గర్భవతిగా ఉన్న మ‌హిళ‌ల గ‌ర్భాశ‌యం ఆరోగ్యంగా ఉండాలంటే ఖ‌చ్చితంగా ఇవి తినాల్సిందే..!

ఆడవారికి గర్భం అనేది గొప్ప అవకాశంల భావిస్తూ ఉంటారు. అలాగే చాలామంది గర్భిణీలు ఏం తినాలో తినకూడదు అనే సందేహంలో ఉంటారు. డాక్టర్లు కూడా సంప్రదించి పలు మందుల‌ను తీసుకుంటారు. కానీ ఆ మందులు తీసుకోవ‌టం కార‌ణంగా కడుపులో ఉండే శిశువు ఆరోగ్యంగా పెరగదు… సరైన ఆహారం తినడం వల్ల కడుపులో ఉండే శిశువు బలంగా ఏర్పడుతుంది. ఎక్కువగా ఫైబర్, పొటాషియం, ఆంటీ ఆక్సైడ్, జింక్ వంటి పోషకాలు ఉండే ఆహారం ఎందులో ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఆహారం తినడంతో శరీరంలోని డస్ట్ ను సులభంగా బయటకు పంపించేస్తుంది.\

దీంతో గర్భిణీలు ఎంతో ఆర్యోంగ‌ ఉంటారు. కూరగాయల్లో క్యాల్షియం, పొటాషియం, మెగ్నీషియం వంటి లక్షణాలు ఉంటాయి. ఇవి గర్భిణీలకు చాలా బాగా ఉపయోగపడతాయి. పండ్లు తినడంతో ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే చాలామంది పండ్లను జ్యూస్ కింద చేసుకుని తాగుతారు. కానీ పండ్లను ముక్కలుగా చేసుకుని తినడం వల్లే బాగా ఉపయోగాలు కలుగుతాయి. ఎందుకంటే జ్యూస్ చేయడం వల్ల అందులో ఉండే పీచు పదార్థం అంతా పోతుంది. దాంట్లో ఎటువంటి పోషకాలు ఉండవు. అందువల్ల ఫ్రూట్స్ ని ముక్కలుగా చేసుకుని తినడం మంచిది.

అలాగే పాలు, పెరుగు వంటి పాల పదార్థాలు ఆరోగ్యంలో భాగం చేసుకోవడంతో గర్భిణీ స్త్రీలకు ఆరోగ్యం మెరుగుపడుతుంది. టీ, కాఫీ కంటే పాలను తాగడం చాలా ఉత్తమం. విటమిన్ సి ఎక్కువగా పండ్లలో లభిస్తుంది. అలాగే గర్భిణీ స్త్రీలు ఉదయం లేవగానే వాకింగ్ ఎంతో అవసరం. రోజు వాకింగ్ చేయడం వల్ల ఫ్రీ డెలివరీ అయ్యే అవకాశం ఉంటుంది. కూరగాయలు, ఆకుకూరలు వంటి పోషక ఆహారం తీసుకోవాలి. అలాగే నాన్న పెట్టిన మొలకలు, జీడిపప్పు, బాదంపప్పు వంటివి తీసుకోవడం వల్ల శిశువు పెరుగుదల బలంగా ఉంటుంది.