రామ్‌కి మహా తిక్క.. స్కంద ఈవెంట్ లో బాల‌య్య ఓపెన్ కామెంట్స్‌!

రామ్ పోతినేని హీరోగా మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను తెర‌కెక్కించిన ఫ్యామిలీ అండ్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ `స్కంద‌`. ఇందులో యంగ్ సెన్సేష‌న్ శ్రీ‌లీల హీరోయిన్ గా న‌టించింది. సెప్టెంబ‌ర్ 15న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఈ నేప‌థ్యంలోనే మేక‌ర్స్ ప్ర‌మోష‌న్స్ ను షురూ చేశారు. నిన్న సాయంత్రం హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో స్కంద ట్రైల‌ర్ లాంచ్ ఈవెంట్ జ‌రిగింది. చిత్ర టీమ్ మొత్తం ఈ ఈవెంట్ లో సంద‌డి చేశారు. […]

దేవర సినిమాలో దానికోసమే రూ.100 కోట్లు ఖర్చు..!!

డైరెక్టర్ కొరటాల శివ ,జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం దేవర.. ఈ సినిమా లో హీరోయిన్గా జాన్వీ కపూర్ నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుపుకుంటోంది. ఈ సినిమా పక్క పవర్ఫుల్ యాక్షన్ ప్యాక్ ఎంటర్టైన్మెంట్గా రూపొందిస్తున్నారు. సంగీతాన్ని అనురుధ్ అందిస్తూ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రముఖ హాలీవుడ్ టెక్నీషియన్స్ కొరియోగ్రాఫర్తో ఈ సినిమా అని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి ఒక న్యూస్ వైరల్ గా మారుతోంది.. అదేమిటంటే […]

స్టేజ్ పైనే శ్రీ‌లీల‌కు వార్నింగ్ ఇచ్చిన బోయ‌పాటి.. అంత త‌ప్పు ఏం చేసిందంటే?

యంగ్ బ్యూటీ శ్రీ‌లీలకు స్టేజ్ పైనే స్టార్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను వార్నింగ్ ఇచ్చారు. బోయ‌పాటి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన తాజా చిత్రం `స్కంద‌`. ఇందులో రామ్ పోతినేని, శ్రీ‌లీల జంట‌గా న‌టించారు. సెప్టెంబ‌ర్ 15న ఈ సినిమా తెలుగుతో పాటు త‌మిళ్, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఇప్ప‌టికే ప్ర‌చార కార్య‌క్ర‌మాలు ఊపందుకున్నాయి. శ‌నివారం హైదరాబాద్ లోని హైటెక్ సిటీ శిల్పా కళావేదికలో స్కంద ట్రైల‌ర్ లాంచ్ ఈవెంట్ ను అట్ట‌హాసంగా నిర్వ‌హించారు. […]

అఖండ 2 మూవీపై బోయపాటి సెన్సేషనల్ కామెంట్స్..!

నందమూరి నట‌సింహం బాలయ్య ప్రస్తుతం వరుస హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటూ మంచి క్రేజ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. యంగ్ హీరోలకు పోటీగా కలెక్షన్లు వసూలు చేస్తున్న బాలయ్య తాజాగా అనిల్ రావిపూడి డైరెక్షన్లో భగవంత్‌ కేసరి సినిమాలో నటిస్తున్నాడు. ఓ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, యంగ్ హీరోయిన్‌ శ్రీ లీల, స్టార్ హీరోయిన్ కాజల్, పవర్ ఫుల్ హీరో బాలకృష్ణ నటించిన సినిమా అంటే ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన […]

బాత్‌ట‌బ్‌లో స్నానం చేస్తూ రష్మీ ఫోటోషూట్.. మొత్తం చూపించేసిందిగా..!!

బుల్లితెర కామెడీ షో జ‌బ‌ర్దస్త్‌ యాంకర్ రష్మీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రష్మీ జబర్దస్త్ ప్రోగ్రాం ద్వారా మంచి పాపులారిటీ దక్కించుకుంది. ఆ తర్వాత సినిమాల్లో కూడా యాక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన రష్మీ తనదైన స్టైల్ లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటుంది. ఇక ఇటీవల భోళా శంకర్ సినిమాలో కూడా రష్మి ఓ పాల‌కి చిందులేసింది. ఇక తాజాగా కన్నడ డబ్బింగ్ మూవీ బాయ్స్ హాస్టల్‌లో నటించింది. రష్మి, తరుణ్ క్యారెక్టర్స్‌ని […]

జూ. ఎన్టీఆర్ పై అసహనం వ్యక్తం చేస్తున్న ఫ్యాన్స్.. కారణం..?

నేటితరం హీరోలలో మాస్ హీరో అనే పదం చెప్పగానే ప్రతి ఒక్కరికి జూనియర్ ఎన్టీఆర్ గుర్తుకు వస్తారు.. జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ లో ఎన్నో విభిన్నమైన పాత్రలలో నటించి మంచి పాపులారిటీ అందుకున్నారు. చిన్న వయసులోనే జూనియర్ ఎన్టీఆర్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా పేరు సంపాదించారు. ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే మాస్ హీరోగా పేరు సంపాదించుకున్న వారిలో ఎన్టీఆర్ మొదటి వరుసలో ఉంటారు. అయితే స్టార్ స్టేటస్ ని సంపాదించుకున్న […]

విజయ్ దేవరకొండ పెళ్లి ఫిక్స్.. క్లారిటీ ఇచ్చిన విజ‌య్‌..!!

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో ఒకడైన విజయ్ దేవరకొండ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు అనే వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది. ఈ పెళ్లి వార్తలపై నీతోనే డాన్స్ రియాల్టీ షో ఫైనల్ లో విజయ్ ఆసక్తికరమైన కామెంట్ చేశాడు. త్వరలోనే తాను పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు తెలిపాడు. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఖుషి సినిమా సెప్టెంబర్ 1న ప్రేక్షకులం ముందుకి రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా నీతోనే డాన్స్ ఫైనల్ […]

సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్‌తో.. త‌న బైక్స్ అన్ని అమ్మేసిన క్లోజ్ ఫ్రెండ్….!!

సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ గురించి అందరికీ తెలిసిందే. ప్రతి ఒక్కరు అతనికి ఏమి జరగకూడదని కోరుకున్నారు. ఈ యాక్సిడెంట్‌తో తన దగ్గర ఉన్న అన్ని బైక్స్ అమ్మేశాడు సాయి ధరంతేజ్ ఫ్రెండ్ నవీన్. అతడు మరెవరో కాదు. నటుడు నరేష్ కొడుకు. సాయి ధరమ్ తేజ్ సెప్టెంబర్ 2021లో ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. కొన్ని వారాలపాటు కోమాలో ఉన్నాడు. తర్వాత ఎట్టకేలకు కోలుకున్నాడు. ఇప్పుడు మళ్లీ సినిమా రంగంలోకి అడుగుపెట్టి దూసుకుపోతున్నాడు. ఇప్పుడు అతని […]

టేస్టీ రాగి, వెజిటేబుల్ ఇడ్లీ.. ఇలా క్షణాల్లో రెడీ ..!

వెజిటేబుల్ రాగి ఇడ్లీ… రాగి పిండి, వెజిటేబుల్స్ కలిసి చేసే ఈ ఇడ్లీలు చాలా రుచికరంగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు కలుగుతుంది. ఇడ్లీలను తయారు చేయడం కూడా చాలా సులభం. అలాగే వీటిని పిల్లలకు ఇవ్వడం వల్ల వారిలో ఎదుగుదల చక్కగా ఉంటుంది. అలాగే వీటిని తయారు చేయడానికి పిండి రుబ్బే పని కూడా లేదు. క్షణంలో వీటిని తయారు చేసుకోవచ్చు. రుచి, ఆరోగ్యం అందించే ఈ వెజిటేబుల్ […]