మళ్లీ అదే తప్పు చేస్తున్న మెగాస్టార్.. ఈసారి ఆ దేవుడు కూడా కాపాడలేడు పో..!

మెగాస్టార్ చిరంజీవి.. ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద బడా హీరో.. టాలెంట్ ని నమ్ముకొని పైకి ఎదిగిన హీరో ..ఆయన పేరు చెప్పుకొని ఇప్పుడు పదిమంది ఇండస్ట్రీలోకి వస్తున్నారు అంటే కారణం చిరంజీవి ఇచ్చిన ధైర్యం చూసే ..కేవలం ఇండస్ట్రీలో డబ్బు ఉంటే సరిపోదు అని నటన టాలెంట్ ఉంటే జనాలు ఆదరిస్తారు అని ప్రత్యేకంగా ప్రూవ్ చేశాడు మెగాస్టార్ చిరంజీవి . అలాంటి మెగాస్టార్ చిరంజీవి తన కెరియర్లో తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాలపై మెగా ఫాన్స్ […]

వాట్ : చిరంజీవి స్టార్ హీరోగా మారడానికి కారణం ఆ ప్రొడ్యూసర్ ఆ.. సీక్రెట్ రివిల్ చేసిన మెగాస్టార్.. ?!

తెలుగు డిజిటల్ క్రియేటర్స్ మీట్ కు ముఖ్యఅతిథిగా మొట్టమొదటిసారి మెగాస్టార్ చిరంజీవి హాజరై సందడి చేశాడు. తాజాగా జరిగిన ఈ ఈవెంట్లో రౌడీ హీరో విజయ్ దేవరకొండ పాల్గొన్నారు. ఈ ఈవెంట్ల వీరిద్దరూ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను ముచ్చటించారు. చిరంజీవిని.. విజయ్‌ ఎన్నో ప్రశ్నలు అడగ్గా.. ఆయన ఎంతో ఆసక్తికరమైన సమాధానాలు ఇచ్చాడు. ఈ క్రమంలో చిరంజీవి కెరీర్‌లో ఎదురైన తీవ్రమైన అవమానాన్ని గురించి ఆయన షేర్ చేసుకున్నాడు. ఈ అవమానంతో స్టార్ అవ్వాలని కసి తనలో […]

చిరంజీవి ఆ ఒక్క పని చేస్తే..అందరు నోర్లు మూసుకుంటారా..?

చిరంజీవి.. ఒకప్పుడు ఈ పేరు చెప్తే అందరు జనాలు చేతులెత్తి దండం పెట్టేవారు. జై మెగాస్టార్ అంటూ ఓ రేంజ్ లో ఊగిపోయేవారు . ఇప్పటికే అలాంటి జనాలు ఉన్నారు. కానీ అలాంటి జనాల మధ్య చిరంజీవిని బూతులు తిట్టే జనాలు కూడా ఉన్నారు. దానికి రీజన్స్ చాలానే ఉన్నాయి. కాగా రీసెంట్గా సోషల్ మీడియాలో మెగా అభిమానులు మెగాస్టార్ చిరంజీవిని ఒక పని చేయమంటూ డిమాండ్ చేస్తున్నారు . ఆ పని చేస్తే మెగా ఫ్యామిలీకి […]

కోట్లు ఇచ్చిన చిరంజీవి అలాంటి పాత్రలో కనిపించడు..ఎందుకో తెలుసా..?

సినిమా ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన తర్వాత.. ప్రతి ఒక్క పాత్రను పోషించాల్సి ఉంటుంది. అలాంటి పాత్ర పోషించను .. ఇలాంటి పాత్ర పోషించను అంటే కుదరదు. కొన్నిసార్లు క్యారెక్టర్ డిమాండ్ చేస్తే మనకు ఇష్టం లేని పాత్రలు కూడా పోషించాలి . అయితే ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు మెగాస్టార్ చిరంజీవి ఒక టైపు పాత్రలో మాత్రం అస్సలు కనిపించలేదు . దానికి కారణం ఏంటా..? అంటూ సోషల్ మీడియాలో విపరీతమైన చర్చలు జరుగుతున్నాయి. మెగాస్టార్ […]

ఆ విషయం లో చిరంజీవి నే నెం 1.. ఆయనను మించిన హీరో మరొకరు లేరు..రారు..!

మెగాస్టార్ చిరంజీవి .. ఈ పేరు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే . టాలీవుడ్ ఇండస్ట్రీ అనగానే అందరికీ గుర్తొచ్చే మొదటి పేరు. చిరంజీవి నటనలోనూ టాలెంట్ లోను ఈయనకి ఎవరు సాటిరారు అని చెప్పాలి . ఈ వయసులోనూ హీరోగా జనాలను ఎంటర్టైన్ చేస్తున్నాడు.. అంటే ఆయనలోని స్టామినా ఏంటో అర్థం చేసుకోవచ్చు . సినిమా ఇండస్ట్రీలోకి ఎంతమంది స్టార్ హీరోలు అయినా వస్తూ ఉంటారు పోతూ ఉంటారు . కానీ జనాల మనసుల్లో మాత్రం […]

‘ విశ్వంభర ‘ లో నా రోల్ ఇదే.. యంగ్ బ్యూటీ సురభి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న భారీ బడ్జెట్ సినిమా విశ్వంభర. బింబిసారా ఫేమ్ మల్లిడి విశిష్ట డైరెక్షన్‌లో ఈ సినిమా రూపొందుతుంది. ముల్లోకాల నేపథ్యంలో సోషియ ఫాంటసీ డ్రామాగా ఈ మూవీ తెరకెక్కనుంద‌ని సమాచారం. ఇక చిరంజీవి కెరీర్ లోనే భారీ బడ్జెట్ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాలో చిరంజీవి స‌ర‌సన సీనియర్ బ్యూటీ త్రిష హీరోయిన్ గా న‌టిస్తుంది. ఈమె […]

వాట్.. బాలయ్య నటించిన ఆ బ్లాక్ బాస్టర్ మూవీని చిరంజీవి రిజెక్ట్ చేశాడా.. కారణం ఇదే..

టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి నట‌సింహం బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరిద్దరి సినిమాలు ఒకేరోజు థియేటర్లో రిలీజ్ అవుతున్నాయి అంటే ఫాన్స్ మధ్యన ఎలాంటి వార్‌ ఉంటుందో అందరికీ తెలిసు. అయితే వీరిద్దరూ ఫ్యాన్స్ మధ్యన ఎన్ని గొడవలు ఉన్న ఈ హీరోలు ఇద్దరు మాత్రం ఎంతో ఫ్రెండ్లీగా ఉంటూ ఒకరికి ఒకరు హెల్ప్ చేసుకుంటూ ఉంటారు. గతంలో అయితే ఒకరి ఇంటి ఫంక్షన్ లో మరొకరు సందడి […]

దట్ ఈజ్ మెగాస్టార్.. కొడుకు రికార్డులను తుక్కు తుక్కు చేసి పడేసిన చిరంజీవి..!

సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో రికార్డులను మరొక హీరో బద్దలు కొట్టడం సర్వసాధారణం. ఇది మనం బాగా చూస్తూనే ఉంటాం .. ఆఫ్ కోర్స్ అలా రికార్డును బద్దలు కొడితేనే .. కదా మరొక హీరో క్రేజీ రికార్డును నెలకొల్పుతాడు. మరొక హీరో ఆ రికార్డును బద్దలు కొడతాడు . ఇది ఇండస్ట్రీలో తరతరాలుగా వస్తున్న సాంప్రదాయమే . అయితే ఇక్కడ మాత్రం మెగా అభిమానులకు పిచ్చెక్కించే రేంజ్ లో చేశాడు మెగాస్టార్ చిరంజీవి . ఎలా […]

దట్ ఈజ్ మెగాస్టార్.. చైనా స్కూల్‌లో చిరంజీవి కోసం స్టూడెంట్ ఏం చేసిందో చూడండి.. వీడియో వైరల్..!

మెగాస్టార్ చిరంజీవి .. టాలీవుడ్ ఇండస్ట్రీలో అందరికీ ఆయన ఒక ఇన్స్పిరేషన్.. ఎటువంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీ లోకి రావడమే కాకుండా .. ఆయన పేరుని మారు మ్రోగి పోయేలా చేసుకున్నారు. అంతేకాదు ఆయన ఇండస్ట్రీలో సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతలు ఎన్నో …నార్మల్ స్థాయి దగ్గర నుంచి ఒక హీరోగా .. ఆ తర్వాత స్టార్ హీరోగా ..ఆ తర్వాత మెగాస్టార్ గా మారడం మామూలు విషయం కాదు . అందుకే చాలామంది మెగాస్టార్ ని ఇన్స్పిరేషన్ […]