జాన్వీ కపూర్ ఫోన్ వాల్ పేపర్ చూశారా..? అమ్మ దొంగ నువ్వు మహా ముద్దురు పిల్లవే..!!

జాన్వి కపూర్ .. ఈ పేరు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో ట్రెండ్ అవుతుందో మనందరికీ బాగా తెలిసిన విషయమే . టాలీవుడ్ అతిలోకసుందరి అందాల ముద్దుగుమ్మ శ్రీదేవి ముద్దుల కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన జాన్వి కపూర్.. ధడక్ సినిమా ద్వారా బాలీవుడ్ ఇండస్ట్రీలో తన లక్ ని పరీక్షించుకుంది . ఆ తర్వాత పలు సినిమాల్లో కూడా నటించింది . అమ్మడి అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ ఒక్కటంటే ఒక్క సినిమా కూడా హిట్ అవ్వలేదు.

సోషల్ మీడియాలో నిరంతరం హాట్ ఎక్స్పోజింగ్ ఫొటోస్ షేర్ చేసే జాన్వీ కపూర్ అందాలు ఏ విధంగా అందాలు ఆరబోస్తుందో మనకు తెలిసిందే. రీసెంట్ గా ఆమెకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది. జాన్వీ కపూర్ తన ఫోన్ వాల్ పేపర్ గా పెట్టుకున్న పిక్ ఇప్పుడు లీకై హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. రీసెంట్గా ముంబై వీధుల్లో చక్కర్లు కొట్టిన జాన్వి కపూర్ కారు ఎక్కుతూ ఉండగా స్క్రీన్ టచ్ చెయ్ ఆమె వాల్ పేపర్ ఫోటో అందరికీ కనిపించేస్తుంది.

ఇప్పుడు ఇవే పిక్చర్స్ వైరల్ అవుతున్నాయి . జాన్వి కపూర్ వాల్ పేపర్ ఫోటో తనది తన అమ్మ గారిది పెట్టుకొని ఉంది . జాన్వి చిన్నప్పుడు శ్రీదేవి ఒడిలో కూర్చొని ఉన్న ఫోటో ఆమె వాల్ పేపర్ గా పెట్టుకొని ఉంది . ఇది చూసి శ్రీదేవి అభిమానులు ఎమోషనల్ అవుతున్నారు . తెలుగులో జాన్వి కపూర్ రెండు సినిమాల్లో నటిస్తుంది. ఎన్టీఆర్ సరసన దేవర, రామ్ చరణ్ – బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలో ఆమె హీరోయిన్గా నటిస్తుంది . ఇప్పటివరకు తెలుగులో ఒక్క సినిమా రిలీజ్ అవ్వకుండానే బడా బడా ఆఫర్స్ పట్టేస్తుంది . దీనితో ఈ పిల్ల మహా ముదిరే రా బాబోయ్ అంటున్నారు తెలుగు జనాలు..!!