“ఒక్కోక్కడికి ఇచ్చిపడేయాలి రేయ్”..ఏం మాట్లాడుతున్నారు మేడమ్..ఆ మూడ్ లో స్టార్ హీరోయిన్..!

అమ్మ బాబోయ్.. కాజల్ మంచి మూడ్లో ఉన్నట్టుంది.. ఎస్ ప్రజెంట్ ఇలాంటి కామెంట్స్ ఓ రేంజ్ లో దూసుకుపోతున్నాయి. కాజల్ అంటేనే హై ఎనర్జిటిక్ హీరోయిన్ . ఎంతలా అంటే ఒక్కొక్కరికి ఇచ్చి పడేస్తుంది . అయితే ఏ హీరోయిన్ అయినా సరే ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఇచ్చి పడేస్తుంది . అది కామన్ .. సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా ఇచ్చి పడేసారు అంటే ఆమె మంచి మ్యాటర్ ఉంది. ఆ లిస్ట్ లో కే అవ్స్తుంది అందాల ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్.

సెకండ్ ఇన్నింగ్స్ లో ను ఓ రేంజ్ ఉన్న పర్ఫామెన్స్ ఇస్తుంది ఈ అందాల ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్ . సెకండ్ ఇన్నింగ్స్ లో భారీ ఎక్స్పెక్టేషన్స్ తో భారీ బడ్జెట్ తో కాజల్ నటించిన మూవీ సత్యభామ. మే 31వ తేదీ ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. రీసెంట్గా ఈ సినిమా ఆడియో లాంచ్ ఈవెంట్లో పాల్గొనేందుకు కాజల్ ఓ రేంజ్ లో రెచ్చిపోతూ ఒక్కొక్కరికి ఇచ్చి పడేయాలి అనే రేంజ్ లో సినిమాను ప్రమోట్ చేసింది .

తన సినిమాని హిట్ చేయండి అంటూ కూడా రిక్వెస్ట్ చేసింది . దీంతో ఫుల్ జోష్ మోడ్ లో ఉంది కాజల్ అగర్వాల్ అంటూ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు . పెళ్లి తర్వాత బిడ్డ పుట్టాక మరింత హాట్ గా తయారయ్యి రచ్చ లేపుతున్నావ్ కాజల్ డార్లింగ్ అంటూ నాటి నాటి కామెంట్స్ చేస్తున్నారు. చూద్దాం మరి ఆడియో ఈవెంట్ లో ఉన్న ఈ జోష్ సినిమా రిలీజ్ అయ్యాక ఉంటుందో లేదో ..తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే . అయితే సత్యభామ సినిమా చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కింది అనే విధంగా మేకర్స్ చెప్పుకొస్తున్నారు . నిజానిజాలు తెలియాలి అంటే మరి కొంతకాలం వేచి చూడాల్సిందే..!