బికినీతో బోల్డ్ ఫోటో షూట్లతో అందాల హద్దులు చెరిపేస్తున్న తాప్సి..!!

ఒకప్పుడు టాలీవుడ్ లో హీరోయిన్గా నటించి మంచి క్రేజ్ సంపాదించుకుంది హీరోయిన్ తాప్సి పన్ను.. అయితే పలు సినిమాలలో సెకండ్ హీరోయిన్గా అవకాశాలు రావడంతో ఈ ముద్దుగుమ్మ సరైన క్రేజ్ రావడం లేదని బాలీవుడ్ వైపుగా వెళ్లి అక్కడ పలు చిత్రాలలో నటించి మంచి పాపులారిటీ అందుకున్నది.. ముఖ్యంగా బాలీవుడ్ పైన అప్పుడప్పుడు పలు రకాల కామెంట్స్ చేస్తూ వైరల్ గా మారుతూనే ఉంటుంది. పలు లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో కూడా నటిస్తూ మంచి క్రేజ్ ను అందుకుంది తాప్సి.

Taapsee Pannu Photos: उफ्फ....ब्लैक मोनोकिनी में जमीन पर लेटकर तापसी पन्नू ने बरपाया कहर, दिखा दी छिपाने वाली चीज...., Oops….Laying on the ground in black monokini, Taapsee Pannu ...

తాప్సి సోషల్ మీడియాలో కూడా తరచూ యాక్టివ్ గా ఉంటూ పలు రకాల గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది.. బాలీవుడ్లో అధికంగా సినిమాలు చేస్తున్న ఈ ముద్దుగుమ్మ తెలుగు తమిళ భాషలలో కూడా అడపాదడప సినిమాలలో కనిపిస్తూ ఉంటుంది. ఇటీవల మిషన్ ఇంపాజిబుల్ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలరించిన పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. అప్పుడప్పుడు బరువు తగ్గడానికి పలు రకాల జిమ్ వర్కౌట్లను చేస్తే హైలెట్గా నిలుస్తూనే ఉంటుంది తాప్సి.

ఇక తమిళంలో రెండు చిత్రాలలో నటిస్తున్న ఈమె బాలీవుడ్ లో కూడా పలు సినిమాల్లో నటిస్తున్నట్లు తెలుస్తోంది.. తాప్సి వివాహ దిశగా అడుగులు వేస్తున్నట్లుగా కూడా బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా తాప్సి లేటెస్ట్ ఫోటోస్ షూట్లతో సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. లో దుస్తులు లేకుండా తన అందాలను చూపిస్తూ బికినీలు మరియు రెచ్చిపోయి బోల్డ్ ఫోటోషూట్లతో అందరిని మైమరిపిస్తోంది. బికినీని పోలిన డిజైనర్ వేరులో ఈ ముద్దుగుమ్మ అందాల విందు హద్దులు చెరిపేసేలా కనిపిస్తున్నాయి.. ప్రస్తుతం తాప్సి ఫోటోలు వైరల్ గా మారుతాయి.

 

View this post on Instagram

 

A post shared by Taapsee Pannu (@taapsee)