ఓరి దుర్మార్గుడా..ఎంతకు తెగించావు రా..శ్రీలీలను ఆ విషయంలో బ్లాక్ మెయిల్ చేస్తున్న హీరో..!?

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో బాగా బాగా వైరల్ గా మారింది . ఇండస్ట్రీలో యంగ్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న టాలెంటెడ్ నటుడు శ్రీ లీలాను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడా..? అంటే అవును అన్న సమాధానమే వినిపిస్తుంది . మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో శ్రీ లీల రేంజ్ ఎలా డమాల్ అంటూ పడిపోయిందో మనం చూస్తున్నాం. ముఖ్యంగా గుంటూరు కారం సినిమా తర్వాత ఆమె పేరుకు చెప్పుకోదగ్గ ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు.

సొంత ఫ్యాన్స్ కూడా ఆమె తీసుకున్న నిర్ణయాలపై మండిపడుతున్నారు . ఇలాంటి క్రమంలోనే ఓ యంగ్ హీరో శ్రీలీలకు తన సినిమాలో ఛాన్స్ ఇచ్చాడట . అయితే ఆయన సినిమాలు పెద్దగా ఆడవు అని తెలిసి ఆమె ఆ సినిమా రిజెక్ట్ చేసిందట . అయితే కోపంతో శ్రీలీలను ఆ హీరో బ్లాక్ మెయిల్ చేస్తున్నాడట. మీ కెరియర్ ఇక అయిపోయింది ..నీకు అవకాశాలు రావు అరాకొరా వచ్చిన అవకాశాలతోనే సరిపెట్టుకోవాలి అంటూ ఆమెను భయపెట్టేస్తున్నారట .

మొదటి నుంచి చాలా డేర్ గల శ్రీలీల ఆ హీరో మాటలను పెద్దగా కేర్ చేయడం లేదట . అంతేకాదు ఏమైనా కానీ అంటూ రివర్స్ ఛాలెంజ్ కూడా చేసిందట . దీంతో ఆ హీరోని అందరు తిట్టుకుంటున్నారు. దుర్మార్గుడా ఇంతకు తెగించావా..? ఇష్టం లేకపోతే లేదు అన్నట్లే ఉంటారు ..నువ్వేంటి బలవంతం చేయడం ..?నువ్వేమైనా పెద్ద తోపు హీరోవా ..? అంటూ ఆ హీరోని ట్రోల్ చేస్తూ ఉండడం ఇప్పుడు శ్రీలీలకు ప్లస్ గా మారింది..!