ప్రస్తుతం ఉన్న జనరేషన్ మొత్తం ప్రేమ మరియు బ్రేకప్ చుట్టూ తిరుగుతుంది. ప్రేమించుకున్నప్పుడు బానే ఉన్నప్పటికీ బ్రేకప్ అయిన అనంతరం వాటిని మరిచిపోయేందుకు చాలా కష్టపడుతున్నారు. అలాంటి వారి కోసమే ఈ వార్త. అమాంతమైన ప్రేమను నింపుకున్న వ్యక్తులు తొందరగా ఆ మనుషులను మరిచిపోలేరు. కనుక ఎక్కువ జనాల్లో ఉండడం ప్రయత్నిస్తే మీరు తప్పనిసరిగా మీ బ్రేకప్ నుంచి బయటికి వస్తారు. అదేవిధంగా ఇతరులు చెప్పే చెడు సూచనలను పాటించకుండా మీకు తోచిన విధంగా మర్చి పోయేందుకు […]
Category: ట్రెండింగ్
హెయిర్ ఫాల్ సమస్యతో బాధిస్తున్నారా.. అయితే ఈ వెజ్ ఆహారాలను తీసుకోండి..?
జుట్టు అనేది ఒక్క ఆడవారికే కాదు మగవారికి కూడా ఎంతో ఇష్టం. కానీ ప్రస్తుతం ఉన్న జనరేషన్లో అనేక సమస్యల కారణంగా జుట్టు ఊడిపోవడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. వీటిని అరికట్టేందుకు అనేక బ్యూటీ పార్లర్ మరియు ట్రీట్మెంట్ చేపించుకుంటున్నారు. చేపించుకున్న కొత్తలో ఏమి కాకపోయినా అనంతరం అనేక సైడ్ ఎఫెక్ట్స్ ఎదురవుతున్నాయి. మన జుట్టు ఊడడానికి ప్రధాన కారణం సరైన ఆహారం తీసుకోకపోవడమే. మనం కనుక ప్యూర్ వెజ్ ఆహారాలు తీసుకుంటే తప్పనిసరిగా మన జుట్టు […]
ఈ పండు తినడం వల్ల అన్ని ప్రయోజనాలు ఉన్నాయా.. సంజీవనిలా పనిచేస్తుందా..?!
ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్తూ ఉంటారు పెద్దలు. కొన్ణస్త్రల్‌ల క్రితమే వేదాలతో ఆయుర్వేద గ్రంథాలతో మనిషి ఆరోగ్యంగా జీవించడానికి కావలసిన.. ప్రకృతిలో సహజంగా లభించే ఔషధ గుణాలను గురించి ఎన్నో పుస్తకాల ద్వారా మనకు అందించారు. అయితే కాలక్రమేణ మనం వాటి అన్నింటిని మర్చిపోయాం. అయితే వారు అందించిన ఈ ఔషధ ఫలాల కోవలోనే వస్తుంది ఈ గులాబీ పండు. గులాబీ మొక్కకి కాయలు కూడా కాస్తాయా అని చాలామంది ఆశ్చర్యపోతారు. కానీ ఈ గులాబీ మొక్కకు […]
ఫోన్ పౌచ్‌లో డబ్బులు పెడుతున్నారా….. అయితే మీరు డేంజర్లో ఉన్నట్టే..!
ఇండియాలో చాలామంది స్మార్ట్ ఫోన్‌నే మినీ పర్స్‌లా కూడా వాడేస్తూ ఉంటారు. చాలా మొబైల్ ఫోన్ కవర్లో 10, 50, 500 రూపాయల నోటు కూడా దాచేస్తూ ఉంటారు. అంతేనా ఏటీఎం కార్డ్స్, బస్ టికెట్స్ కొంతమంది అమ్మాయిలైతే బస్ కండక్టర్ కి చూపించడానికి అనువుగా ఉంటుందని ఫోన్ బ్యాక్ పౌచ్ లేదా కవర్ వెనుక దాన్ని భద్రంగా పెడుతూ ఉంటారు. అలాగే ఫోన్ కవర్లో ఉంచిన ఈ డబ్బు అత్యవసర పరిస్థితుల్లో పనికి వస్తుందని చాలామంది […]
పిల్లల `ఆటిజం`తో నకిలీ ఆటలు.. హైదరాబాద్‌లో అధికారుల కొరడా…!
ఆటిజం.. ఇదొక ప్రమాదకరమైన మానసిక రుగ్మత. చిన్నారుల్లో పుట్టుకతోనే వచ్చే ఈ సమస్య ఈ రోజు దేశవ్యాప్తంగా విస్తరిస్తోంది. ఈ రుగ్మతకు చికిత్స అందించేందుకు తెలంగాణలోని హైదరాబాద్‌లో పలు అటిజం చికిత్స సెంటర్లు వెలిశాయి. అయితే కొందరు అటిజంతో బాధపడే పిల్లలకు చికిత్స అందించే క్రమంలో నకిటీ ఆటలు ఆడుతూ చిన్నారుల భవిష్యత్తును పణంగా పెడుతున్నారు. వాళ్లకు కావాల్సింది కేవలం డబ్బులే అన్న చందంగా కొన్ని సెంటర్ల నిర్వాహకులు పలు అవతారాలు ఎత్తుతున్నారు. ఇలాంటి సెంటర్లు నిర్వహించాలంటే […]