ప్రభాస్ అభిమానులకి వెరీ గుడ్ న్యూస్.. కల్కి నుంచి సడన్ సర్ప్రైజ్.. మీరు చూశారా..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో రెబల్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించిన సినిమా కల్కి 2898 ఏడి. మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్వీన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా పై ఎలాంటి హ్యుజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఉన్నారో అభిమానులు మనకు తెలిసిందే . మరీ ముఖ్యంగా ఇప్పటివరకు సినిమా ఇండస్ట్రీలో ఏ హీరో ఏ డైరెక్టర్ టచ్ చేయని ఒకసరి కొత్త జోనర్ ని టచ్ చేస్తున్నాడు నాగ్ అశ్వీన్.

ఫుల్ సైన్స్ ఫిక్షన్ ఫిక్షన్ కధా ఆధారంగా ఈ సినిమా తెరకెక్కబోతుంది. ఈ సినిమా కోసం ప్రభాస్ చాలా కష్టపడ్డాడు. మే 15వ తారీఖున సంతోష్ నారాయణ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఒక స్పెషల్ పోస్టర్ ని రిలీజ్ చేశారు మేకర్స్ . ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . హ్యాపీ బర్త్డ డే సంతోష్ నారాయణ అనే ట్యాగ్ తో ఈ మూవీ నుంచి సరికొత్త పోస్టర్ రిలీజ్ అయింది .

ఈ పోస్టర్ చూడడానికి చాలా ఆకట్టుకునే విధంగా ఉంది . అంతేకాదు ఒక్కొక్క క్యారెక్టర్ చాలా స్పెషల్ గా డిజైన్ చేశాడు నాగ్ అశ్వీన్ అంటూ ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు జనాలు. చూద్దాం మరి ఈ సినిమా ఎలాంటి హ్యూజ్ హిట్ అందుకుంటుందో. ఈ సినిమా దిశాపటానీ, దీపిక పదుకొనే హీరోయిన్లుగా నటిస్తున్నారు. కమల్ హాసన్ అలాగే అమితాబ్ బచ్చన్ కూడా నటిస్తున్నారు..!!