బిగ్ బ్రేకింగ్: ఆ విషయం కారణంగానే నాగచైతన్యకు విడాకులు ఇచ్చిన సమంత.. నిజం బయటపెట్టిన బంధువు..!!

ఇది నిజంగా అక్కినేని అభిమానులకి బిగ్ షాక్ అనే చెప్పాలి. సోషల్ మీడియాలో ఎప్పుడు కూడా హీరోయిన్ సమంత – హీరో నాగచైతన్య విడాకుల మేటర్ వైరల్ అవుతూనే ఉంటుంది . ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట సడన్గా విడాకులు తీసుకున్నారు . అయితే ఎందుకు విడాకులు తీసుకున్నారు ..? ఏ కారణం చేత విడాకులు తీసుకున్నారు అనే విషయం పై మాత్రం ఎప్పుడు సస్పెన్స్ అలాగే కొనసాగుతూ వచ్చింది . గతంలో నాగచైతన్య సోషల్ మీడియాలో వైరల్ అయ్యే రూమర్స్ కారణంగానే నేను విడాకులు తీసుకున్నాను అంటూ చెప్పారు . అయితే ఆ మాటల్లో నిజం లేదు అంటూ తేల్చేశారు సమంత ఫ్యాన్స్.

కాగా రీసెంట్గా ఒక షాకింగ్ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది . అది కూడా సమంత సమీప బంధువు చెప్పినట్లు వైరల్ అవుతుంది. నిజానికి చైతన్య అంటే సమంతకు చాలా చాలా ప్రాణమట. అయితే సుఖంగా ఉండాలని విడాకులు తీసుకుందని ..ఆ బంధువు చెప్పుకొచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ముందుగానే అనారోగ్యం గురించి తెలిసిన సమంత తన వల్ల తన భర్తకి ఎటువంటి ఇబ్బంది పడకూడదు అని సామ్ ఈ నిర్ణయం తీసుకుందట .

అంతేకాదు సమంత మనసు చాలా చాలా మంచిది అంటూ కూడా ఆ బంధువు చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు సమంత పేరు మారుమ్రోపోతుంది .చైతన్య – సమంత మనసును అర్థం చేసుకొని మళ్లీ ఆమెను భార్యగా స్వీకరించాలి అంటూ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు . మరికొందరు ఎవరి బంధువులు వాళ్లకి సపోర్టివ్ గానే మాట్లాడుతారు …నిజా నిజాలు వాళ్లకి ఆ దేవుడికే తెలుసు అంటూ చెప్పుకొస్తున్నారు. సమంత సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడానికి సిద్ధంగా ఉంటే చైతు తండేల్ సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు..!!