సామజవరగమన సినిమా హీరోయిన్ ని డేట్ కి పిలిచిన స్టార్ హీరో..?

ఈ మధ్యకాలంలో చిన్న సినిమాగా వచ్చి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న చిత్రాలలో సామజవరగమన సినిమా కూడా ఒకటి.. ఇందులో హీరోగా శ్రీ విష్ణు నటించిన ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా విడుదలై అందరినీ ఆకట్టుకుంది. ఇందులో హీరోయిన్ గా నటించింది మలయాళం ముద్దుగుమ్మ రేబా మౌనిక.. వాస్తవానికి బ్రో సినిమా ఆడియో ఫంక్షన్ కోసం వచ్చిన ఈ ముద్దుగుమ్మ చివరి వరకు ఈ సినిమాలో సెలెక్ట్ అయిందని విషయం తెలియదు ..అయితే ఈ సినిమా చూసిన తరువాత రెబ్బా మౌనిక కు మంచి మార్కులే పడ్డాయి.

Vijay's Bigil actress Reba Monica John proud of her role in the film |  Tamil Movie News - Times of India

అయితే చూడడానికి చాలా చక్కగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో ఈమె గురించి ఒక వార్త వైరల్ గా మారుతుంది అదేమిటంటే ఈ సినిమా చూసిన తరువాత.. రేబ్బా ను ఒక స్టార్ హీరో డేట్ కి పిలిచారట ఈ విషయాన్ని తాజాగా ఒక ఇంటర్వ్యూలో కన్ఫర్మ్ చేసింది ఆ స్టార్ హీరో ఎవరు అనే విషయం మాత్రం చెప్పలేదు..కానీ ఒకసారి హీరో తనని డేట్ కి పిలవడం మాత్రం నిజమే అంటూ అంగీకరించింది.. అయితే ఎవరు ఎవరినైనా సరే డేట్కు పిలవచ్చు కదా అందులో తప్పేమీ లేదు కదా అని ఆమె అభిప్రాయంగా తెలియజేయడం జరిగింది.

Reba Monica John to star in Sree Vishnu's next- Cinema express

ఇదంతా పక్కన పెడితే రేబా మౌనిక కి డైరెక్ట్ గా నటించిన మొదటి తెలుగు సినిమా ఇదే కాని రీమిక్స్ చిత్రం ద్వారా ఆమె ఆల్రెడీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది విజయ్ బిగిల్ సినిమాలో ఈమె నటించింది.. దీంట్లో ఫుట్ బాల్ ప్లేయర్గానే కాకుండా యాసిడ్ దాడికి గురైన అమ్మాయిగా కూడా నటించింది.. తను నటించిన మొదటి సినిమాతోనే అద్భుతంగా నటించి ప్రశంసలు అందుకుంది రేబా మౌనిక..