టాలీవుడ్‌లో నందమూరి, మేగ ఫ్యామిలీలకు ఉన్న క్రేజ్ పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటిది ఈ రెండు కుటుంబాలకు సంబంధించిన హీరోల కాంబోలో మల్టీ స్టారర్ వస్తే ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో గతంలో తెరకెక్కిన ఆర్ఆర్ సినిమా ప్రూవ్ చేసిన సంగతి తెలిసిందే. రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటించిన ఈ మల్టీస్టారర్ సినిమా కేలండ టాలీవుడ్‌లోనే కాదు.. పాన్ ఇండియా లెవెల్లో బ్లాక్ బస్టర్‌గా నిలిచి సరికొత్త రికార్డులను క్రియేట్ చేసిన సంగతి […]
Tag: Megastar Chiranjeevi
ఈ మెగాస్టార్ బ్యూటీ.. ఓ స్టార్ హీరోయిన్ తల్లి కూడా.. గెస్ చేస్తే మీరు జీనియస్..
పై ఫోటోలో కనిపిస్తున్న బ్యూటీని గుర్తుపట్టారా.. ఈమె ఒక్కపటి స్టార్ హీరోయిన్.. టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా పరిచయమే. ఈమె కూతురు ప్రస్తుతం సౌత్ స్టార్ బ్యూటీగా మంచి ఇమేజ్‌తో దూసుకుపోతుంది. ఇక ఈ హీరోయిన్ తెలుగు, తమిళ్లో పలు సినిమాలలో నటించి మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. కేవలం తెలుగులో నటించింది ఒక్క సినిమానే అయినా.. ఆసినిమాతో మంచి పాపులారిటి దక్కించుకుంది. అది కూడా ఆమె నటించిన ఆ ఒక్క సినిమా.. మెగాస్టార్ సరసన […]
మెగాస్టార్ నెక్ట్స్ ప్రాజెక్ట్ అదే… డైరెక్టర్ కూడా ఫిక్స్..!
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి.. స్టార్ హీరోగా తిరుగులేని ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నారు. ఆరుపదుల వయసులోను యంగ్ హీరోలకు గిట్టి పోటీ ఇస్తున్న చిరు.. 2022 ఏప్రిల్ నుంచి.. 2023 ఆగస్టు నాటికి నాలుగు సినిమాలతో ప్రేక్షకులను పలకరించి సరికొత్త రికార్డును క్రియేట్ చేశాడు. ఒక్క ఏడాదిలో నాలుగు సినిమాల్లో షూటింగ్స్ లో పాల్గొని సందడి చేశారు. కాగా చిరంజీవి నటించిన భోళా శంకర్ డిజాస్టర్ కావడంతో కాస్త నెమ్మదించిన చిరు.. దాదాపు ఏడాది నుంచి విశ్వంభర […]
రోజుకి 9 షోలు.. టాలీవుడ్ లోనే బ్లాక్ బస్టర్ రికార్డ్ క్రియేట్ చేసిన చిరు మూవీ ఏంటంటే..?
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి ఎన్నో అవమానాలు, కటోర శ్రమ తర్వాత స్టార్ హీరోగా మారడు. తన కుటుంబం నుంచి ఎంతోమంది యంగ్ హీరోలను పరిచయం చేస్తూ మెగా సామ్రాజ్యాన్ని స్థాపించాడు. దాదాపు తన 40 ఏళ్ల సినీ కెరీర్‌లో 150 కి పైగా సినిమాల్లో ఎన్నో వైవిద్య పాత్రల్లో నటించి ఆకట్టుకున్న చిరంజీవి.. తన నటన, డ్యాన్స్, టాలెంట్ తోనే కాదు.. సాంఘిక సేవలతో సింప్లిసిటీతోను లక్షలాది మంది […]
చిరంజీవి ‘ ఠాగూర్ ‘ వల్ల మా లైఫ్ నాశనమైంది.. ప్రముఖ డాక్టర్ షాకింగ్ కామెంట్స్..!
టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి నటించిన బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న ఎన్నో సినిమాల్లో ఠాగూర్ కూడా ఒకటి. వి.వి. వినాయక్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాలో శ్రియ శరణ్, జ్యోతిక హీరోయిన్లుగా నటటించారు. ఇక ఈ సినిమాలో చిరంజీవి.. అన్యాయాన్ని అణచివేయడానికి పరోక్షంగా పోరాడే యువకుడిగా నటించి మెప్పించాడు. ఈ సినిమా అప్పట్లో కలెక్షన్ల పరంగాను రికార్డులు సృష్టించింది. ఇక ఈ సినిమాలో వచ్చే హాస్పిటల్ సీన్ అయితే ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. కానీ.. ఈ […]
ఆగని చిరు కెలుకుడు…. ‘ విశ్వంభర ‘ లోనూ వేలు పెట్టేశాడా..?
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, కొరటాల కాంబినేషన్లో గతంలో ఆచార్య సినిమా వచ్చి డిజాస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సినిమా రిలీజై ఫ్లాప్ వచ్చినప్పటి నుంచి సినిమాకు సంబంధించిన ఎన్నో వివాదాస్పద కామెంట్లు ప్రత్యక్షంగా, పరోక్షంగా వినిపిస్తూనే ఉన్నాయి. ఆచార్య సినిమాలో చిరంజీవి వేలు పెట్టి కెలకడం వల్లనే అప్పటివరకు సూపర్ సక్సెస్ అందుకున్న కొరటాలకు ఫ్లాప్ వచ్చిందని.. యాంటి చిరు ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతూ వచ్చారు. అయితే అలాంటిదేమీ […]
చిరంజీవి ఇండస్ట్రీ హిట్ సినిమాల లిస్ట్.. బ్లాస్టింగ్ రికార్డ్..
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి మెగా సామ్రాజ్యాన్ని స్థాపించడమే కాదు.. టాలీవుడ్‌ని శాసించే స్థాయికి ఎదిగాడు. కోట్లాదిమంది అభిమానాన్ని సంపాదించి తిరుగులేని సక్సెస్ అందుకున్నాడు. ఈ క్రమంలోనే చిరంజీవి ఎన్నో సినిమాల్లో నటించి ఇండస్ట్రియల్ హిట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. అలా ఇప్పటివరకు చిరంజీవి నటించిన ఇండస్ట్రీహిట్ అందుకున్న సినిమాల లిస్ట్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం. చిరంజీవి సినీ కెరీర్‌లో మొట్టమొదటి ఇండస్ట్రియల్ హిట్ ఇచ్చిన మూవీ ఖైదీ. ఈ సినిమాతో […]
చిరు ‘ విశ్వంభర ‘ టీజర్ రెడ్డీ.. కానీ ట్విస్ట్ అదే..
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న విశ్వంభరపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఫాంటసీ డ్రామాగా మల్లిడి వసిస్ట డైరెక్షన్లో రూపొందుతున్న ఈ సినిమా టీజర్ ను చిరూ పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేస్తారని మొదట్లో వార్తలు వినిపించాయి. కానీ.. విఎఫ్ఎక్స్ సంతృప్తిగా లేకపోవడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్న టీం.. పోస్టర్ను రిలీజ్ చేశారు. ఇక ఇప్పుడు దసరా కానుకగా అయినా.. టీజర్‌ను రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. టీజర్ కూడా సిద్ధంగా ఉంది. మూవీ […]
చిరుతో లవర్ గా, భార్యగా, అక్కగా, అమ్మగా నటించిన ఏకైక హీరోయిన్ ఎవరంటే..?
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి తెలుగు ప్రేక్షకుల్లో ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లక్షలాది మంది అభిమానాన్ని సంపాదించుకున్న చిరంజీవి.. తన కెరీర్‌లో 100కు పైగా సినిమాలలో ఎంతో మంది స్టార్ హీరోయిన్లతో ఆడి పాడి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఒకప్పటి హీరోయిన్స్ నుంచి ఈ జనరేషన్ హీరోయిన్స్ వరకు.. ఎంతో మందితో నటించాడు చిరంజీవి. అయితే ఒక్క హీరోయిన్ మాత్రం చిరంజీవికి అక్కగా, లవర్ గా, భార్యగా, తల్లిగా ఇలా అన్ని పాత్రల్లోను […]