ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ బాగా వైరల్ గా మారింది. ఇండస్ట్రీలో హీరోయిన్స్ ఎలా సైలెంట్ గా ఉంటారో మనకు తెలుసు. చాలా తక్కువ మంది మాత్రమే ఉన్నది ఉన్నట్లు పబ్లిక్ గా ఇంటర్వ్యూస్ లో బయట పెడుతూ ఉంటారు . అలాంటి లిస్టులోకే వస్తుంది ఈ బాలయ్య హీరోయిన్. బాలయ్యతో కలిసి ఓ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకుంది . అంతకుముందు పలు సినిమాల్లో నటించి హిట్ కొట్టిన రాని క్రేజ్ గుర్తింపు బాలయ్య సినిమాలో ఆమె నటించిన క్యారెక్టర్ కి వచ్చింది. దీంతో అందరూ ముద్దుగా బాలయ్య బ్యూటీ బాలయ్య బ్యూటీ అంటూ పిలుచుకునే వాళ్ళు .
రీసెంట్గా ఈ ముద్దుగుమ్మ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో ఆ ముద్దుగుమ్మ పలు సంచలన విషయాలను బయటపెట్టింది . “ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ డైరెక్టర్ తనను వేధించాడు అని పబ్లిక్ గా తనను బాధ పెట్టాడు అని ..నేను చెప్పిన పని చేయాల్సిందే లేకపోతే ఇక్కడ నుంచి వెళ్ళనివ్వను అంటూ దారుణంగా బిహేవ్ చేశారు అని ..అయితే నేను కూడా బాగా ఇచ్చి పడేసాను అని ..రారా చూసుకుందాం అంటూ గట్టిగా అరవడంతో దెబ్బకు తోక ముడిచేసిన ఆ డైరెక్టర్ అన్ని మూసుకొని సైలెంట్ గా వెళ్ళిపోయాడు అని చెప్పుకొచ్చింది”.
అంతేకాదు ఆడపిల్లలు అణిగిమణిగి ఉంటే ఇండస్ట్రీలో అస్సలు వర్కౌట్ అవ్వదు అని కూడా చెప్పుకు వచ్చింది . దీనితో సోషల్ మీడియాలో ఈ బాలయ్య బ్యూటీ కి ఉన్న డేర్ నెస్ కి సంబంధించిన వార్తలు వైరల్ అవుతున్నాయి. అందరూ హీరోయిన్స్ ఈ బాలయ్య బ్యూటీ లాగే ఉండాలి అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రజెంట్ ఈ బ్యూటీ ఇండస్ట్రీకి దూరంగా ఉంది . అయితే పలు సినిమాలలో అవకాశాలు వస్తున్న సరే ఇండస్ట్రీ అంటే పడక సైలెంట్ గా ఉండిపోయింది అంటూ ప్రచారం జరుగుతుంది..!!