ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ ఎంత కమర్షియల్ గా మారిపోయారు అంటే .. ఒకప్పుడు అలాంటి రోల్స్ చేయాలి అన్న అలాంటి సీన్స్ చేయాలి అన్నా సరే సిగ్గు పడిపోయేవారు. మరికొందరు అలాంటి సీన్స్ మేము చచ్చిన చేయం రా బాబు అంటూ డైరెక్టర్స్ కి ఓపెన్ గా చెప్పేసేవారు. కానీ ఇది కలియుగం .. ట్రెండ్ మారిపోయింది. పెరిగిపోతున్న టెక్నాలజీకి మారిపోతున్న కల్చర్ కి హీరోయిన్స్ కూడా విచ్చలవిడిగా రెమ్యూనత్రేషన్స్ ఛార్జ్ చేస్తున్నారు .
ఎంతలా అంటే బట్టలు విప్పినందుకు ఒకరేటు.. బట్టలు విప్పి అలాంటి పని చేసినందుకు ఒకరేటు.. ఎస్ రీసెంట్ గా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ రెండు కోట్లు ఇస్తే ఎవరికైనా లిప్ లాక్ పెడతాను అంటూ ఓపెన్ ఆఫర్ ఇస్తుందట . రీసెంట్గా పెళ్లి చేసుకుని లైఫ్ని ఎంజాయ్ చేస్తున్న ఈ హీరోయిన్ తర్వాత అవకాశాలు రావు అన్న భయంతో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఎవరికైనా సరే లిప్ కిస్ ఇవ్వడానికి రెడీ కానీ ..
రెండు కోట్లు ఎక్స్ట్రా అంటూ ఛార్జ్ చేస్తుందట . ఇది తెలుసుకున్న అభిమానులు షాక్ అయిపోతున్నారు. నువ్వు బతక నేర్చిన బిడ్డవి తల్లి అంటూ ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు. మరికొందరు ఆమె కి ఉన్న మైండ్ సెట్ కి మండిపడుతున్నారు. నీలాంటీ హీరోయిన్స్ వల్లే ..సమాజం ఇలా తగలాడింది అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మొత్తానికి ఈ బ్యూటీ రచ్చ రంబోలా చేసేస్తుంది..!!