రోజురోజుకి రెచ్చిపోతున్న సురేఖవాణి.. తాజా ఫోటోలు చూస్తే అంతే..!!

ఒకప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా బిజీ లైఫ్ని గడిపిన నటి సురేఖ వాణి ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ఆ మధ్య సినిమాలకు బ్రేక్ ఇచ్చి సోషల్ మీడియాలో మంచి పాపులారిటీ సంపాదించుకున్న సురేఖ వాణి ఎప్పుడూ కూడా ఏదో ఒక వివాదాలను సైతం సృష్టిస్తూనే ఉంటుంది. తన భర్త చనిపోయిన తర్వాత ఎన్నో అవమానాలను కూడా ఫేస్ చేసింది. సురేఖవాణి సినిమాలకు దూరంగా ఉన్న నిరంతరం సోషల్ మీడియాలో యాక్టివ్గానే కనిపిస్తూ ఉంటుంది. మళ్లీ ఇప్పుడు ఒక్కొక్క ఆఫర్ ను సైతం దక్కించుకుంటూ కెరీర్ని గాడిలో పెట్టుకునే పనిలో పడింది.

తాజాగా సురేఖ వాణి స్లిమ్ లుక్ లో సంబంధించి కొన్ని ఫోటోలు సైతా వైరల్ గా మారుతున్నాయి.. తీగ లాంటి దుస్తులలో చాలా స్టైలిష్ లుక్కులో మైండ్ బ్లాక్ చేసే విధంగా కనిపిస్తోంది ..సురేఖవాణి పంచుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.. టాప్ టూ బాటం సింగిల్ దుస్తులలో కనిపించడం గమనార్హం. ఈ దుస్తులలో ఈమె అదిరిపోయే స్ట్రక్చర్ తో హైలైట్ గా కనిపిస్తోంది.. ఈ ఫోటోలు చూసిన పలువురు నెటిజన్లు సైతం పలు రకాలుగా రియాక్ట్ అవుతూ ఉన్నారు. ఈమెను అందాన్ని సైతం ప్రశంసిస్తూ ఉండగా అదే సమయంలో పలువురు నేటిజన్స్ సైతం క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

చూడడానికి సురేఖ వాణి మియా కలీఫా కి చెల్లెలా ఉందంటూ కామెంట్స్ చేయగా.. మరి కొంతమంది ఈ ఏజ్ లో కూడా సురేఖవాణి కత్తిలా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. రోజు రోజుకి తన స్లిమ్ గా మారుతూ అబ్బాయిల గుండెల్లో జిగేల్ మనిపించేలా చేస్తోంది అంటే కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు సైతం వైరల్ గా మారుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Surekhavani (@artist_surekhavani)