ఫ్యాన్స్ కు హార్ట్ బ్రేకింగ్ ట్రీట్ ఇచ్చిన సురేఖ వాణి.. తిరుపతి దేవస్థానంలో గుండుతో దర్శనం ఇచ్చి..

టాలీవుడ్ సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణికి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. పలు సినిమాలో అక్కగా, తల్లిగా, వదినగా ఇలా ఎన్నో పాత్రలో నటించి మెప్పించిన సురేఖ వాణి.. గత కొంతకాలంగా సినిమాల్లో కనిపించడం లేదు. అయినప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన కూతురుతో కలిసి హాట్ ఫోటో షూట్లతో ఘాటు అందాలను షేర్ చేసుకుంటూ.. తన పర్సనల్ విషయాలను కూడా ఫ్యాన్స్‌తో పంచుకుంటూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇక తాజాగా […]

రోజురోజుకి రెచ్చిపోతున్న సురేఖవాణి.. తాజా ఫోటోలు చూస్తే అంతే..!!

ఒకప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా బిజీ లైఫ్ని గడిపిన నటి సురేఖ వాణి ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ఆ మధ్య సినిమాలకు బ్రేక్ ఇచ్చి సోషల్ మీడియాలో మంచి పాపులారిటీ సంపాదించుకున్న సురేఖ వాణి ఎప్పుడూ కూడా ఏదో ఒక వివాదాలను సైతం సృష్టిస్తూనే ఉంటుంది. తన భర్త చనిపోయిన తర్వాత ఎన్నో అవమానాలను కూడా ఫేస్ చేసింది. సురేఖవాణి సినిమాలకు దూరంగా ఉన్న నిరంతరం సోషల్ మీడియాలో యాక్టివ్గానే కనిపిస్తూ ఉంటుంది. మళ్లీ ఇప్పుడు ఒక్కొక్క ఆఫర్ […]

స్విమ్మింగ్ పూల్ లో సురేఖ వాణి అందాల విందు..!!

ఒకప్పుడు వెండితెరపై క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది నటి సురేఖ వాణి ఇప్పుడు మాత్రం చాలా స్టైలిష్ గా మారిపోయి సోషల్ మీడియాలో నిత్యం ట్రెండ్ ని సెట్ చేస్తూ ఉంది. సురేఖ వాణి ఎలాంటి పోస్ట్ షేర్ చేసిన ఇంటర్నెట్లో సెకండ్లలో వైరల్ గా మారుతోంది. సురేఖ వాణి రెండు పదుల వయసు ఉన్న కూతురు ఉన్నప్పటికీ ఇంకా పాతి కెళ్ళ అమ్మాయి తరహాలో కనిపిస్తూ అందరిని ఆశ్చర్యపరిస్తోంది సురేఖ వాణి. సురేఖ […]

అవసరానికి వాడుకొని ఇప్పుడు ఇలా చేశారంటూ సురేఖ వాణి హాట్ కామెంట్స్..!!

తెలుగు సిని ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి యాక్టర్లలో నటి సురేఖ వాణి కూడా ఒకరు. ఎన్నో తెలుగు సినిమాలలో అక్కగా ,అమ్మగా ,వదినగా నటించి మంచి పాపులారిటీ అందుకున్నది. ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న సురేఖ వాణి ప్రస్తుతం సినిమాలకు కాస్త దూరంగా ఉన్నది.కరోనా సమయంలో పూర్తిగా ఇంటికే పరిమితమైన సురేఖవాణి ఆ తర్వాత తన కూతురుతో కలిసి సోషల్ మీడియాలో చేసేటువంటి ఫోటోలు సైతం వీరి పేరును పాపులర్ అయ్యేలా […]

బిగ్ బాస్ -7 ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చేసిన సురేఖ వాణి..!!

తెలుగు ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి పాపులారిటీ సంపాదించిన వారిలో నటి సురేఖ వాణి కూడా ఒకరు.. ఈ మధ్యకాలంలో సినిమాలలో కంటే ఈమె సోషల్ మీడియాలోనే తరచూ యాక్టివ్ గా ఉంటూ తన కూతురుతో కలిసి పలు రకాల వీడియోలు గ్లామర్ ఫోటోలను సైతం షేర్ చేస్తూనే ఉంది.. అప్పుడప్పుడు ఈ తల్లి కూతుర్లు చేసే రచ్చ గురించి హాట్ టాపిక్ గా సోషల్ మీడియాలో మారుతూనే ఉంటుంది.. ముఖ్యంగా గడిచిన కొద్ది రోజుల […]

మరొకసారి హాట్ డాన్స్ తో రచ్చ చేస్తున్న సుప్రీతా.. సురేఖ వాణి.. వీడియో వైరల్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి పాపులారిటీ సంపాదించింది నటి సురేఖ వాణి.. గడిచిన రెండు సంవత్సరాల క్రితం ఈమె భర్త మరణించడంతో తన ఫోకస్ మొత్తం ఎక్కువగా తన కూతురు సుప్రీతా మీద పెట్టింది.. వీరిద్దరూ సోషల్ మీడియాలో చేసేటువంటి రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. అప్పుడప్పుడు పలు రకాల పార్టీలకు పబ్బులకు వెళ్తూ నానా హంగామా చేస్తూ ఉంటారు. మరి కొన్నిసార్లు గ్లామర్ ఫోటోలను సైతం షేర్ చేస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తూ […]

బీచ్ లో షర్ట్ విప్పి మరి అందాలు ఆరబోస్తున్న.. ఈ బ్యూటి ఎవరో గుర్తు పట్టారా..!

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది బ్యూటీలు ఉన్నా అందాలు ఆరబోసే ముద్దుగుమ్మలు రోజురోజుకు ఎక్కువైపోతున్న.. కొందరు అందాలు ఆరబోస్తే పదే పదే చూడాలి అనిపిస్తూ ఉంటుంది. ఆ లిస్టులోకే వస్తుంది అందాల ముద్దుగుమ్మ ఈ సుప్రీత . ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేసుకునే సురేఖ వాణి కూతురే ఈ సుప్రీత . తల్లికి మించిపోయిన ఫ్యాన్ ఫాలోయింగ్ తో సోషల్ మీడియాలో తన హాట్ అందాలను ఆరబోస్తూ చిట్టిపొట్టి బట్టలతో నిరంతరం ట్రోలింగ్ కి గురయ్యే సుప్రీతా […]

ఆ స్టార్ హీరో వల్లే సురేఖ వాణి కెరియర్ నాశనం అయ్యిందా..!!

టాలీవుడ్లో నటి సురేఖ వాణి పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.తరచు ఏదో ఒక విషయంలో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతూ ఉంటుంది.తాజాగా ప్రముఖ నిర్మాత కె.పి చౌదరి డ్రగ్స్ కేసులో సురేఖ వాణి పేరు కూడా వినిపించడం జరిగింది. అయితే ఈ విషయం పైన ఈమె వీడియోతో క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఇదంతా పక్కన పెడితే సురేఖ వాణి సినిమాలలో ఎక్కువగా హోమ్లీ పాత్రలతోనే మంచి పాపులారిటీ సంపాదించుకుంది. దీని మొదట ఇండస్ట్రీకి […]

డ్రగ్స్ కేసు వ్యవహారంపై వీడియోతో క్లారిటీ ఇచ్చిన సురేఖ వాణి..!!

తెలుగు సినీ పరిశ్రమలో అక్క ,అమ్మ వంటి క్యారెక్టర్లలో నటించి మంచి పాపులారిటీ సంపాదించింది నటి సురేఖ. ప్రముఖ నిర్మాత కె.పి చౌదరి డ్రగ్స్ కేసులో చిక్కడంతో..సినీ ఇండస్ట్రీలో ఈ కేసు వ్యవహారం హాట్ టాపిక్ గా మారుతోంది. ముఖ్యంగా ఈయనతో కొంతమంది యాక్టర్స్ సైతం టచ్ లో ఉన్నారని వారంతా కూడా డ్రగ్స్ బాధితులే అన్నట్లుగా తెలియజేసినట్టుగా అధికారులు తెలియజేయడం జరిగింది. అలాంటి వారిలో నటి సురేఖ వాణి పేరు కూడా వినిపించడంతో ఆమె తాజాగా […]