కుబేర అక్కడ డిజాస్టర్ .. మనసులో మాట చెప్పేసిన శేఖర్ కమ్ముల..!

టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం లో వచ్చిన లేటెస్ట్ మూవీ కుబేర .. బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతుంది .. ఇక ఈ సినిమాలో అక్కినేని నాగార్జున , ధనుష్ , రష్మిక మందన్నా ప్రధాన పాత్ర లో నటించారు .. ఎమోషనల్ కంటెంట్ గా వచ్చిన ఈ సినిమా ని పోన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేశారు .. ఈ సినిమా కు టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర […]

రిలీజ్ అయిన నాలుగు రోజులకే ఓటీటీలో కుబేర.. ఎక్కడ చూడొచ్చంటే..!

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా.. రష్మిక మందన, అక్కినేని నాగార్జున కీలకపాత్రలో నటించిన తాజా మూవీ కుబేర. మ్యాజికల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల రూపొందించిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ జూన్ 20న థియేటర్లలో రిలీజ్ అయి ఫస్ట్ డే ఫస్ట్ షో తోనే పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. ఈ క్ర‌మంలోనే బ్లాక్ బ‌స్ట‌ర్‌ ర్ కలెక్షన్లతో దూసుకుపోతున్న కుబేర.. త్వరలోనే రూ.100కోట్ల గ్రాస్ వ‌సూళ్లు కొల్లగొట్టడం ఖాయం అంటూ ట్రేడ్ వర్గాలు […]

నాగార్జున నాకు దారిచూపించాడంటోన్న చిరంజీవి..?

ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా దూసుకుపోతున్న సీనియర్ హీరోలు ఓవైపు హీరోలుగా నటిస్తూ.. మరో పక్క అవకాశం వచ్చినప్పుడు ఇతర హీరోల సినిమాల్లో బలమైన పాత్రలో నటించడానికి వెనుకడుగు వేస్తూ ఉంటారు. కానీ.. వెంకటేష్ మాత్రం ఎప్పటినుంచో ఆ దారిని ఎంచుకొని రాణిస్తున్నాడు. ఓ బైపు హీరోగా చేస్తున్నా.. మ‌రోవైపు మ‌ల్టీస్టార‌ర్ సినిమాల్లోనూ మెరుస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలతో మంచి సక్సెస్ సైతం అందిపుచ్చుకుంటున్నాడు. కమలహాసన్ కూడా చాలా కాలంగా పలు సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్‌లో నటిస్తున్నాడు. […]

” కుబేర ” యుఎస్ఏ రివ్యూ.. మూవీ ఎలా ఉందంటే.. ?

కోలీవుడ్ హీరో ధనుష్, శేఖర్ కమ్ముల కాంబోలో రూపొందిన లేటెస్ట్ మూవీ కుబేర. కింగ్‌ నేను నాగార్జున కీలకపాత్రలో, రష్మిక మందన హీరోయిన్గా నటించిన ఈ సినిమా పై ఇప్పటికే ఆడియన్స్ లో విపరీతమైన అంచ‌నాలు నెలకొన్నాయి. క్లాసికల్ సినిమాలను రూపొందిస్తూ.. ప్రేక్షకులను తన‌వైపు తిప్పుకుంటున్న‌ మ్యాజికల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల.. ఫ్యామిలీ ఆడియోస్ ను తన సినిమాలకు కనెక్ట్ అయ్యేలా చేసుకుంటూ రాణిస్తున్నాడు. తన సినిమా స్టైల్ మార్చుకుని.. మొదటిసారి ధనుష్, నాగార్జునతో కలిపి కుబేర […]

పెద్ద డైరెక్టర్ అని బిల్డప్ కొట్టి.. నడిరోడ్‌పై నిలబెట్టాడు.. ధనుష్

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్.. టాలీవుడ్ ఆడియన్స్‌లోను మంచి పాపులారిటీ ద‌క్కించుకున్న సంగతి తెలిసిందే. తమిళ్, హిందీ భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన ధనుష్.. తెలుగులో సార్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకొని ఆడియన్స్‌కు మరింత దగ్గర అయ్యాడు. ఇప్పుడు మరోసారి కుబేర మూవీతో ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు. శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈ సినిమాల్లో రష్మిక హీరోయిన్గా నటిస్తుండగా.. నాగార్జున కీలకపాత్రలో మెరువనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్, […]

కుబేర రిలీజ్ కు ముందే స్టోరీ లీక్.. ఇక బాక్సాఫీస్ బ్లాస్టే..!

కొలీవుడ్‌ స్టార్ హీరో ధనుష్, రష్మిక మందన జంటగా నటించిన లేటెస్ట్ మోస్ట్ అవైటెడ్ మూవీ కుబేర. ఈ హైయెస్ట్ బడ్జెట్ సినిమాలో..అక్కినేని నాగార్జున కీలకపాత్రలో మెరవ‌నున్నాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో.. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్బి, అమీగోస్ క్రియేషన్స్ బ్యానర్లపై సంయుక్తంగా ఈ సినిమా రూపొందింది. డిఎస్పి మ్యూజిక్ డైరెక్టర్గా వ్యవహరించిన ఈ హై బడ్జెట్, హై ప్రొడక్షన్ వాల్యూస్, భారీ కాస్టింగ్‌తో రూపొందిన ఈ కుబేర మూవీ.. జూన్ 20న తెలుగు, తమిళ్, కన్నడ, […]

” కుబేర ” మూవీ సెన్సార్ రివ్యూ.. భారం అంతా నాగ్, ధనుష్ లపైనే..!

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా.. అక్కినేని కింగ్ నాగార్జున కీలకపాత్రలో నటించిన తాజా మూవీ కుబేర. మ్యాజికల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాల్లో రష్మిక మందన హీరోయిన్గా మెరిసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా థియేటర్లలో రావడానికి మరో పది రోజులు మాత్రమే సమయం ఉంది. ఇలాంటి క్రమంలో డిఎస్పి ఇంకా రీ రికార్డింగ్ కంప్లీట్ చేయలేదని.. దీంతో రిలీజ్ డేట్ విషయంలో మేక‌ర్స్ టెన్ష‌న్‌లో ఉన్నట్టు తెలుస్తుంది. కాగా ఈ […]

కుబేర మూవీ ఫస్ట్ రివ్యూ.. సెకండ్ హాఫ్ లో వచ్చే ఆ ట్విస్ట్ కు మతి పోవాల్సిందే..!

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున, ధనుష్ కాంబోలో శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన తాజా మూవీ కుబేర. ఇటీవల ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు అన్నింటిని ముగించుకుని.. ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతుంది. ఈనెల 24న‌ గ్రాండ్ లెవెల్లో సినిమా రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్.. ఆడియన్స్‌లో మంచి రెస్పాన్స్ ని దక్కించుకున్నాయి. ఇందులో రష్మిక మందన హీరోయిన్గా మెరువనుంది. ఇక సెన్సిటివ్ అంశాలను బేస్ చేసుకుని సినిమాలను తెర‌కెక్కించడం […]

ఈసారి మ‌రో నేష‌న‌ల్ అవార్డ్ ప‌క్కా.. శేఖ‌ర్ క‌మ్ములా ఇంట్ర‌స్టింగ్ కామెంట్స్..!

అక్కినేని నాగార్జున‌, కోలివుడ్ స్టార్ హీరో ధ‌నుష్ క‌లిసి నటించిన తాజా మూవీ కుబేర. ఈ సినిమాకు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. భారీ అంచ‌నాల‌తో రూపొ్దిన‌ ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో గ్రాండ్గా రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే సినిమాలు అమీగోస్ క్రియేషన్స్ తో కలిసి.. వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సునీల్ నారాయణ, పుస్కూర్ రామ్మోహన్ రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక.. ఈ సినిమాలో.. రష్మిక మందన హీరోయిన్గా మెరవ‌నుంది. ఇప్పటికే […]