బికినీతో బోల్డ్ ఫోటో షూట్లతో అందాల హద్దులు చెరిపేస్తున్న తాప్సి..!!

ఒకప్పుడు టాలీవుడ్ లో హీరోయిన్గా నటించి మంచి క్రేజ్ సంపాదించుకుంది హీరోయిన్ తాప్సి పన్ను.. అయితే పలు సినిమాలలో సెకండ్ హీరోయిన్గా అవకాశాలు రావడంతో ఈ ముద్దుగుమ్మ సరైన క్రేజ్ రావడం లేదని బాలీవుడ్ వైపుగా వెళ్లి అక్కడ పలు చిత్రాలలో నటించి మంచి పాపులారిటీ అందుకున్నది.. ముఖ్యంగా బాలీవుడ్ పైన అప్పుడప్పుడు పలు రకాల కామెంట్స్ చేస్తూ వైరల్ గా మారుతూనే ఉంటుంది. పలు లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో కూడా నటిస్తూ మంచి క్రేజ్ ను […]

క్ష‌ణాల్లో రెడీ అయ్యే సౌత్ ఇండియ‌న్ ఫాస్ట్ రెసిపీస్ ఇవే…!

ఈ కాలంలో వంటింట్లో ఎక్కువసేపు చేయాలంటే చిరాకు వస్తూ ఉంటుంది. అలాగే ఇంకొన్నిసార్లు చెప్పా పెట్టకుండా ఇంటికి గెస్టులు వస్తూ ఉంటారు. వాళ్లకి ఫాస్ట్‌గా ఏ టిఫిన్ రెడీ చేయాలో ? అర్థం కాదు. అతి రుచికరమైన సౌత్ ఇండియన్ రెసిపీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. పెరుగన్నం: టేస్ట్ తో పాటు మిమ్మల్ని హెల్తీగా ఉంచుతుంది. అన్నంలో పెరుగుతో పాటు కొన్ని మసాల దినుసులు కలిపి దీనిని తాలింపు పెట్టుకుని తింటే ఆ రుచి చాలా బాగుంటుంది. […]

అల్లు అర్జున్ నేషనల్ అవార్డుని రూ. 20 కోట్లు పెట్టి కొనుక్కున్నాడా…..!!

తాజాగా టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డ్ రావడంతో తెలుగు రాష్ట్రాల మెగా అభిమానులు ఎంతో సంతోషిస్తున్నారు. కానీ కొందరు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అల్లు అర్జున్ కంటే గొప్పగా నటించిన నటులు ఉన్నారు. వాళ్లకు ఇవ్వకుండా బన్నీకే అవార్డు ఎందుకు ఇచ్చారు? ఆనీ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు అల్లు అర్జున్ ఈ అవార్డును రూ. 20 కోట్లు ఖర్చు పెట్టి కొనుక్కున్నాడు. సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్ఆర్, చిరంజీవి, బాలకృష్ణ […]

స‌ఖి, ఓకే బంగారం సినిమాల‌కు కాపీగా `ఖుషి`.. స్వ‌యంగా ఒప్పేసుకున్న ద‌ర్శ‌కుడు!

ఖుషి.. మ‌రికొద్ది రోజుల్లో ఈ రొమాంటిక్ ల‌వ్ ఎంట‌ర్టైన‌ర్ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మూవీ బ్యాన‌ర్ పై పాన్ ఇండియా లెవ‌ల్ లో నిర్మించారు. ఇందులో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, స‌మంత జంట‌గా న‌టిస్తే.. జయరామ్, సచిన్ ఖేడేకర్, మురళీ శర్మ, వెన్నెల కిషోర్ కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. హేషామ్ అబ్దుల్ వహాబ్ స్వ‌రాలు అందించాడు. సెప్టెంబ‌ర్ 1న ఖుషి గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఇప్ప‌టికే బ‌య‌ట‌కు […]

గర్భవతిగా ఉన్న మ‌హిళ‌ల గ‌ర్భాశ‌యం ఆరోగ్యంగా ఉండాలంటే ఖ‌చ్చితంగా ఇవి తినాల్సిందే..!

ఆడవారికి గర్భం అనేది గొప్ప అవకాశంల భావిస్తూ ఉంటారు. అలాగే చాలామంది గర్భిణీలు ఏం తినాలో తినకూడదు అనే సందేహంలో ఉంటారు. డాక్టర్లు కూడా సంప్రదించి పలు మందుల‌ను తీసుకుంటారు. కానీ ఆ మందులు తీసుకోవ‌టం కార‌ణంగా కడుపులో ఉండే శిశువు ఆరోగ్యంగా పెరగదు… సరైన ఆహారం తినడం వల్ల కడుపులో ఉండే శిశువు బలంగా ఏర్పడుతుంది. ఎక్కువగా ఫైబర్, పొటాషియం, ఆంటీ ఆక్సైడ్, జింక్ వంటి పోషకాలు ఉండే ఆహారం ఎందులో ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. […]

ఫోన్ పౌచ్‌లో డబ్బులు పెడుతున్నారా….. అయితే మీరు డేంజర్లో ఉన్న‌ట్టే..!

ఇండియాలో చాలామంది స్మార్ట్ ఫోన్‌నే మినీ పర్స్‌లా కూడా వాడేస్తూ ఉంటారు. చాలా మొబైల్ ఫోన్ కవర్లో 10, 50, 500 రూపాయల నోటు కూడా దాచేస్తూ ఉంటారు. అంతేనా ఏటీఎం కార్డ్స్, బస్ టికెట్స్ కొంతమంది అమ్మాయిలైతే బస్ కండక్టర్ కి చూపించడానికి అనువుగా ఉంటుందని ఫోన్ బ్యాక్ పౌచ్ లేదా కవర్ వెనుక దాన్ని భద్రంగా పెడుతూ ఉంటారు. అలాగే ఫోన్ కవర్లో ఉంచిన ఈ డబ్బు అత్యవసర పరిస్థితుల్లో పనికి వస్తుందని చాలామంది […]

స్టైలిష్‌లుక్‌లో క‌వ్విస్తోన్న నమ్రత శిరోద్కర్ సంపాద‌న, ఆస్తుల సీక్రెట్లు ఇవే…!

మాజీ హీరోయిన్ నమ్రత శిరోద్కర్ ఫిట్నెస్ గురించి ప్రత్యేకంగా చెప్పడం లేదు. ఈమె అందానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. 50 వయసులో కూడా ఆమె యంగ్‌గా కనిపిస్తున్నారు. ఇప్పుడు ఈమె మోస్ట్ స్టైలిష్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓ నగల బ్రాండ్ ప్రమోషన్ల‌లో భాగంగా నమ్రత ఫోటో షూట్ చేసింది. ఆమె లుక్ సూపర్ స్టైలిష్ గా ఉంది. ఇక హీరోయిన్గా రిటైర్ అయినప్పటికీ నమ్రత మోడల్ గా రాణిస్తూ అడపాదడపా సంపాదిస్తుంది. […]

నాని బిగ్ డిజాప్పాయింట్మెంట్‌… ఎందుకంత బాధ సామీ..!

నేచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. దసరా తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న నాని మరోసారి తనదైన నటనతో అభిమానులను అలరించాడు. అయితే ఇటీవల తన మిత్రుడు దుల్కర్ సల్మాన్ నటించిన కింగ్ ఆఫ్ కొత్త మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆసక్తికరమైన కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి నాని వార్తల్లో వైరల్ గా మారాడు. గురువారం ప్రకటించిన జాతీయ చలనచిత్ర అవార్డులపై తనదైన శైలిలో స్పందించాడు. […]

సినిమా ఆఫ‌ర్లు నిల్‌.. డ‌బ్బు కోసం చివ‌ర‌కు పూజా హెగ్డే ఎలాంటి ప‌ని చేస్తుందో చూశారా?

టాలీవుడ్ బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే గ‌త ఏడాది నుంచి బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపుల‌తో ఎంత‌లా సత‌మ‌తం అవుతుందో ప్రత్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. పూజా హెగ్డే ఉంటే సినిమా హిట్టు అన్న‌వారే.. ఇప్పుడు ఆమెతో సినిమా అంటేనే భ‌య‌ప‌డుతున్నారు. వ‌ర‌స‌గా అర డ‌జ‌న్ ఫ్లాపులో పూజా హెగ్డే ఖాతాలో ప‌డ‌టంతో.. స్టార్ హీరోలే కాదు క‌నీసం టైర్ 2 హీరోలు కూడా ఆమె వొంక చూడ‌ట్లేదు. పైగా గుంటూరు కారం, ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్ వంటి భారీ ప్రాజెక్ట్స్ లో […]