బన్నీ పక్కన ఉన్న ఈ బ్యూటీ తెలుసా.. అమ్మడితో పనిచేస్తే రిజల్ట్ అంతే..?

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా.. నేషనల్ క్ర‌ష్ రష్మిక మందన హీరోయిన్గా నటించిన తాజా మూవీ పుష్ప 2 ఏ రేంజ్‌లో సక్సెస్ అందుకుందో తెలిసిందే. సుకుమార్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమా హైయెస్ట్ కలెక్షన్లు కొల్లగొడుతూ రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఇక ఈ సినిమాలో కిసిక్ అంటూ స్పెషల్ సాంగ్‌లో శ్రీ లీల మెరిసిన సంగతి తెలిసిందే. ఈ సాంగ్‌లో బన్నీ, శ్రీలీల స్టెప్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలోనే అల్లు అర్జున్‌తో […]

అల్లు అర్జున్ కు శ్రీ లీలా ఇంట్రెస్టింగ్ గిఫ్ట్.. బన్నీ పోస్టు వైరల్..

ప్రస్తుతం టాలీవుడ్లో కమర్షియల్ హీరోయిన్ గా మంచి ఇమేజ్‌ సంపాదించుకునే ప్రయత్నాల్లో బిజీగా ఉంది శ్రీలీల. ఈ అమ్మడు ఇప్ప‌టికే దాదాపు ప‌ది సినిమాలో న‌టించినా కెరీర్‌లో ఇప్పటి వర‌కు ధ‌మాకా రూపంలో ఒక్క సక్సెస్ మాత్రమే అందింది. అయితే ఈ ఏడాది సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారంతో శ్రీ‌లీల‌ ఆడియన్స్ను పలకరించింది. ఈ మూవీ కూడా సక్సెస్ సాధించలేకపోయింది. ఈ క్రమంలోనే శ్రీ లీల సినీ కెరీర్ నెమ్మదించింది. అయితే ఈ సినిమాలో […]

బ‌న్నీ బిగ్ స్కెచ్‌… ‘ పుష్ప 2 ‘ ఫ‌స్ట్ డే టార్గెట్ @ రు. 300 కోట్లు కొల్ల‌గొట్టుడే… !

టాలీవుడ్ మోస్ట్ ఎవైటెడ్‌ మూవీ పుష్ప 2. సుకుమార్ డైరెక్షన్లో.. అల్లు అర్జున్ హీరోగా తెర‌కెక్కిన ఈ సినిమా డిసెంబర్ 5న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఇక పుష్పకు సీక్వెల్ గా పుష్ప 2 వస్తుండడంతో ఈ మూవీపై ఆడియన్స్‌లో విపరీతమైన అంచనాలు నెలకొన్నయి. ఇక ఈ సినిమా రిలీజ్ అయ్యాక ఎంత పెద్ద సక్సెస్ అందుకుంటుందో.. ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో.. వేచి చూడాలి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ దాదాపు పూర్తి […]

అన్ స్టాపబుల్ 4లో బాలయ్యతో సందడి చేయనున్న ఆ స్టార్ హీరోయిన్.. ఫ్యాన్స్ కు పండగే..!

నందమూరి నట‌సింహ బాలకృష్ణ వరుస సినిమాలో నటిస్తూ బిజీబిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా తన కొత్త సినిమాను కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు బాలయ్య. బోయపాటి డైరెక్షన్లో అఖండ‌ సిక్వెల్‌లో నటించనున్నాడు. ఇదిలా ఉంటే.. ఓవైపు సినిమాలు, మరోవైపు రాజకీయాల్లో బిజీగా గడుపుతున్న ఓటీటీ వేదికపై అన్‌స్టాపబుల్ హోస్ట్‌గాను వ్యవహరిస్తూ ఆకట్టుకుంటున్నాడు. అలా ఇప్పటికే విజయవంతంగా మూడు సీజన్లు పూర్తి చేసిన బాలయ్య.. ఇప్పుడు నాలుగో సీజన్‌తో ఆడియన్స్ పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు. ఆహా […]

వాళ్లని ఫాలో అయితే భాగ్యశ్రీ కెరీర్ డేంజర్ లో పడినట్టే.. మరి ఈ అమ్మడు ఏం చేస్తుందో..?

సినీ ఇండస్ట్రీలో చాలామంది కొత్తవారు ఎప్పటికప్పుడు హీరోయిన్లుగా ఎంట్రీ ఇస్తూనే ఉంటారు. కానీ వారిలో కొంతమంది మాత్రమే అతి తక్కువ టైంలో అద్భుతమైన క్రేజ్‌ను సంపాదించుకుంటారు. అయితే క్రేజ్ వచ్చిన బ్యూటీలు వరుసగా సినిమా అవకాశాలు రావడం కామన్. ఇక అలా సినిమా అవకాశాలు రావడం మాత్రమే కాదు.. వారు నటించిన సినిమాల్లో కొన్ని సినిమాలు మంచి సక్సెస్ సాధిస్తే ఇక కెరీర్ సూపర్ క్రేజ్ తో ముందుకు దూసుకుపోతుంది. అలా అతి త‌క్కువ‌ సమయంలోనే స్టార్ […]

మళ్లీ అదే హీరోతో నటించబోతున్న శ్రీలీల.. ఈసారి అయినా ఆ పని చేస్తుందా..? లేదా..?

శ్రీ లీల .. టాలీవుడ్ ఇండస్ట్రీలోనే యంగెస్ట్ హీరోయిన్.. గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ఎలాంటి ట్రోలింగ్ ఫేస్ చేసిందో మనం చూసాం. పెళ్లి సందడి అనే సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత తనదైన స్టైల్ లో నటించి మెప్పించింది. గుంటూరు కారం సినిమాలో నటించి హ్యూజ్ ట్రోలింగ్కి గురైంది . ఆ తర్వాత మెల్ల మెల్లగా తన లైఫ్ను సెటిల్ చేసుకోవడానికి ఒక్కొక్క అడుగు […]

ఇట్స్ అఫిషియల్: హను రాఘవపూడి దర్శకత్వంలో శ్రీలీల.. అందరు అనుకున్నదే నిజమైందిగా..!

ఎస్ ఫైనల్లీ.. శ్రీలీల గురించి ఏ రూమర్ అయితే వైరల్ అయిందో అదే రూమర్ నిజమైంది . అందాల ముద్దుగుమ్మ శ్రీ లీల ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బాగా ట్రోలింగ్కి గురైంది. అది ఎంతలా అంటే ఆమె పేరు చెప్తే జనాలు మండి పడిపోయారు. అంతలా హ్యూజ్ రేంజ్ ట్రోలింగ్ కి గురైంది. రీసెంట్ గా ఆమెకి సంబంధించిన ఒక వార్త బాగా ట్రెండ్ అయింది. అందాల ముద్దుగుమ్మ శ్రీ లీల హను రాఘవపూడి డైరెక్షన్లో […]

సమంత -రష్మిక- శ్రీ లీల ఈ ముగ్గురు ఫేవరెట్ హీరో ఒకరే.. ఎవరో తెలుసా..?

ఒక్కొక్కరికి .. ఒక్కొక్క ఫేవరెట్ హీరో ఉంటారు ..ఒక్కొక్క హీరోయిన్ ఉంటుంది.. ప్రతి ఒక్కరికి ఒకే హీరో ఫేవరెట్ గా మారాలి అని లేదు.. మరీ ముఖ్యంగా స్టార్స్ కి అయితే అసలు అలాంటి మ్యాచ్ లు కలవవు.. అయితే అలా కలిసిందా వాళ్లు నిజంగా రేర్ టేస్ట్ అనే చెప్పాలి. ప్రెసెంట్ అలాంటి ఒక న్యూస్ టాలీవుడ్ ఇండస్ట్రీలలో వైరల్ గా మారింది . సినీ ఇండస్ట్రీలో హీరోయిన్స్ కి సంబంధించిన వార్తలు ఎప్పటికప్పుడు ట్రెండ్ […]

మరోసారి రవితేజ, శ్రీ లీలా కాంబో రిపీట్.. ఈసారి ‘ ధమాకా ‘ మించిన బ్లాక్ బస్టర్ పక్కా.. డైరెక్టర్ ఎవరంటే..?!

మాస్ మహారాజ్ రవితేజ 75వ సినిమా ఇప్పటికే ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. దర్శకుడు భాను భోగావరపు తెర‌కెక్కిస్తున్న ఈ సినిమా.. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా రూపొందుతుంది. వచ్చే సంక్రాంతి కానుకగా ఈ సినిమాను ప్రేక్షకులు ముందుకు రిలీజ్ చేసేందుకు మేకర్స్‌ ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభించేందుకు మూవీ టీం సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం పూర్వ నిర్వాణ పనుల్లో ఉన్న ఈ సినిమా వచ్చే నెల నుంచి సెట్స్‌ […]