“మా మమ్మీ అలాంటి మొగుడే కరెక్ట్”..సురేఖా వాణీ డాటర్ షాకింగ్ కామెంట్స్..!

సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో సురేఖ వాణి అన్న పేరుకి ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . ఆఫ్ కోర్స్ ఇండస్ట్రీలో ఎంతోమంది క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్నారు.. కానీ అందరిలోకి చాలా ప్రత్యేకంగా నిలుస్తుంది సురేఖ వాణి. తల్లి – అత్త – వదిన – అక్క పాత్రలలో కనిపించి మెప్పించిన సురేఖ వాణి ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో చాలా తక్కువగా చేస్తుంది. ఆఫర్స్ రావడం లేదు ..అందుకే చేయడం లేదు అంటూ ఓపెన్ గా చెప్పుకొస్తుంది .

అయితే ఆమె తన కూతురు సుప్రితతో కలిసి సోషల్ మీడియాలో చేసే రచ్చ అలా ఇలా ఉండదు . రీసెంట్ గా సోషల్ మీడియాలో ఆమెకు సంబంధించిన ఒక వార్త బాగా వైరల్ అవుతుంది. సురేఖ వాణి రీసెంట్గా వాళ్ళు యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇస్తూ సంచలన కామెంట్స్ చేస్తూ వచ్చింది. కాగా ఆమె రెండో పెళ్లి చేసుకోబోతుంది అంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం కూడా జరుగుతుంది.

ఇదే మూమెంట్లో సుప్రీతా చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి . సురేఖ వాణి కూతురు సుప్రీత తన తల్లిపై షాకింగ్ కామెంట్స్ చేసింది . “మా అమ్మకు అలాంటి మొగుడే కరెక్ట్ అంటూ క్రేజీ కామెంట్స్ చేసింది “..”మా అమ్మకు భర్తగా అంకుల్స్ లాంటి వారైతే నే కరెక్ట్ గా సెట్ అవుతారు ..పెళ్లి తర్వాత మా అమ్మను బాగా చూసుకోవాలి అమ్మ పట్ల నిర్లక్ష్యం చూపించకూడదు. చాలా చాలా హ్యాపీగా చూసుకోవాలి.. అస్సలు బాధ పెట్టకూడదు.. అలాంటి వ్యక్తి దొరికితే మా అమ్మకి వెంటనే పెళ్లి చేసేస్తా” అంటూ చెప్పుకొచ్చింది. ప్రెసెంట్ సురేఖ వాణి కుమార్తె సుప్రిత చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయ్..!