా హీరోయిన్ ని డేట్ కి పిలిచిన స్టార్ హీరో..?

ఈ మధ్యకాలంలో చిన్న సినిమాగా వచ్చి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న చిత్రాలలో సామజవరగమన సినిమా కూడా ఒకటి.. ఇందులో హీరోగా శ్రీ విష్ణు నటించిన ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా విడుదలై అందరినీ ఆకట్టుకుంది. ఇందులో హీరోయిన్ గా నటించింది మలయాళం ముద్దుగుమ్మ రేబా మౌనిక.. వాస్తవానికి బ్రో సినిమా ఆడియో ఫంక్షన్ కోసం వచ్చిన ఈ ముద్దుగుమ్మ చివరి వరకు ఈ సినిమాలో సెలెక్ట్ అయిందని విషయం తెలియదు ..అయితే ఈ సినిమా […]

బర్త డే స్పెషల్: మెగాస్టార్ టోటల్ ఆస్తి ఎన్ని వేల కోట్లో తెలుసా? కానీ అది మాత్రం ఇంట్లో లేనేలేదు..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న చిరంజీవి నేడు తన 68వ పుట్టినరోజును గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు . ఇదే క్రమంలో సోషల్ మీడియా ద్వారా ఆయన కుటుంబ సభ్యులు , ఫ్యామిలీ మెంబర్స్ , శ్రేయోభిలాషులు , సన్నిహితులు , రాజకీయ ప్రముఖులు అందరు చిరంజీవికి బర్త డే విషెస్ అందజేస్తున్నారు . ఆయనతో ఉన్న ప్రత్యేక అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. కాగా ఇలాంటి క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి తన ఇన్నేళ్ల కెరియర్లో కష్టపడి […]

ఎన్ని లక్షల కోట్లు ఇచ్చిన నీ కొడుకుతో మాత్రం సినిమా తీయను… ఆ స్టార్ హీరో మొహం మీదే చెప్పేసిన రాజ‌మౌళి…!

తెలుగు చిత్ర పరిశ్రమ స్థాయిని ప్రపంచ సినిమాల దృష్టికి తీసుకువెళ్లిన నేటి తరం దర్శకులలో దర్శక దీరుడు రాజమౌళి ముందు వరుసలో ఉంటారు. ఎన్టీఆర్ హీరోగా వచ్చిన స్టూడెంట్ నెంబర్ 1న్ సినిమాతో దర్శకుడుగా తన కెరీర్‌ను మొదలుపెట్టి ఇప్పటివరకు 12 సినిమాలుకు పైగా తెరకెక్కించిన రాజమౌళి ప్రతి సినిమాను తెలుగు సినిమా స్థాయిని పెంచే విధంగా తన దర్శకత్వ ప్రతిభను చూపిస్తూ భారతదేశంలోని అగ్ర దర్శకులుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రభాస్ హీరోగా వచ్చిన బాహుబలి సినిమాలతో […]

శ్రీలీల చేసిన ప‌నికి త‌లలు ప‌ట్టుకుంటోన్న టాలీవుడ్ టాప్ ప‌ర్స‌న్స్‌..!

యంగ్ బ్యూటీ శ్రీ లీల గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన “పెళ్లి సందడి”సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే స్టార్ హోదా అందుకుంది. వరుస ఆఫర్లు ఈ ముద్దుగుమ్మ చేతిలో ఉన్నాయి. దీంతో టాలీవుడ్ లో స్టార్ హీరోలు సైతం శ్రీ లీలనే మొదట సెలెక్ట్ చేసుకుంటున్నారు. అంతకంతకు డిమాండ్ పెరుగుతుంటే ఈ బ్యూటీ రెమ్యూనిరేషన్ కూడా బాగా డిమాండ్ చేస్తుంది. ఇక ఈమె ఎంత డిమాండ్ చేస్తున్నా […]

చిరంజీవి కెరీర్ని నిలబెట్టిన చిత్రాలు ఇవే..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి ప్రాణం ఖరీదు సినిమాతో నటుడుగా పరిచయమయ్యారు.. ఈ సినిమా తరువాత ఎన్నో చిత్రాలలో నటుడుగా విలన్ గా కూడా నటించారు. అలా ఎన్నో చిత్రాలలో నటించి చిరంజీవి నుంచి మెగాస్టార్ గా ఎదిగి ఎంతోమంది అభిమానులను సంపాదించారు.. ఈరోజు చిరంజీవి 68వ బర్తడే సందర్భంగా చిరంజీవి గురించి పలు విషయాలు వైరల్ గా మారుతున్నాయి. చిరంజీవి కెరియర్ లోనే తన స్టార్ డమ్ ను నిలబెట్టిన చిత్రాల గురించి ఇప్పుడు […]

మ‌హేష్‌బాబు మొబైల్ రింగ్ టోన్ తెలుసా… ఇంత‌క‌న్నా షాకింగ్ ఉండ‌దు..!

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ డైరెక్షన్లో రూపొందుతున్న ‘ గుంటూరు కారం ‘ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. కాగా మహేష్ బిగ్‌సి బ్రాండ్ కి అంబాసిడర్ గా కూడా వ్యవహరిస్తున్నాడు. బిగ్‌సి 20 ఇయర్స్ కంప్లీట్ అయిన సందర్భంగ 20 ఏళ్ల యానివర్సరీ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో మహేష్ బాబు హాజరయ్యాడు. ఇందులో భాగంగా మీడియా ప్రతినిధులతో చర్చించిన మహేష్ బాబు వారు అడిగే […]

ఆ హీరోకు బాల‌య్య‌ను ఢీ కొట్టే సీన్ ఉందా…!

నందమూరి నట‌సింహం బాలయ్య హీరోగా అనీల్ రావిపూడి డైరెక్షన్లో భగవంత్‌ కేసరి సినిమా రూపొందుతుంది. ఆఖండ, వీర సింహారెడ్డి తో భారీ బ్లాక్ బస్టర్ హిట్‌లు తన ఖాతాలో వేసుకున్న బాలయ్య హీరోగా సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. దసరా సందర్భంగా ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లు మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా టైటిల్ విభిన్నంగా ఉండటంతో పాటు […]

ఆ హీరో చెయ్యాల్సిన `ఢీ` సినిమాను కొడుకు కోసం లాగేసుకున్న మోహ‌న్ బాబు.. ఎంత స్వార్థం!?

డైలాగ్ కింగ్ మోమ‌న్ బాబు త‌న‌యుడిగా ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన మంచు విష్ణు.. ఇప్ప‌టి వ‌ర‌కు చాలా సినిమాలేచేశాడు. కానీ, అవేమి ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌లేక‌పోయాయి. విష్ణు మొత్తం కెరీర్ లో చెప్పుకోద‌గ్గ హిట్ ఏదైనా ఉంది అంటే.. అది `ఢీ` సినిమానే. శ్రీను వైట్ల ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో విష్ణు, జెనీలియా జంట‌గా న‌టించారు. శ్రీ‌హ‌రి, బ్రహ్మానందం, సునీల్, జయప్రకాశ్ రెడ్డి త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. 2007లో విడుద‌లైన ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ను బాగా […]