బాలయ్య కాకుండా బోయపాటి డైరెక్షన్ కి కరెక్ట్ గా సూట్ అయ్యే.. ఆ తెలుగు హీరో ఎవరో తెలుసా..?

సినిమా ఇండస్ట్రీలో బోయపాటి శ్రీనుకు ఎలాంటి ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనే విషయం గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు . బాలయ్య తో సినిమా అంటే బోయపాటి 100 రెట్లు ఎనర్జిటిక్ గా ఉంటాడు . అలాంటి హిట్ కాంబో వీళ్లది. బాలయ్య బోయపాటి కాంబోలో వచ్చిన ప్రతి సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడమే కాదు ఇండస్ట్రీ చరిత్రను తిరగరాసింది. హ్యూజ్ కలెక్షన్స్ రాబట్టి ప్రాఫిట్స్ తీసుకొచ్చింది . అయితే బోయపాటి డైరెక్షన్లో […]

తన సినిమాలు ఫ్లాప్ అయితే బాలయ్య ఏం చేస్తాడో తెలుసా..? దట్ ఈజ్ నందమూరి హీరో..!

సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చాక ఎటువంటి రోల్స్ నైనా చేయాలి ..ఎటువంటి సిచువేషన్ అయినా ఫేస్ చేయాలి అన్న విషయం అందరికీ తెలిసిందే . పాజిటివిటీ ఎక్కడ ఉంటుందో నెగిటివిటీ అక్కడే ఉంటుంది .. ఎక్కడ విజయం ఉంటుందో అక్కడే అపజయం కూడా ఉంటుంది. ఇండస్ట్రీ లోకి వచ్చిన ప్రతి ఒక్క హీరో ..సినిమా హిట్ కొట్టాలి అంటే కుదరదు కొన్నిసార్లు సినిమా ఫ్లాప్ అవుతూ ఉంటుంది . అది తెలిసి కావచ్చు తెలియక కావచ్చు .. […]

బాలయ్య సినిమాలో ఆ ఒక్క సీన్ కట్ చేసి ఉంటే సినిమా పక్కా బ్లాక్ బస్టర్ అయ్యేదా.. ?!

ఇండస్ట్రీలో చాలామంది స్టార్ సెలబ్రిటీస్ ఉన్నప్పటికీ బాలకృష్ణ తనదైన రీతిలోల ప్రేక్షకులను మెప్పించి తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ను ఏర్పరచుకున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఆయన చేసిన సినిమాలన్నీ వరుసగా బ్లాక్ బాస్టర్ సక్సెస్‌లు అందుకుంటున్న సంగతి తెలిసిందే. ఇక రీసెంట్గా ఆయన నటించిన భగవంత్ కేసరి దసరా కానుకగా రిలీజై సూపర్ డూపర్ సక్సెస్ అందుకుంది. ఇప్పుడు బాబీ డైరెక్షన్లో ఈయన మరో సినిమాలో నటిస్తున్నాడు. ఎన్బికె 109 టైటిల్ తో తెర‌కెక్కుతున్న ఈ సినిమాపై […]

బాలయ్యతో ఈసారి హ్యాట్రిక్ హీట్ పక్క…మ్యూజిక్ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు…!

టాలీవుడ్ లోనే మంచి పాపులారిటీ సంపాదించుకున్న సంపాదించిన బాలయ్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఇక ఈయన టాలీవుడ్ లో హిట్స్ కొడుతూ మంచి పేరుని సంపాదించుకున్నారు. మరి హ్యాట్రిక్ హిట్స్ తర్వాత బాలయ్య ఇప్పుడు దర్శకుడు బాబీ తో తన కెరియర్ 109 వ సినిమా చేస్తుండగా దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక‌ ఈ చిత్రం నుంచి ఈరోజు మాసివ్ ట్రిట్రా రానుండగా మేకర్స్ ఈ చిత్రానికి మన టాలీవుడ్ మ్యాజిక్ సెన్సేషన్ థమన్ […]

బాలయ్య 109వ మూవీ రిలీజ్ డేట్ పై సాలిడ్ బజ్..!

బాలయ్య ఇటీవలయ భగవంత్‌ కేసరి సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చి భారీ విజయాన్ని సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఇక‌ ప్రస్తుతం బాలయ్య నటిస్తున్న మూవీ లో బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. బాలయ్య 109వ సినిమా పై ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. ఇక హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత బాలయ్య నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం వేగంగా […]

సిల్లీ రీజన్ తో బాలయ్య సినిమాను రిజెక్ట్ చేసిన మోహన్ బాబు.. కారణం తెలిస్తే బీపీ పెరిగిపోద్ది..

సినీ ఇండస్ట్రీలో నందమూరి నట‌సింహం బాలకృష్ణ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన చేసిన అన్ని జినిమాలు దాదాపు సూపర్ డూపర్ సక్సెస్ అందుకోవడంతో స్టార్ హీరోగా దూసుకుపోతున్న బాలయ్య.. ప్రస్తుతం హ్యాట్రిక్‌ హీట్లను తన ఖాతాలో వేసుకుని యంగ్ హీరోలకు పోటీ ఇస్తున్నాడు. సీనియర్ స్టార్ హీరోల అందరిలోనూ మంచి ఫామ్ లో ఉన్న బాలయ్య యంగ్ డైరెక్టర్ బాబి డైరెక్షన్లో తన 109వ సినిమా తెర‌కెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ […]

ఫ్యాన్స్ కు ఊహించని ట్విస్ట్ ఇచ్చిన బాలయ్య.. ఆ క్రేజీ డైరెక్టర్ కు గ్రీన్ సిగ్నల్.. ఇక దబిడి దిబిడే..

గుంటూరు కారం సినిమా తర్వాత డైరెక్టర్ త్రివిక్రమ్ పై భారీ రేంజ్ లో విమర్శలు, ట్రోల్స్ తలెత్తుతున్న సంగతి తెలిసిందే. గురూజీ పెన్నుల్లో ఇంక్‌ అయిపోయిందని.. మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్‌ను పెట్టుకొని ఇలాంటి చెత్త సినిమా తెరకెక్కించాడని.. ఇక స్టార్‌ హీరోలు ఎవరు ఆయన మొహం కూడా చూడరు అంటూ కామెంట్లు వినిపించాయి. ఇలాంటి క్రమంలో త్రివిక్రమ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటని ఆసక్తి అందరిలోనూ మొదలైంది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం బాలయ్య, […]

యంగ్ డైరెక్టర్ కాంబినేషన్లో బాలయ్య సరికొత్త మూవీ.. బొమ్మ అదుర్స్ అంటున్న ఫ్యాన్స్..!

నందమూరి నట సింహం బాలయ్య గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తన కెరీర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించిన బాలయ్య ప్రస్తుతం కూడా స్టార్ హీరోలకి గట్టి పోటీ ఇస్తూ దూసుకుపోతున్నాడు. ఇక ఇటీవలే భగవంత్ కేసరి సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చి మంచి విజయాన్ని దక్కించుకున్నాడు. ఇక బాలయ్య హీరోగా సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చున్ ఫోర్ సినిమాస్.. శ్రీకర స్టూడియో సంస్థలపై సూర్యదేవర నాగవంశీ మరియు సాయి సౌజన్య నిర్మాణం వహిస్తున్న […]

ఫ్లాప్ అవుతుందని తెలిసిన బాలయ్య నటించిన సినిమా ఏంటో తెలుసా.. కారణం అదేనా..?

నందమూరి తారక రామారావు నటవరసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు బాలకృష్ణ. మొదటి తండ్రితో కలిసి పలు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఈయన.. తర్వాత సోలో హీరోగా నటిస్తూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు. యాక్షన్ సినిమాలకు తనకంటూ ప్రత్యేక మార్క్ క్రియేట్‌ చేసుకున్న బాలయ్య.. ప్రస్తుతం నందమూరి నటసింహంగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. వరుస సినిమాలతో బిజీ లైన‌ప్‌ ఏర్పాటు చేసుకున్న బాలయ్య.. ఇటీవల హ్య‌ట్రిక్‌ హీట్లను అందుకుని మంచి ఫామ్ […]