Tag Archives: Nayanthara |

అందం కోసం స‌ర్జ‌రీలు చేయించుకున్న హీరోయిన్లు వీళ్లే!

సినీ తార‌లు స‌ర్జ‌రీలు చేయించుకోవ‌డం స‌ర్వ సాధార‌ణం. అందంగా క‌నిపించేందుకు మ‌న టాలీవుడ్ హీరోయిన్లూ స‌ర్జ‌రీలు చేయించుకున్నారు. మ‌రి వాళ్లు ఎవ‌రు..? వారు ఏ ఏ స‌ర్జ‌రీలు చేయించుకున్నారు..? వంటి విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. కాజ‌ల్‌: ఈ అందాల చంద‌మామ మరింత అందంగా క‌నిపించేందుకు త‌న ముక్కు మ‌రియు ముఖానికి చిన్న చిన్న స‌ర్జ‌రీలు చేయించుకుంది. ఈ క్ర‌మంలోనే కోట్లు ఖ‌ర్చు పెట్టిందీ బ్యూటీ. నయనతార: ఈ సౌత్ ఇండియా లేడీ సూప‌ర్ కెరీర్ మొద‌ట్లో కాస్త

Read more

మ‌ళ్లీ అత‌డితో `క‌నెక్ట్‌` అవుతున్న న‌య‌నతార‌..మ్యాట‌రేంటంటే?

సౌత్ ఇండియా లేడీ సూప‌ర్ స్టార్ నయ‌న‌తార గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. అగ్ర హీరోల స‌ర‌స‌న ఆడిపాడి సూప‌ర్ క్రేజ్ సంపాదించుకున్న ఈ భామ‌.. మ‌రోవైపు లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లోనూ న‌టించి ప్రేక్ష‌కుల‌ను మెప్పించింది. ఇక తాజాగా ఈ బ్యూటీ మ‌రో లేడీ ఓరియెంటెడ్ మూవీని సెలెక్ట్ చేసుకుంది. అదే `క‌నెక్ట్‌`. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. కొంత కాలం క్రితం న‌య‌న్ `మాయా` అనే హారర్ థ్రిల్లర్ సినిమాతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన విష‌యం తెలిసిందే.

Read more

న‌య‌న్ బ‌ర్త్‌డే.. అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన `గాడ్‌ఫాద‌ర్` టీమ్‌!

సౌత్ లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార 37వ పుట్టినరోజు నేడు. దీంతో ఆమె బ‌ర్త్‌డే వేడుక‌లు అర్థర్రాతి నుంచే చెన్నైలో ప్రారంభం అయ్యాయి. ప్రియుడు, కాబోయే భ‌ర్త‌, కోలీవుడ్ డైరెక్ట‌ర్ విఘ్నేష్ శివన్.. రాత్రి సరిగ్గా 12 గంట‌ల‌కు న‌య‌న్‌ చేత కేక్ క‌ట్ చేయించాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు కూడా నెట్టింట వైర‌ల్‌గా మారాయి. ఇదిలా ఉంటే.. న‌య‌న్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఆమె న‌టిస్తున్న చిత్రాల నుంచి వ‌రుస అప్డేట్స్ వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో

Read more

న‌య‌న్‌-విఘ్నేష్‌ల‌కు సమంత స్పెష‌ల్ విషెస్‌..కార‌ణం అదే!

టాలీవుడ్ టాప్ హీరోయిన్ స‌మంత భ‌ర్త నాగ‌చైత‌న్య నుంచి విడిపోయిన త‌ర్వాత.. పూర్తిగా కెరీర్‌పైనే ఫోక‌స్ పెట్టి న‌చ్చిన ప్రాజెక్ట్స్‌కు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చుకుంటూ పోతోంది. ఇటీవ‌లె రెండు ప్రాజెక్ట్స్‌ను అనౌన్స్ చేసి సామ్‌.. త్వ‌ర‌లోనే బాలీవుడ్‌లోకి కూడా అడుగు పెట్ట‌బోతోంది. ఇదిలా ఉండే స‌మంత‌ తాజాగా లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార‌, ఆమె ప్రియుడు..కోలీవుడ్ డైరెక్ట‌ర్ విఘ్నేష్ శివ‌న్‌ల‌కు సోష్‌ల్ మీడియా వేదిక‌గా స్పెస‌ల్ విసెస్ తెలిపింది. ‘కూళంగల్’ (గులకరాళ్ళు) తమిళ సినిమా ఆస్కార్ 2022

Read more

న‌య‌న్‌-విఘ్నేష్‌ల పెళ్లి తేదీ పిక్స్ చేసిన తిరుమల పండితులు..?!

సౌత్ లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార‌, కోలీవుడ్ డైరెక్ట‌ర్ విఘ్నేష్ శివ‌న్‌లు గ‌త కొన్నేళ్ల నుంచీ ప్రేమ‌లో మునిగి తేలుతున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లె నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట‌.. త్వ‌ర‌లోనే పెళ్లి పీట‌లు కూడా ఎక్క‌బోతున్నారు. అయితే న‌య‌న్ జాత‌కంలో కుజ దోషం ఉండ‌టం వ‌ల్ల.. ఆమె మొద‌ట చెట్టును పెళ్లాడి, ఆపై విఘ్నేష్‌ను వివాహం చేసుకోనుంద‌న్న వార్త‌ గ‌త రెండు రోజుల నుంచీ తెగ వైర‌ల్ అవుతోంది. ఇందులో ఎంత వ‌ర‌కు నిజ‌ముందీ అన్న‌ది

Read more

చెట్టును పెళ్లాడ‌బోతున్న నయ‌న‌తార‌..కార‌ణం అదేన‌ట‌..?!

సౌత్ లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార‌, కోలీవుడ్ డైరెక్ట‌ర్ విఘ్నేష్ శివన్ ఎప్ప‌టి నుంచో ప్రేమ‌లో ఉన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే వీరి నిశ్చితార్థం జ‌ర‌గ‌గా.. త్వ‌ర‌లోనే పెళ్లి పీట‌లు కూడా ఎక్క‌బోతున్నారీ జంట‌. అయితే న‌య‌న్‌-విఘ్నేష్‌లు ఈ మ‌ధ్య త‌ర‌చూ గుడులు గోపురాల చుట్టూ తిరుగుతున్నారు. తాజాగా కూడా ఈ జంట షిర్డీ వెళ్లింది. అనంత‌రం ముంబైలో ప‌లు ఆల‌యాల‌ను సంద‌ర్శించింది. ఈ నేప‌థ్యంలోనే న‌య‌న్‌కు సంభంధించి ఓ షాకింగ్ వార్త ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా

Read more

న‌య‌న‌తార అరుదైన ఘ‌న‌త‌..ఉబ్బిత‌బ్బిపోతున్న ఫ్యాన్స్‌!

సౌత్ లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార అరుదైన ఘ‌న‌త‌ను ద‌క్కించుకుంది. అంతర్జాతీయంగా పేరున్న ఫోర్బ్స్ మీడియా సంస్థ క‌వ‌ర్ పేజీపై సినీ తారల ఫొటోలు పబ్లిష్ అవ్వ‌డం చాలా అరుదు. ఒక‌వేళ ప‌బ్లిష్ అయినా హాలీవుడ్‌, బాలీవుడ్ తార‌లే క‌నిపిస్తుంటారు. కానీ, తాజాగా న‌య‌న్‌ ఆ అద్భుత‌మైన అవ‌కాశాన్ని ద‌క్కించుకుంది. అవును, ఫోర్బ్స్ కవర్ పేజీ మీద న‌య‌న‌తార దర్శ‌న‌మిచ్చింది. దాంతో ఫోర్బ్స్ క‌వ‌ర్ పేజీపై కనిపించిన తొలి దక్షిణాది నాయికగా న‌య‌న్ రికార్డు సృష్టించింది. ఇక

Read more

న‌య‌న్‌ను ప్రేమ‌గా విఘ్నేష్ ఏమ‌ని పిలుస్తాడో తెలుసా?

సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ న‌య‌న‌తార‌, కోలీవుడ్ డైరెక్ట‌ర్ విఘ్నేష్ శివ‌న్ ప్రేమాయ‌ణం గురించి అంద‌రికీ తెలిసిందే. దాదాపు ఐదేళ్ల నుండీ రిలేష‌న్‌లో ఉన్న వీళ్ళిద్దరూ కలిసి ఇప్ప‌టికే ఎన్నో రొమాంటిక్ ట్రిప్స్ వేశారు. అంతేకాదు, పెళ్లికి ముందే భార్యభర్తల కంటే ఎక్కువ అన్యూన్యంగా ఉంటూ అంద‌రి చేత ఔరా అనిపిస్తున్నారు. ఇక త్వ‌ర‌లోనే పెళ్లి పీట‌లెక్క‌బోతున్న ఈ జంట ఇప్ప‌టికే గ‌ప్‌చుప్‌గా నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. ఇదిలా ఉంటే.. న‌మ‌న్‌ను అమితంగా ప్రేమిస్తున్న విఘ్నేష్‌..

Read more

జోరు మీదున్న కియారా..న‌య‌న్‌ను పక్క‌కు నెట్టేస్తుందా?

`భరత్ అనే నేను` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన అందాల భామ కియారా అద్వానీ.. మొద‌టి సినిమాతోనే బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ను ఖాతాలో వేసుకుంది సూప‌ర్ క్రేజ్ సంపాదించుకుంది. ఈ చిత్రం త‌ర్వాత వినయ విధేయ రామలో మెరిసిన కియారా.. మ‌రో తెలుగు సినిమా చేయ‌లేదు. కానీ, బాలీవుడ్‌లో మాత్రం వ‌రుస సినిమాలు చేస్తూ త‌క్కువ స‌మ‌యంలో స్టార్ స్టేట‌స్ ద‌క్కించుకుంది. ఇక ఆఫ‌ర్లు వెల్లువెత్తుతుండ‌డంతో రెమ్యూన‌రేష‌న్ కూడా భారీగా పెంచేసిన కియారా.. ఇప్పుడు ఒక్కో

Read more