తేజ సజ్జ – ప్రశాంత్ వర్మ సినిమా అర్థం కాలేదన్నా నెటిజన్.. అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన హనుమాన్ హీరో..!

ఈ ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన హనుమాన్‌తో పాన్ ఇండియా లెవెల్‌లో సక్సెస్ అందుకుని ఒకసారిగా స్టార్ హీరోగా మారిపోయాడు యంగ్ హీరో తేజ. డివోషనల్ టచ్ తో దాదాపు రూ.40 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా.. ప్రపంచవ్యాప్తంగా రూ.350 కోట్లకు పైగా గ్రాస్ వసూళ‌ను కొల్లగొట్టింది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కల్కి తర్వాత అత్యధిక వసూళ్లు కొల్లగొట్టిన సినిమాగా రికార్డులు సృష్టించింది. మహేష్ బాబు తో పాటు ఎంతోమంది […]

మా పార్టీ ప్రచారానికి రావాలంటూ కోట్ల రూపాయలు ఆఫర్ చేశారు.. సుహాసి షాకింగ్ కామెంట్స్..?!

ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ లో నటిస్తూ మంచి సక్సెస్ అందుకున్న తర్వాత సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఛాన్స్ కొట్టేసిన వారిలో యంగ్ హీరో సుహాస్‌ ఒకడు. క్యారెక్టర్ అర్టిస్ట్‌గా ఇండస్ట్రీలో కొనసాగుతూనే.. హీరోగా అవకాశాన్ని అందుకున్న సుహాస్.. ప్రస్తుతం ఇండస్ట్రీలో వరుస సినిమాల్లో హీరోగా నటిస్తూ కెరీర్ పరంగా బిజీగా గడుపుతున్నాడు సుహాస్. ప్రస్తుతం ప్రసన్న వదనం సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. సస్పెన్స్ థ్రిల‌ర్‌గా రూపొందిన ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుంది. ఇక […]

ఓరి దుర్మార్గుడా..ఎంతకు తెగించావు రా..శ్రీలీలను ఆ విషయంలో బ్లాక్ మెయిల్ చేస్తున్న హీరో..!?

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో బాగా బాగా వైరల్ గా మారింది . ఇండస్ట్రీలో యంగ్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న టాలెంటెడ్ నటుడు శ్రీ లీలాను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడా..? అంటే అవును అన్న సమాధానమే వినిపిస్తుంది . మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో శ్రీ లీల రేంజ్ ఎలా డమాల్ అంటూ పడిపోయిందో మనం చూస్తున్నాం. ముఖ్యంగా గుంటూరు కారం సినిమా తర్వాత ఆమె పేరుకు చెప్పుకోదగ్గ ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు. సొంత […]

పవర్ స్టార్ రిజెక్ట్ చేసిన కథలతో సూపర్ హిట్ లు అందుకున్న ఆ యంగ్ హీరో ఎవరో తెలుసా..?!

సినీ ఇండస్ట్రీలో ఓ హీరో చేయవలసిన సినిమాను మరో హీరో చేసి సూపర్ సక్సెస్ సాధించిన సందర్భాలు, డిజాస్టర్ లను ఖాతాలో వేసుకున్న సందర్భాలు ఎన్నో చూస్తూనే ఉన్నాం. ఇలాంటి క్రమంలో మొదటి సినిమాను వదులుకున్న హీరో జడ్జిమెంట్ కీలకంగా ఉంటుంది. ఆ హీరో స్టోరీ విన్న తర్వాత స్టోరీ ను రిజెక్ట్ చేస్తే.. హిట్ అయితే మాత్రం ఎంతో నష్టపోయినట్లు అవుతుంది. ఒకవేళ అది ప్లాప్ అయితే డిజాస్టర్ నుంచి ఆ హీరో బయటపడినట్లు అవుతుంది. […]

యంగ్ హీరో శర్వానంద్ ఆ ఇండస్ట్రియల్ హిట్ వదులుకున్నాడా.. అది చేసి ఉంటే స్టార్ హీరో అయ్యే వాడు..

టాలెంటెడ్ యంగ్ హీరో శర్వానంద్ చిన్న చిన్న సినిమాల్లో నటిస్తూనే తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్న శర్వానంద్ టైర్ 2 హీరోలలో ఒకడిగా దూసుకుపోతున్నాడు. అయితే శర్వానంద్ గతంలో ఓ బ్లాక్‌ బాస్టర్ సినిమాను మిస్ చేసుకున్నాడని.. ఆ సినిమా చేసి ఉంటే ప్రస్తుతం స్టార్ హీరోల లిస్టులో శర్వానంద్ పేరు కూడా ఉండేది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. […]

ఆ బోల్డ్ మూవీకి అమ్మ మొగుడు లాంటి సినిమా.. మొత్తం పచ్చి బూతు.. బోల్డ్ శృంగారమే..

ఓటిటిలో డైరెక్ట్‌గా రిలీజ్ అవుతున్న‌ సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఎటువంటి రిస్క్రిప్షన్ లేకపోవడంతో ఎక్కువగా బోల్డ్ కంటెంట్ తోనే వస్తున్నాయి. రానురాను ఈ సినిమాలు మరీ దారుణంగా తెర‌కెక్కిస్తున్నారు బోర్డ‌ర్స్ లేకుండా రొమాంటిక్ సీన్స్‌, బోల్డ్ బూత్ కంటెంట్‌కి ప్రాధాన్యత ఇస్తూ సినిమాలు రూపొందిస్తున్నారు. ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఎక్కువగా బోల్డ్ గా ఉండడంతో ఫ్యామిలీలతో కలిసి డైరెక్ట్ ఓటీటీలో వస్తున్న సినిమాలు చూడలేకపోతున్నారు ప్రేక్షకులు. అయితే అలాంటి బూతు బోల్ కంటెంట్‌కే ప్రాధాన్యతనిస్తు […]

ఆ స్టార్ హీరోతో అడవి శేష్ మల్టీస్టారర్.. దెబ్బకు బాక్స్ ఆఫీస్ బ్లాస్ట్ అవ్వాల్సిందే..!!

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా మల్టీ స్టారర్ ల ట్రెండ్ నడుస్తోంది. ప్రతి ఇండస్ట్రీలో ఏదో మల్టీస్టార‌ర్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు మేకర్స్‌ ఆసక్తి చూపుతున్నారు. ఇలాంటి క్రమంలో టాలీవుడ్ లో ఓ బ్లాక్ బస్టర్ కాంబోతో మల్టీస్టారర్ తెర‌కెక్కుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. అందులో హీరోగా టాలీవుడ్ గూఢాచారి అడవి శేష్ అలాగే సీతారామం మూవీ తో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కనిపించబోతున్నారట. రెండు భాషలకు చెందిన […]

100 టికెట్లతో ‘ సలార్ ‘ మిడ్ నైట్ షో కి రెడీ అంటున్న హీరో..

పాన్‌ ఇండియన్ స్టార్ హీరో ప్రభాస్ ఇటీవల నటించిన‌ మూవీ సలార్‌. ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకులు అంతా పాన్ ఇండియా లెవెల్‌లో వేచి చూస్తున్నారు. ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో తెరకెకుతున్న ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్గా నటించగా పృథ్వీరాజ్ సుకుమారన్‌ కీలకపాత్రలో నటించాడు. ఈ సినిమా డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా క్రిస్మస్ కానుకగా ప్రేక్షకులు ముందుకు తీసుకురానున్నారు. డిసెంబర్ 21 అర్ధరాత్రి […]

చిన్న హీరోలను చీప్‌గా చూస్తున్న జాన్వీ.. ఆ ప‌ని చేయ‌డంతో ఏకిపారేస్తున్న నెటిజ‌న్లు!?

దివంగ‌త‌ నటి శ్రీదేవి ముద్దుల తనయ, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ గురించి కొత్తగా ప‌రిచ‌యాలు అవసరం లేదు. ధ‌డ‌క్‌ అనే హిందీ మూవీతో కెరీర్ ప్రారంభించిన ఈ భామ.. బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తోంది. కానీ సరైన హిట్‌ మాత్రం పడటం లేదు. దీంతో ఈ అమ్మడు సౌత్ లోకి ఎంట్రీ ఇచ్చి ఇక్కడ స్టార్ హోదాను అందుకోవాలని ఆరాటపడుతోంది. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ లో యంగ్‌ టైగర్ ఎన్టీఆర్, కొరటాల […]