మొత్తంగా మూడు సార్లు త్రివిక్రమ్ ఆ స్టార్ హీరోతో సినిమా కి కమిట్ అయ్యి క్యాన్సిల్ చేసుకున్నాడు..ఎందుకో తెలుసా..?

త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు.. ఎంత టాలెంట్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . ఆయన రాస్తే ఎలాంటి సినిమా స్టోరీ అయినా సరే హిట్ అవ్వాల్సిందే . జనాల నాడి పట్టుకొని జనాలకు ఎలాంటి సినిమాలను తెరకెక్కిస్తే నచ్చుతుందో అలాంటి ఓ స్పెషల్ రేర్ కాన్సెప్ట్ ఉన్న సినిమాలను తెరకెక్కిస్తూ ఉంటాడు. సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో త్రివిక్రమ్ పేరు ఈ మధ్యకాలంలో ఎలా ట్రోలింగ్కి గురైందో మనం చూసాం.

తాజాగా త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు కి సంబంధించిన ఒక వార్త బాగా వైరల్ గా మారింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోతో మూడుసార్లు సినిమా చేయాలి అనే అవకాశం వచ్చినా సరే కొన్ని కారణాల చేత ఆ సినిమా రిజెక్ట్ అయిందట . ఆ హీరో మరెవరో కాదు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ . యస్ సినీ ఇండస్ట్రీలో రాంచరణ్ ఎంత పెద్ద స్టార్ హీరోనో మనకు తెలిసిందే.

ప్రెసెంట్ గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్నాడు . అయితే మెగా పవర్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న రామ్ చరణ్ తో త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు సినిమా చేయాలి అని ఎన్నోసార్లు ట్రై చేశారట . కానీ ఆ సినిమా సెట్ అయినట్లే సెట్ అయ్యి మొత్తంగా క్యాన్సిల్ అయిపోయిందట. అలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడుసార్లు క్యాన్సిల్ అయిందట . ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ గా మారింది . రీసెంట్గా గుంటూరు కారం సినిమాను తెరకెక్కించిన త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు ఆ తర్వాత హ్యూజ్ ట్రోలింగ్ ఎదుర్కొన్నారు .