ఈ పండు తినడం వల్ల అన్ని ప్రయోజనాలు ఉన్నాయా.. సంజీవనిలా పనిచేస్తుందా..?!

ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్తూ ఉంటారు పెద్దలు. కొన్ణ‌స్త్రల్‌ల‌ క్రితమే వేదాలతో ఆయుర్వేద గ్రంథాలతో మనిషి ఆరోగ్యంగా జీవించడానికి కావలసిన.. ప్రకృతిలో సహజంగా లభించే ఔషధ గుణాలను గురించి ఎన్నో పుస్తకాల ద్వారా మనకు అందించారు. అయితే కాల‌క్ర‌మేణ‌ మనం వాటి అన్నింటిని మర్చిపోయాం. అయితే వారు అందించిన ఈ ఔషధ ఫలాల కోవ‌లోనే వస్తుంది ఈ గులాబీ పండు. గులాబీ మొక్కకి కాయలు కూడా కాస్తాయా అని చాలామంది ఆశ్చర్యపోతారు. కానీ ఈ గులాబీ మొక్కకు కాసే కాయలు విటమిన్ ఏ, విటమిన్ సి, పొటాషియంతో పాటు మినరల్స్ కూడా స‌మృధ్ధిగా క‌లిగి ఉంటాయి.

Foraging for Rose Hips - The Salt Box

ఈ రోజ్‌ హిప్‌ను కొలెస్ట్రాల్, ఫ్యాక్టరీ డయాబెటిస్, హెవీ వెయిట్ ట్రీట్మెంట్ కోసం ఉపయోగిస్తున్నారట. ముఖ్యంగా ఈ రోజట్ హిప్స్‌ను చాలా మంది రోజువారి వాడుకునే జామ్, జెల్లి, హెర్బల్ సూప్స్, బ్రెడ్ అండ్ వైన్ తయారీలో యూజ్‌ చేస్తున్నారు. ఇక ఈరోజ్ హిప్‌ ఇప్పుడిప్పుడే మన ఇండియాలో కూడా ప్రాధాన్యత పెరుగుతుంది. అదేవిధంగా మన శరీరంలో లివర్‌ని రిపేర్ చేయడానికి కూడా ఇది కీరోల్‌ ప్లే చేస్తోంది. రోజ్ హిప్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను తొలగించి.. ఎన్టిఎల్ తగ్గించడానికి సహకరిస్తుంది. అదేవిధంగా రోజ్ హిప్‌కు ఇమ్యూనిటీ పవర్ ను పెంచడంలో ముఖ్యపాత్ర వహిస్తుంది.

The 411 on Rose Hips - What Are They and How Are They Used? - Article on  Thursd

ఈరోజ్ హిప్ డే ని ప్రతిరోజు తీసుకోవడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయి. డయాబెటిస్ కూడా అరికట్టవచ్చు. అందుకే షుగర్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఎక్కువగా ఈ టీ తీసుకుంటే చాలా మంచిదట. అదే విధంగా రోజ్‌ హిప్ ఐరన్, మెటబాలిజం యాక్టివిటీస్‌కు తోడ్పడుతుంది. ఎముకలు బలంగా ఉండడానికి సహకరిస్తుంది. వీటితో పాటే ఇంకా ఎన్నో ఉపయోగాలు కూడా ఉన్నాయట. అందుకే ఈ మధ్యకాలంలో రోజ్ హిప్‌ వాడకం కూడా చాలా పెరిగింది.