కోట్ల ఆస్తులు కూడా పెట్టిన ప్రభాస్ కు ఇన్ని అప్పులా.. డీటెయిల్స్ తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది..!

పాన్ ఇండియాలో టాప్‌ స్టార్స్ హీరోల‌ లిస్ట్‌లో ఎప్పుడు రెబల్ స్టార్ పేరు మొద‌ట వినిపిస్తునే ఉంటుంది. తన తోటి స్టార్ హీరోలతో పోలిస్తే అతి తక్కువ సమయంలోనే వరుస సినిమాలు నటిస్తూ క్షణం తీరక లేకుండా బిజీ అయిపోయాడు ప్రభాస్. తన సినిమాలతో వందల కోట్ల బిజినెస్ చేయ‌డమే కాదు.. వేలాది మందికి ఉపాధి కూడా కల్పిస్తున్నారు. ఇక ప్రభాస్ బాహుబలి సిరీస్ల తర్వాత వరుసగా ఐదు సినిమాల్లో నటిస్తే కేవలం వాటిలో సలార్, కల్కి […]

చరణ్ నో చెప్పిన కథలతో మూడు బ్లాక్ బస్టర్లు అందుకున్న ప్రభాస్.. ఆ సినిమాలు ఇవే..!

మెగాస్టార్ చిరంజీవి నటవారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రామ్ చరణ్ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది టాప్ హీరోగా గ్లోబల్ స్టార్ గా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్లో కోట్లాదిమంది ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న చరణ్ నుంచి.. తాజాగా వచ్చిన మూవీ గేమ్ ఛేంజర్. శంకర్ డైరెక్ష‌న్‌లో పాన్ ఇండియా లెవెల్‌లో తెర‌కెక్కిన ఈ సినిమా రిలీజ్‌కు ముందు వరకు భారీ అంచనాలు ఉన్నాయి. అయితే సినిమా రిలీజ్ అయిన తర్వాత వచ్చిన […]

ప్రభాస్ పెళ్లికి అడ్డుపడుతున్న టాలీవుడ్ పెద్దమనిషి.. అతని వల్లే ప్రభాస్ పెళ్లి అవ్వడం లేదా..?

టాలీవుడ్ రెబ‌ల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్‌తో పాటు సాధర‌ణ‌ ఆడియన్స్ కూడా కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న విషయం ప్రభాస్ పెళ్లి. ఎప్పుడు ప్రభాస్ పెళ్లి చేసుకుంటాడా అంటూ ప్రేక్షకులంతా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు చేసుకుంటాడు.. అప్పుడు చేసుకుంటాడంటూ వార్తలు రావడమే కానీ.. ఇప్పటివరకు ప్రభాస్ పెళ్లి పై ఒక్కసారి కూడా అఫీషియల్ ప్రకటన రాలేదు. అయితే ఈ ఏడాదిలో పెళ్లి చేసుకుంటాడని నమ్మకం మాత్రం అందరిలోనూ ఉంది. ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి చేసిన కామెంట్స్ తో […]

కల్కిలో ఆ హీరో చేసి ఉంటే 2000 కోట్లు వచ్చేవి.. నాగ అశ్విన్ కామెంట్స్ వైరల్.. !

నాగ అశ్విన్‌ డైరెక్షన్‌లో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెర‌కెక్కిన‌ సైన్స్ ఫిక్షన్ ప్రాజెక్ట్ కల్కి 2898 ఏడి. ఈ ఏడది జూన్‌లో రిలీజై ఎలాంటి సక్సెస్ అందుకుందో తెలిసిందే. వైజయంతి మూవీస్ బ్యానర్‌పై తెర‌కెక్కిన ఈ సినిమాను తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేసి ఆడియన్స్ నుంచి బ్లాక్ బ‌స్టర్ అందుకున్నారు. అలాగే.. ఫుల్ రన్‌లో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.1200 కోట్లకు పైగా వసూలు కొల్లగొట్టి బ్లాక్ బస్టర్ […]

ఈ ఇయర్ బాలీవుడ్‌కి కునుకు లేకుండా చేసిన మన టాలీవుడ్ స్టార్స్ వీళ్లే…!

తెలుగు ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోలుగా తమని తాము ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి అహర్నిశలు శ్రమిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సక్సెస్ కూడా సాధిస్తున్నారు. ప్రస్తుతం ఇండియన్ సినిమాల్లోనే తెలుగు ఇండస్ట్రీ నెంబర్ వన్ పొజిషన్‌కు చేరుకుంది అనడంలో అతిశయోక్తి లేదు. ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న వారు కూడా.. తమదైన రీతిలో సినిమాలు చేయలేని పరిస్థితి నెలకొంది. బాలీవుడ్ వద్ద కూడా మన తెలుగు హీరోలు సత్త చాటుతున్న క్రమంలో.. బాలీవుడ్ స్టార్లకు […]

రెబ‌ల్‌స్టార్ దెబ్బ‌కు 2024లో ద‌ద్ద‌రిల్లిపోయిన గూగుల్ త‌ల్లి…!

పాన్‌ ఇండియన్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా వస్తుందంటే తెలుగులోనే కాదు.. ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. ఈ సినిమాపై విపరీతమైన బజ్‌ నెలకొంటుంది. ప్రభాస్ ఓ సినిమా చేశాడంటే.. టాక్‌తో సంబంధం లేకుండా.. కచ్చితంగా అది రికార్డులు క్రియేట్ చేయడం ఖాయం. ఇటీవల ప్రభాస్ వరుస సినిమాల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలన సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే ప్రభాస్ చివరిగా నటించిన‌ కల్కి 2898 ఏడి ఏరేంజ్‌ బ్లాక్ బస్టర్ […]

2024 గూగుల్ సెర్చింగ్ టాప్ 10 లో ఉన్న‌ తెలుగు సినిమాల లిస్ట్ ఇదే..

మరికొద్ది రోజుల్లో కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టనున్నం. ఈ క్రమంలోనే ఈ ఏడాదిలో ఇండ‌స్ట్రీ నుంచి అందుకున్న సక్సెస్‌ల‌ రికార్డులు ఏంటో ఒకసారి రీ కాల్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక 2024 ఇండస్ట్రీలో అన్ని భాషల వారికి బాగా కలిసి వచ్చింది. ముఖ్యంగా టాలీవుడ్‌కు మరింత సక్సెస్ అందించింది. అలా 2024 గూగుల్ ట్రెండింగ్స్ లో టాప్ 10 సెర్చింగ్లో ఉన్న సినిమాల లిస్ట్ ఇప్పుడు వైరల్ గా మారుతుంది. ఈ క్రమంలో టాప్ టెన్ […]

తారక్, బన్నీ, ప్రభాస్, మహేష్ ఈ ఏడాది రియల్ విన్నర్ ఎవరంటే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ ఏడాది లెక్కకు మిక్కిలి సినిమాలో రిలీజ్ అయ్యాయి. కానీ.. ఆ సినిమాల్లో సక్సెస్ సాధించిన సినిమాలన్నీ అంటే వేళ్ళపై లెక్కపెట్టి చెప్పేయొచ్చు. కాగా.. రిలీజ్ అయిన సినిమాల్లో మెజార్టీ సినిమాలు అంచనాలను మించి సక్సెస్ సాధించడంతోపాటు.. కలెక్షన్ల పరంగా రికార్డులను క్రియేట్ చేశాయి. వాటిలో మహేష్ బాబు గుంటూరు కారం, బన్నీ పుష్ప 2, ప్రభాస్ కల్కి 2898 ఏడి, ఎన్టీఆర్ దేవర సినిమాలు కూడా ఉన్నాయి. టాలీవుడ్ స్టార్ హీరోలుగా ఇమేజ్ […]

ఏపీలోని ఆ ఏరియాలో దేవర ఊచకోత.. ఆ సినిమాల కలెక్షన్లను తుక్కు తుక్కు చేసేసిందే..

నందమూరి యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ను సీడెడ్ కింగ్ అనడంలో ఎలాంటి సందేహాలు లేవు. ఇప్పటికే ఎన్నో సందర్భాల్లో ఇది ప్రూవ్ అయింది. దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ 13 ఏళ్ల క్రితం రిలీజ్ అయ్యి ప్లాప్‌టాక్‌ తెచ్చుకుని కలెక్షన్లతో దూసుకుపోయిన ఊసరవెల్లి. ఇటీవల రిలీజై బ్లాక్ బస్టర్ తెచ్చుకున్న దేవర డే 1, డే2 రికార్డులను 13 ఏళ్ల క్రితం ఊసరవెల్లి క్రియేట్ చేసింది. అలాంటి దేవ‌ర‌ తాజాగా సీడెడ్‌ లోని ఓ ఏరియాలో సరికొత్త రికార్డును క్రియేట్ […]