వామ్మో..ఏంటి..ఆ టాలీవుడ్ స్టార్ హీరోని సురేఖా వాణీ కూతురు సుప్రిత..పెళ్లి చేసుకోబోతుందా..!?

సుప్రీత.. సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఒక పాన్ ఇండియా హీరోయిన్ ఒక స్టార్ హీరోయిన్ రేంజ్ తో దూసుకుపోతూ ఉంటుంది . సుప్రీత మరెవరో కాదు టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేసుకునే సురేఖ వాణి ముద్దుల కూతురు . ఈ విషయం అందరికీ తెలుసు. సురేఖ వాణి తన కూతుర్ని పెద్ద హీరోయిన్ చేయాలి అనుకుంటుంది అంటూ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వార్తలు వైరల్ అవుతూనే ఉంటాయి.

అయితే అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ సుప్రీత మాత్రం ఓ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ తో దూసుకుపోతూ ఉంటుంది. తనకి కొద్ది సమయం దొరికిన సరే ఫాన్స్ తో చిట్ చాట్ చేస్తూ ఉంటుంది . తాజాగా సుప్రీత అభిమానులతో చిట్ చాట్ చేసింది . దానికి సంబంధించిన స్క్రీన్ షాత్స్ కూడా వైరల్ గా మారాయి . అయితే ఇదే క్రమంలో ఆమె మీరు పెళ్లి కానీ ఏ హీరోని మన ఇండస్ట్రీలో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు..? అనే విధంగా నెటిజన్స్ ప్రశ్నిస్తారు.

సుప్రితా ఏం మాత్రం సిగ్గుపడకుండా.. మొహమాట పడకుండా టాలీవుడ్ ఇండస్ట్రీలో రౌడీ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న విజయ్ దేవరకొండ పేరు చెబుతుంది . సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వార్త బాగా వైరల్ గా మారింది . ఇంకేముంది విజయ్ దేవరకొండను పెళ్లి చేసుకుంటుందేమో అంటూ కొంతమంది నిజంగానే పెళ్లి చేసుకోవడానికి పోవిడలు వచ్చాయేమో అంటూ దారుణాతి దారుణంగా సుప్రితను ట్రోల్ చేస్తున్నారు . మరి కొందరు చేసుకుంటే తప్పేంటి అనే విధంగా కూడా ప్రశ్నిస్తున్నారు . మొత్తానికి సుప్రీత చేసిన ఒక్క ఆన్సర్ ఇప్పుడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ అలాగే సుప్రిత పేర్లు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయ్యేలా చేస్తున్నాయి..!!