బర్త డే స్పెషల్: మెగాస్టార్ టోటల్ ఆస్తి ఎన్ని వేల కోట్లో తెలుసా? కానీ అది మాత్రం ఇంట్లో లేనేలేదు..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న చిరంజీవి నేడు తన 68వ పుట్టినరోజును గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు . ఇదే క్రమంలో సోషల్ మీడియా ద్వారా ఆయన కుటుంబ సభ్యులు , ఫ్యామిలీ మెంబర్స్ , శ్రేయోభిలాషులు , సన్నిహితులు , రాజకీయ ప్రముఖులు అందరు చిరంజీవికి బర్త డే విషెస్ అందజేస్తున్నారు . ఆయనతో ఉన్న ప్రత్యేక అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు.

కాగా ఇలాంటి క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి తన ఇన్నేళ్ల కెరియర్లో కష్టపడి సంపాదించిన ఆస్తుల విలువ నెట్టింట వైరల్ గా మారింది . అఫ్కోర్స్ మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీ లోకి వచ్చి చాలా కాలమే అవుతుంది . ప్రజెంట్ కోట్లకి కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. ఆయన ఆస్తి చాలా ఎక్కువగానే ఉంటుంది . కానీ ఎన్ని వేల కోట్ల ఆస్తి ఉన్న మెగాస్టార్ ఇంట్లో ఇప్పటికి అది లేదు . ఆ విషయం ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది .

టోటల్గా మెగాస్టార్ చిరంజీవి ఆస్తులు కంపేర్ చేస్తే 1650 కోట్లు ఉంటుంది అంటూ తెలుస్తుంది . ఆయన గ్యారేజ్ లో ఎన్నో లగ్జరీ కార్లు ఉన్నాయి . అంతేకాదు మెగాస్టార్ చిరంజీవికి బెంగుళూరు – చెన్నై లాంటి ప్రధాన నగరాలలో ఎన్నో ఆస్తుపాస్తులు కూడా ఉన్నాయి. అంతేకాకుండా మెగాస్టార్ చిరంజీవికి రీసెంట్ గానే కోకాపేటలోని భూమి వాల్యువేషన్ పెరగడంతో కొన్ని వేల కోట్లు లాభాలు వచ్చాయి .

అయితే వీటన్నిటితో కలుపుకుంటే మెగాస్టార్ చిరంజీవి 1700 కోట్లు పైగానే ఉంటుంది. కానీ మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో మాత్రం ప్రశాంతత అనేది లేదు . ఆయనకి తన కూతురు విడాకులు తీసుకున్న బాధ నుంచి ఇంకా కోలుకోలేకపోతున్నాడు . ఇప్పటికి ఆడపాదడపా సోషల్ మీడియాలో శ్రీజని వల్గర్ ట్రోల్ చేయడం మనం చూస్తూనే ఉన్నాం. ఆ ఒక్క బాధ తప్పిస్తే మెగాస్టార్ చిరంజీవికి ఇక వేలెత్తి చూపించాల్సిన నెగటివ్ పాయింట్ ఏదీ లేదు ..అనేది మెగా అభిమానుల అభిప్రాయం.