“ఆ హీరో బెడ్ రూంలో త్రిష”.. సోషల్ మీడియాని షేక్ చేస్తున్న ఫోటోస్..!

టైం బాగోలేకపోతే ఎప్పుడు..? ఏదైనా..? జరగొచ్చు అంటూ ఉంటారు మన ఇంట్లోని పెద్దవాళ్లు . బహుశా హీరోయిన్ త్రిష విషయంలో అదే జరగబోతుంది . నిన్న మొన్నటి వరకు సినిమా ఇండస్ట్రీలో ఓ రేంజ్ లో అల్లాడించేసిన ఈ బ్యూటీ గత రెండు రోజుల నుంచి కోలీవుడ్ మీడియాలో హ్యుజ్ రేంజ్ లో ట్రోలింగ్ కి గురవుతుంది . దానికి కారణం సింగర్ సుచిత్ర . ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో ధనుష్ పై చేసిన కామెంట్స్ మరోసారి త్రిష బాగోతాన్ని బయటపెట్టినట్లయింది.

 

అప్పట్లో త్రిష – ధనుష్ ప్రైవేట్ బెడ్ రూమ్ వీడియో ఎంత వైరల్ అయిందో మనకు తెలిసిందే. తాజాగా మరోసారి ఆ వీడియోకి సంబంధించి సుచిత్ర బిగ్ బాంబ్ పేల్చింది . సెక్సువల్ వీడియోస్ లీక్ అవడం వెనక త్రిష హస్తం ఉంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . బయటికి కనిపించే త్రిష వేరు అని నిజమైన త్రిష వేరు అని ఆమె రియల్ క్యారెక్టర్ తెలిస్తే జనాలు షాక్ అయిపోతారు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది .

దీంతో మరోసారి త్రిష – ధనుష్ ప్రైవేట్ బెడ్ రూమ్ కి సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారాయి. ఇప్పుడిప్పుడే మంచి మంచి ఆఫర్స్ అందుకుంటున్న త్రిషపై ఇలాంటి వార్తలు వైరల్ అవుతూ ఉండడం ఫాన్స్ కి సైతం హార్టింగ్ అనిపిస్తుంది. కాగా ప్రెసెంట్ త్రిష పలు తెలుగు కోలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది . అంతేకాదు మెగాస్టార్ చిరంజీవి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న విశ్వంభర సినిమాలో సైతం హీరోయిన్గా త్రిషనే నటిస్తుంది..!!