Tag Archives: naga chaitanya

సామ్‌కు హాలీవుడ్ మూవీ రావ‌డానికి ఆ హీరోనే కార‌ణ‌మ‌ట‌..తెలుసా?

గ‌త కొన్నేళ్ల నుంచి టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా దూసుకుపోతున్న స‌మంత‌.. ఇటీవ‌ల భ‌ర్త నాగ‌చైత‌న్య‌తో విడిపోయిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఒంటరిగానే ఉంటున్న ఈ బ్యూటీ.. కెరీర్‌పై ఫుల్ ఫోక‌స్ పెట్టి న‌చ్చిన సినిమాల‌ను ఒప్పుకుంటూ పోతోంది. ఈ క్ర‌మంలోనే ఇటీవ‌ల ఈ భామ ఏకంగా ఓ హాలీవుడ్ మూవీని ప్ర‌క‌టించింది. `అరెంజ్‌మెంట్స్‌ ఆఫ్ ల‌వ్‌` అనే పుస్తక కథ ఆధారంగా తెరకెక్కనున్న ఓ ఇంగ్లీష్ సినిమాలో సమంత మెయిన్ లీడ్ పోషించ‌బోతోంది. ఫిలిప్‌ జాన్‌ అనే

Read more

చైతుతో విడిపోయాక తొలిసారి అక్క‌డికెళ్లిన సామ్‌..ఏంటి మ్యాట‌ర్‌..?

టాలీవుడ్‌లో మోస్ట్ బ్యూటీఫుల్ క‌పుల్‌గా గుర్తింపు పొందించిన నాగ‌చైత‌న్య‌-స‌మంత‌లు ఇటీవ‌ల త‌మ వైవాహిక జీవితానికి స్వ‌స్థ ప‌లికిన సంగ‌తి తెలిసిందే. ఏడేళ్ల పాటు ప్రేమించుకున్న ఈ జంట 2017 అక్టోబ‌ర్ 7న పెద్ద‌ల స‌మ‌క్షంలో వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టారు. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్టుగా వ్యవహరించిన ఈ జంట మధ్య విభేదాలు తలెత్తాయనే ప్రచారం మొదలైంది. విడాకులు కూడా తీసుకుంటున్నార‌నే వార్త‌లు ఊపందుకున్నారు. ఇక ఈ వార్త‌ల‌నే నిజం చేస్తూ త‌మ బంధానికి శుభ్రం

Read more

సమంత కంటే ముందే స్టార్ హీరోయిన్ ప్రేమలో చైతూ..!

నాగచైతన్య, సమంత హీరోహీరోయిన్లుగా 2010లో ఏం మాయ చేసావే అనే సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత సమంత చైతూ బెస్ట్ ఫ్రెండ్స్ గా మారారు. ఆ తర్వాత సమంత హీరో సిద్ధార్థ్ ప్రేమలో పడినట్లు వార్తలు వచ్చాయి. వారిద్దరూ పెళ్లి కూడా చేసుకుంటున్నట్లు రూమర్స్ వచ్చాయి. ఆ తర్వాత ఏమైందో తెలీదుగానీ వారిద్దరూ విడిపోయారు. ఇది జరిగిన కొన్నేళ్ల తర్వాత సమంత, నాగ చైతన్య ప్రేమలో ఉన్నట్లు బయటి ప్రపంచానికి తెలిసింది. ఆ తర్వాత

Read more

ఈసారి బై సెక్సువల్ పాత్రలో.. విడాకుల తర్వాత మరింత బోల్డ్ గా స్టార్ హీరోయిన్..!

నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సమంత మరింత చెలరేగుతోంది. వరుసగా ప్రాజెక్టులు ఓకే చేస్తూ దూసుకెళ్తోంది. ఫ్యామిలీమెన్ 2 తర్వాత బాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తున్న సమంత ప్రస్తుతం.. ఒక హాలీవుడ్ చిత్రంలో నటించేందుకు అంగీకారం తెలిపింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ సమంత ఒక ట్వీట్ చేసింది. హాలీవుడ్ లో ప్రముఖ డైరెక్టర్ ఫిలిప్ జాన్ దర్శకత్వం లో ‘అరెంజ్ మెంట్స్ ఆఫ్ లవ్’ సినిమాలో కీలక పాత్రలో నటించనున్నట్లు పేర్కొంది. సమంతకు ఇదే తొలి

Read more

`మ‌నం`లో బిగ్ ఆఫ‌ర్‌.. అనుష్క అందుకే వ‌దులుకుందా?

అక్కినేని కుటుంబంలో మూడు తరాల నటులైన అక్కినేని నాగేశ్వరరావు, అక్కినేని నాగార్జున, అక్కినేని నాగ చైతన్య, అక్కినేని అఖిల్‌ క‌లిసి న‌టించిన భారీ మ‌ల్టీస్టార‌ర్ `మ‌నం`. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై నిర్మిత‌మైన ఈ చిత్రానికి విక్రమ్ కె. కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. స‌మంత‌, శ్రియ హీరోయిన్లుగా న‌టించిన ఈ మూవీ 2014 మే 24న విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ చిత్రామే అక్కినేని నాగేశ్వరరావుకు ఆఖరి చిత్రం. అయితే

Read more

సమంత లవ్ స్టోరీకి విలన్ ఆ స్టార్ హీరోయినే.. ఇంతకు ఆమె ఎవరంటే..!

నాగచైతన్య నుంచి విడిపోయిన తర్వాత సమంత వరుసగా సినిమాలు ఒప్పుకుంటూ దూసుకెళ్తోంది. ప్రస్తుతం సమంత తెలుగు, తమిళ భాషలతో పాటు హిందీలో కూడా సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం సమంత తమిళ్ లో విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్న కాతువాకుల రెండు కాదల్ సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తోంది.ఇందులో మరో హీరోయిన్ గా నయనతార నటిస్తోంది. ఈ సినిమాకు నయనతార లవర్ విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చే

Read more

బంగార్రాజుగా నాగచైతన్య అదిరిపోయాడు.. టీజర్ ఎలావుందంటే..!

నాగార్జున హీరోగా నటించి ఐదేళ్ల కిందట విడుదలైన సోగ్గాడే చిన్ని నాయనా సినిమా సంచలన విజయం సాధించింది. వరుస ఫ్లాప్ లలో ఉన్న నాగార్జున కు ఈ సినిమా బిగ్ రిలీఫ్ ఇచ్చింది. సోషియో ఫాంటసీ గా కళ్యాణ్ కృష్ణ ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ గా బంగార్రాజు సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నాగార్జున తో పాటు ఆయన తనయుడు నాగచైతన్య కూడా ఒక ముఖ్య పాత్రలో

Read more

యువ బంగార్రాజుగా నటించేది నాగ చైతన్యనా .. ఫస్ట్ లుక్ పోస్టర్ తో క్లారిటీ..!

అక్కినేని నాగార్జున హీరోగా 2016లో విడుదలైన సోగ్గాడే చిన్నినాయనా సినిమా సూపర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. కళ్యాణ్ కృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. సోగ్గాడే చిన్నినాయనా సినిమా విడుదలైన ఐదేళ్ల తర్వాత ఆ సినిమాకు సీక్వెల్ గా బంగార్రాజు సినిమా తెరకెక్కుతోంది. నిజానికి ఈ సినిమా సీక్వెల్ కాదని ప్రీక్వెల్ అని తెలుస్తోంది. సోగ్గాడే చిన్నినాయనా సినిమాలో కథ ఆరంభంలోనే బంగార్రాజు పాత్ర పోషించిన నాగార్జున క్యారెక్టర్ చనిపోయినట్లు చూపిస్తారు. అయితే ఆ

Read more

తనపై వస్తున్న రూమర్స్ కి చెక్ పెట్టిన సమంత.. ఏ విషయమై అంటే..!

అక్కినేని నాగచైతన్య తో విడాకుల ప్రకటన తర్వాత సమంత గురించి సోషల్ మీడియాలో ఏదో ఒక విషయమై వార్తలు హల్చల్ చేస్తూనే ఉన్నాయి. తాజాగా సమంత బాలీవుడ్ ఎంట్రీ పై పలు రూమర్స్ వస్తున్నాయి. సమంత ఇక తెలుగులో సినిమాలు తగ్గిస్తుందని.. బాలీవుడ్ లో మకాం వేస్తుందని ప్రచారం జరుగుతోంది. సమంత ముంబైకి షిఫ్ట్ అయ్యే అవకాశం ఉందని కూడా వార్తలు వచ్చాయి. సమంత ఫ్యామిలీ మెన్ -2 వెబ్ సిరీస్ లో నటించిన సంగతి తెలిసిందే.

Read more