ప్రముఖ సింగర్ ఆర్ జె సుచిత్ర గత కొంతకాలంగా కొలివుడ్‌కు చెందిన నటీనటులపై షాకింగ్ కామెంట్స్ చేస్తు నెట్టింట దుమారం రేపుతుంది. వారి చీకటి కోణాలను బయటపెడుతూ షాకింగ్ కామెంట్స్ చేసింది. త్రిష, ధనుష్, సుచిత్ర భర్త, అలాగే అనిరుధ్ రవిచంద్రన్ లాంటి వారిపై సంచలన కామెంట్ చేసిన ఈ అమ్మడు.. అందరినీ ఆశ్చర్యపరిచింది. తాజాగా యూనివర్సల్ హీరో కమలహాసన్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది. దీంతో ఆమెకు నెటింట పలు ట్రోల్స్ ఎదురౌతున్నాయి.
ఇక ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సుచిత్ర మాట్లాడుతూ.. కమల్ హసన్ ట్రాన్స్ జెండర్ అంటూ కాంట్రవర్షియల్ కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ విశ్వరూపం మూవీలో కమల్‌హసన్ క్లాసికల్ డ్యాన్స్ నేర్పించేటప్పుడు అచ్చం ట్రాన్స్ జెండర్‌లా ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ డ్యాన్స్ చేస్తాడు. దీంతో మేమంతా ఆశ్చర్యపోయాం. అందులో ఆయన వైట్ కలర్ చుడీదార్ లాంటి డ్రెస్ వేసుకున్నారు. అయితే రియల్ లైఫ్ లోను ఆయన అలాంటి బట్టలే ధరిస్తాడు. దీనిపై మేము రీసెర్చ్ చేసాం. కనుక కమలహాసన్ గురించి ఇలా చెబుతున్న అంటూ ఆమె వివరించింది.
ప్రస్తుతం సుచిత్ర చేసిన కామెంట్స్ నెటింట వైరల్ అవ్వడంతో అంత షాక్ అవుతున్నారు. రకరకాల కామెంట్స్ తో తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క కమల్ హాసన్ ఫ్యాన్స్ ఆమెను బండ బూతులు తిడుతూ ట్రోల్స్ చేస్తున్నారు. వైట్ చుడాదర్ లాంటీ బట్టలు వేసుకుంటే ట్రాన్స్ జండరేనా.. స్టైల్ అంటూ మీరుజీన్స్ షర్ట్ వేసుకుంటే మీరు ట్రాన్స్ జండరేనా అంటూ మండిపడుతున్నారు.
Kamal sir is a transgender 😳
So that kamal sir Obsessed with salwar kameez, Chudidar
Revealed by,
So called most trustworthy person of today, #Suchi#SuchiLeaks #Kamalhaasan#Suchitra #Kamal pic.twitter.com/hXBK6iELfg
— Rajini Kaavalan (@kavalan_rajini) May 14, 2024