పర్ ఫెక్ట్ ఫిగర్ ఉన్నా.. అందాలు ఆరబోస్తున్న..సురేఖా వాణీ కి అదే మైనస్..అందుకే ఆఫర్లు రావట్లేదా..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్ అవుతుంది . సురేఖ వాణి ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు . ఆఫ్కోర్స్ సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోయిన్స్ ఉన్నారు . ఫర్ఫెక్ట్ ఫిగర్ ఉన్న అందాల ముద్దుగుమ్మలు ఉన్నారు అయితే వాళ్లందరికీ చాలా టఫ్ కాంపిటీషన్ ఇస్తుంది సురేఖ వాణి . పెళ్లికి వచ్చిన కూతురు ఉన్నా సరే ఇప్పటికీ ఈమె పెళ్ళికూతురులా కనిపించేటటువంటి ఫిజిక్ ఆమె సొంతం .

సినిమా ఇండస్ట్రీలో అమ్మ పాత్రలు.. వదిన పాత్రలు.. అత్త పాత్రలు చేసి మెప్పించిన సురేఖ వాణి సోషల్ మీడియాలో అంతా యాక్టివ్ గా ఉంటుందో మనకు తెలిసిందే..నిరంతరం ట్రెండింగ్ వీడియోస్ షేర్ చేస్తూ ఉంటుంది. మరి ముఖ్యంగా తన కూతురుతో కలిసి చేసే రచ్చ అలా ఇలా కాదు ఓ రేంజ్ లో ఆకట్టుకుంటుంది . అయితే ప్రజెంట్ సురేఖ వాణి ఇండస్ట్రీలో అసలు కనిపించడమే మానేసింది . ఆమెకు అవకాశాలు రావడం లేదు . అయితే అంత చక్కగా తెలుగు మాట్లాడగలదు ..అంత పర్ఫెక్ట్ ఫిజిక్ మెయింటైన్ చేస్తుంది.. చూడడానికి ఆకర్షణీయంగా ఉంటుంది..

మరి ఎందుకు ఆమెకు అవకాశాలు రావడం లేదు ..?? అంటే మాత్రం కారణం సోషల్ మీడియా అంటున్నారు అభిమానులు. సోషల్ మీడియాలో ఆమె గురించి ఉన్నవి లేనిపోనివి బాగా వైరల్ అవుతున్నాయి అని .. ఆ కారణంగానే డైరెక్టర్ ఆమెను దూరం పెడుతున్నారు అని మరికొందరు సురేఖ వాణి పై నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నారు అని ..ఆమె వీడియోస్ ఆమెకు మైనస్ గా మారి అవకాశాలు రాకుండా చేస్తున్నాయి అని చెప్పుకొస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ న్యూస్ బాగా వైరల్ గా మారింది..!!