ఓరి దేవుడోయ్ .. బ్యాక్ టు బ్యాక్ నయనతార పూజలు చేయించడం వెనక కారణం అదేనా..?

నయనతార జాతకంలో గండం ఉందా ..? ఆ గండం నుంచి తప్పించుకోవడానికి ఇలా భర్తతో పూజలు చేస్తుందా? ఎస్ ప్రెసెంట్ ఈ న్యూస్ కోలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసి పడేస్తుంది. సౌత్ ఇండియాలోనే క్రేజీయస్ట్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న నయనతార .. ఈ మధ్యకాలంలో సినిమా షూట్స్ కి బ్రేక్ చెప్పి మరి భర్తతో కలిసి పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాలలో పూజలు చేస్తుంది. మరీ ముఖ్యంగా నయనతార ఒకప్పుడు కూడా పూజలు చేసేది.

కానీ ఇంత డెడికేషన్ గా ఇంత సిన్సియారిటీగా ఆమె పూజలు చేసింది లేదు. దీంతో సోషల్ మీడియాలో ఒక వార్త బాగా వైరల్ గా మారింది . నయనతార జాతకంలో గండం ఉందట . ఆ గండం కారణంగా ఆమె వైవాహిక జీవితంలో ఆటుపోట్లు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుందట . అంతేకాదు తన పిల్లలకు కూడా టాప్ సిచ్యుయేషన్స్ ఫేస్ చేయాల్సిన పరిస్థితి వస్తుందట . ఆ కారణంగానే నయనతార ప్రత్యేక పూజలు చేయిస్తుందట . ప్రజెంట్ ఇదే న్యూస్ కోలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది.

కాగా పెళ్లి తర్వాత నయనతార రెమ్యూనరేషన్ హై రేంజ్ లో డిమాండ్ చేస్తుంది. అంతకుముందు ఆరు ఏడు కోట్లు తీసుకుంటే ఇప్పుడు ఏకంగా 10 – 12 కోట్లు ఛార్జ్ చేస్తుంది. అయినా సరే నయనతార కాల్ షీట్స్ మొత్తం బిజీబిజీగా ఉండడం గమనార్హం. సౌత్ ఇండియాలోనే క్రేజియస్ట్ బ్యూటీ కదా .. అందుకే ఆమె అంటే పడి చచ్చిపోతున్నారు జనాలు .. దానిని క్యాష్ చేసుకుంటున్నారు సినీ మేకర్స్..!