స్విమ్మింగ్ పూల్ లో సురేఖ వాణి అందాల విందు..!!

ఒకప్పుడు వెండితెరపై క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది నటి సురేఖ వాణి ఇప్పుడు మాత్రం చాలా స్టైలిష్ గా మారిపోయి సోషల్ మీడియాలో నిత్యం ట్రెండ్ ని సెట్ చేస్తూ ఉంది. సురేఖ వాణి ఎలాంటి పోస్ట్ షేర్ చేసిన ఇంటర్నెట్లో సెకండ్లలో వైరల్ గా మారుతోంది. సురేఖ వాణి రెండు పదుల వయసు ఉన్న కూతురు ఉన్నప్పటికీ ఇంకా పాతి కెళ్ళ అమ్మాయి తరహాలో కనిపిస్తూ అందరిని ఆశ్చర్యపరిస్తోంది సురేఖ వాణి.


సురేఖ వాణి రోజు రోజుకి తన గ్లామర్ తో ఫాలోవర్స్ ని సైతం పెంచేస్తూ ఉన్నది. రీసెంట్గా ఈమె షేర్ చేసిన ఒక పాత వీడియోకి సంబంధించి ఫోటోలు మరొకసారి షాక్ అయ్యేలా కనిపిస్తున్నాయి.. స్విమ్మింగ్ పూల్ లో చాలా హ్యాపీగా నవ్వుతూ తన కూతురు తీసిన వీడియోకు స్టిల్స్ ఇవ్వడం జరిగింది. ఈ పాత వీడియో కూడా మరొకసారి సోషల్ మీడియాలో చాలా ట్రెండీగా మారుతోంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలలో నటించిన సురేఖవాణి తెలుగులోనే కాకుండా మలయాళం తమిళ్ వంటి భాషలలో కూడా నటించిందట


ఈ మధ్యకాలంలో సినిమాలలో అవకాశాలు వస్తున్న రాకపోయినా సోషల్ మీడియాలో నిత్యం ఆక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు గ్లామర్ ఫోటోలను వీడియోలను షేర్ చేస్తూ సురేఖవాణి తన కూతురుతో రచ్చ చేస్తూ ఉంటుంది. బ్లాక్ డ్రెస్ లో ఈ అమ్మడు స్విమ్మింగ్ పూల్ వద్ద మరింత గ్లామర్ గా కనిపిస్తోంది.గతంలో సురేఖ వాణి రెండో పెళ్లి చేసుకోబోతోంది అంటూ వార్తలు వినిపించాయి కానీ ఈ విషయం పైన ఇప్పటివరకు ఈమె క్లారిటీ ఇవ్వలేదు. ఇక ఈమె కూతురు సుప్రతా కూడా సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్స్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. హీరోయిన్గా ట్రై చేస్తున్నట్లు సమాచారం.