చిరంజీవి ఇండస్ట్రీ హిట్ సినిమాల లిస్ట్.. బ్లాస్టింగ్ రికార్డ్..

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి మెగా సామ్రాజ్యాన్ని స్థాపించడమే కాదు.. టాలీవుడ్‌ని శాసించే స్థాయికి ఎదిగాడు. కోట్లాదిమంది అభిమానాన్ని సంపాదించి తిరుగులేని సక్సెస్ అందుకున్నాడు. ఈ క్రమంలోనే చిరంజీవి ఎన్నో సినిమాల్లో నటించి ఇండస్ట్రియల్ హిట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. అలా ఇప్పటివరకు చిరంజీవి నటించిన ఇండ‌స్ట్రీహిట్ అందుకున్న సినిమాల లిస్ట్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం. చిరంజీవి సినీ కెరీర్‌లో మొట్టమొదటి ఇండస్ట్రియల్ హిట్ ఇచ్చిన మూవీ ఖైదీ. ఈ సినిమాతో […]

చిరు ‘ విశ్వంభ‌ర ‘ టీజ‌ర్ రెడ్డీ.. కానీ ట్విస్ట్ అదే..

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న విశ్వంభ‌ర‌పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఫాంటసీ డ్రామాగా మల్లిడి వసిస్ట డైరెక్షన్లో రూపొందుతున్న ఈ సినిమా టీజర్ ను చిరూ పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేస్తారని మొదట్లో వార్తలు వినిపించాయి. కానీ.. విఎఫ్ఎక్స్‌ సంతృప్తిగా లేకపోవడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్న టీం.. పోస్టర్ను రిలీజ్ చేశారు. ఇక ఇప్పుడు దసరా కానుకగా అయినా.. టీజర్‌ను రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. టీజర్ కూడా సిద్ధంగా ఉంది. మూవీ […]

చిరుతో లవర్ గా, భార్యగా, అక్కగా, అమ్మగా నటించిన ఏకైక హీరోయిన్ ఎవరంటే..?

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి తెలుగు ప్రేక్షకుల్లో ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లక్షలాది మంది అభిమానాన్ని సంపాదించుకున్న చిరంజీవి.. తన కెరీర్‌లో 100కు పైగా సినిమాలలో ఎంతో మంది స్టార్ హీరోయిన్లతో ఆడి పాడి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఒకప్పటి హీరోయిన్స్ నుంచి ఈ జనరేషన్ హీరోయిన్స్ వరకు.. ఎంతో మందితో నటించాడు చిరంజీవి. అయితే ఒక్క హీరోయిన్ మాత్రం చిరంజీవికి అక్కగా, లవర్ గా, భార్య‌గా, తల్లిగా ఇలా అన్ని పాత్రల్లోను […]

69 ఏళ్ల వయసులోనూ చిరంజీవి యంగ్ అండ్ ఫిట్నెస్ వెనుక సీక్రెట్స్ ఇవే..!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి 69 ఏళ్ల వయసులోనూ యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ వరుస‌ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికీ అదే యంగ్‌లుక్‌, ఫిట్నెస్ తో యూత్‌ను సైతం విపరీతంగా ఆకట్టుకుంటున్న చిరంజీవి.. ఇప్పటికీ ఇంత ఎనర్జిటిక్‌గా ఉండడానికి వెనక అసలు సీక్రెట్ ఏంటో.. ఆయన లైఫ్ స్టైల్, ఆహారపు అలవాట్లు ఏంటో తెలుసుకోవాలని ఆసక్తి చాలా మందిలో ఉంటుంది. ఈ క్రమంలో మెగాస్టార్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో ఒకసారి తెలుసుకుందాం. చిరంజీవి […]

చిరు, నాగ్, వెంకీల సక్సెస్ స్ట్రాటజీని అసలు టచ్ కూడా చేయని బాలయ్య.. తన రూటే సపరేట్..!

గత కొంతకాలంగా ఓటిటి ప్లాట్ ఫార్మ్‌ రావడంతో.. రీమేక్ ప్రభావం తగ్గింది. కానీ.. గతంలో రీమిక్ సినిమాలకు టాలీవుడ్ ప్రేక్షకుల్లో మంచి మార్కెట్ ఉండేది. కొన్ని సంవత్సరాల క్రితం వరకు రీమాక్ సినిమాలో ట్రెండ్ జోరుగా సాగేది. వేరే భాషల్లో హిట్ అయిన బ్లాక్ బస్టర్ సినిమాలను తెలుగులో రీమేక్ చేయడం.. ఆ సినిమాలు టాలీవుడ్ ప్రేక్షకులకు విప‌రీతంగా నచ్చడంతో.. బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలా రీమేక్‌ల‌తో టాలీవుడ్ స్టార్ […]

చిరంజీవిని ఘోరంగా చీట్ చేసిన ప్రొడ్యూసర్ ఎవరో తెలుసా.. ఓ కార్ కోసమా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి ఉన్న క్రేజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం టాలీవుడ్ నెంబర్ వ‌న్ స్టార్ హీరోగా ఇండస్ట్రీకి పెద్దగా వ్యవహరిస్తున్న మెగాస్టార్ చిరంజీవి.. గతంలో నిర్మాత చేతిలో ఘోరంగా మోసపోయారట ప్ర‌స్తుతం ఈ న్యూస్ నెటింట వైరల్ గా మారుతుంది. ఇంతకీ అసలు ఆ నిర్మాత ఎవరు.. ఏం జరిగిందో.. ఒకసారి తెలుసుకుందాం. చిరంజీవి కెరీర్ ప్రారంభించ‌క‌ముందే కార్లు అంటే చాలా పిచ్చి ఉండేదట. ఈ క్రమంలో […]

అన్ని రీమిక్ సినిమాలలో ఒకటే డిజాస్టర్.. చిరంజీవి చేసిన బాలీవుడ్ సినిమాల లిస్ట్ ఇదే..!

ప్రస్తుతం టాలీవుడ్‌లో పాన్ ఇండియ‌న్ సినిమాలో నడుస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు సినిమా తమిళ్, మలయాళ, బాలీవుడ్ లోను రిలీజై బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంటూ భారీ కలెక్షన్లు కొల్లగొడుతున్నాయి. అయితే ఈ ట్రైండ్‌ ఇప్పటిది కాదు.. చిరంజీవి 1992లో స్టార్ట్ చేశాడు. బాలీవుడ్‌తో పాటు.. కన్నడ, తమిళ భాషల్లోనూ తెలుగు సినిమాలను నటించి మెప్పించాడు. అలా బాలీవుడ్ లో హీరోగా చిరంజీవి నటించిన మూడు సినిమాలు తెలుగు సినిమాల రీమేక్ కథ‌లే కావడం విశేషం. ఇక […]

థియేటర్ దగ్గర నుంచి చిరంజీవిని పరిగెత్తించి మరీ కొట్టిన తండ్రి.. కారణం ఏంటో తెలుసా..?

నేడు మెగాస్టార్ చిరంజీవి 69వ పుట్టినరోజు అన్న సంగతి అందరికీ తెలుసు. ఈ క్రమంలో లక్షలాదిమంది అభిమానులతో పాటు టాలీవుడ్ స్టార్ సెలబ్రెటీస్ కూడా ఆయనకు గ్రాండ్ లెవెల్ లో విషెస్ తెలియజేశారు. మెగా ఫ్యామిలీ అయితే మెగాస్టార్ తో ఉన్న అనుబంధాలను నెమరు వేసుకుంటూ వారితో కలిసి దిగిన ఫోటోలను వారితో ఉన్న స్వీట్ మెమరీస్ సోషల్ మీడియా వేదికగా మెగా అభిమానులతో షేర్ చేసుకున్నారు. అయితే ఇలాంటి క్రమంలో చిరంజీవికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ […]

ఇంద్ర మూవీలో వీణ స్టెప్ కోసం చిరు ఏకంగా అన్ని గంటలు ప్రాక్టీస్ చేశాడా.. వర్క్ డెడికేషన్ అంటే అదేగా..?

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికే ఎన్నో సినిమాలు తో బ్లాక్ బస్టర్ సక్సెస్‌లు అందుకోవడమే కాదు.. ఇండస్ట్రియల్ హిట్లు సాధించి రికార్డులు సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే తెలుగు ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు ఇండస్ట్రియల్ హిట్స్‌గా ఉండటమే కాదు.. ఎప్పటికీ ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోతాయి. అభిమానులకు మాత్రమే కాదు.. సినీ లవర్స్ కూడా ఆ సినిమాలు ఎప్పటికీ ప్రత్యేకంగా ఉంటాయి. అలాంటి సినిమాల్లో మెగాస్టార్ చిరంజీవి నటించిన ఇంద్ర సినిమా కూడా ఒకటి. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ […]