ఆ విషయంలో కృతి శెట్టి – శ్రీలీల సేమ్ టూ సేమ్.. మీరు గమనించారా..!

సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరి టైం ఎలా మారిపోతుందో ఎవ్వరం చెప్పలేం. దానికి ది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్స్ చాలామంది హీరోయిన్స్ ఉన్నారు. రీసెంట్గా ఆ లిస్టులో మనం మాట్లాడుకోవాల్సి వస్తే మొదటగా చెప్పుకోవాల్సిన పేరు శ్రీ లీల . శ్రీ లీల .. ఓ అందాల ముద్దుగుమ్మ .. కన్నడ బ్యూటీ .. అందానికి అందం .. నటనకి నటన ..ఎక్స్పోజింగ్కి ఎక్స్పోజింగ్.. డైరెక్టర్ ఏం అడిగినా చేసే బ్యూటీ .. చాలా చిన్న ఏజ్ లోనే ఇండస్ట్రీలోకి వచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది .

కాగా ప్రజెంట్ శ్రీ లీలా పోసిషన్ ఎంత దారుణంగా ఉందో మనకు తెలిసిందే . తెలుగులో నమ్మి డైరెక్ట్ ఒక అవకాశం కూడా ఇవ్వడం లేదు . ప్రెసెంట్ శ్రీలీల ఫోకస్ మొత్తం కోలీవుడ్ ఇండస్ట్రీ పైనే ఉంది . కోలీవుడ్ ఇండస్ట్రీలో బ్యాక్ టు బ్యాక్ మూడు సినిమాలకు సైన్ చేసింది అంటూ ప్రచారం జరుగుతుంది. అయితే గతంలో ఇదే మాదిరిగా హీరోయిన్ కృతి శెట్టి కూడా చేసింది . ఉప్పెన సినిమాతో ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి ..

ఆ తర్వాత రెండు సినిమాల్లో నటించింది . ఆ సినిమా హిట్ అయ్యాయి .. ఆ తర్వాత నటించిన సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. దీంతో వెనకడుగు వేయకుండా కోలీవుడ్ ఇండస్ట్రీ బాట పట్టింది. ప్రజెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు కృతిశెట్టి పేరు మారుమ్రోగిపోతుంది . గతంలో కృతిశెట్టి చేసిన విధంగానే ఇప్పుడు శ్రీలీల చేసింది అంటూ ఫ్యాన్స్ తెగ ఈ న్యూస్ ని ట్రెండ్ చేస్తున్నారు . ఈ న్యూస్ బాగా బాగా వైరల్ గా మారింది..!!