వాట్ : కృతి శెట్టి ఎంగేజ్మెంట్ అయిపోయిందా..? సైలెంట్ షాక్ ఇచ్చిన స్టార్ హీరోయిన్..!?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద యంగ్ బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకున్న కృతి శెట్టి ఎంగేజ్మెంట్ అయిపోయిందా ..? అంటే అవును అన్న సమాధానమే వినిపిస్తుంది . ఉప్పెన సినిమా ద్వారా ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్గా మారిపోయింది అందాల ముద్దుగుమ్మ కృతి శెట్టి . ఆ తర్వాత తెలుగులో నటించి క్రేజీ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది. అంతేనా ఆ తర్వాత నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి .

దీంతో తెలుగులో ఆఫర్స్ కరువయ్యాయి . అంతేకాదు కృత్తి శెట్టి ఇప్పుడు కోలీవుడ్ ఇండస్ట్రీ పై ఫోకస్ చేస్తుంది . కోలీవుడ్ లో బడా బడా సినిమాల్లో నటిస్తుంది . కాగా రీసెంట్గా కృతి శెట్టి ఎంగేజ్మెంట్ అయిపోయింది అన్న వార్త కనడా ఇండస్ట్రీని షేక్ చేస్తుంది . ఆమెకు చిన్నతనంలోనే తన బావతో ఇచ్చి పెళ్లి చేయాలి అంటూ కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారట. అంతేకాదు చిన్నగా ఒక ఫంక్షన్ కూడా చేసి కృతి శెట్టి అతడికి ఎంగేజ్మెంట్ కూడా చేసేసారట .

ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ సోషల్ మీడియాలో బాగా బాగా ట్రెండ్ అవుతుంది. హాట్ హీరోయిన్ కావడంతో ఈ న్యూస్ హాట్ హాట్ గా ట్రెండ్ అవుతుంది. అంతేకాదు ప్రసెంట్ కృతి శెట్టి కెరియర్ ఎలా ఉందో మనకు తెలుసు. మరి ఇలాంటి క్రమంలో ఇలాంటి వార్తలు వైరల్ అవుతూ ఉండట, నిజంగా ఆమె కెరియర్ కి బిగ్ మైనస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు సినీ విశ్లేషకులు..!!