టాలీవుడ్ లో ఇద్దరు క్రేజీ హీరో, హీరోయిన్ల సీక్రెట్ లవ్ ఆయణం.. !

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ యంగ్ హీరోయిన్.. ఓ క్రేజి హీరోల సీక్రెట్ ల‌వ్ ఆయ‌ణం తెగ వైర‌ల్ అవుతుంది. ఆ యంగ్ హీరో అంద‌గాడు మంచి సినిమా చేసాడు. మరిన్ని కంటెంట్ ఉన్న‌ సినిమాలు లైన్‌లో పెట్టుకుంటున్న‌ ఈ యంగ్ హీరో.. ఎప్పటికైనా టాలీవుడ్ లో ఓ స్టార్ హీరోగా పేరు తెచ్చుకోవడం ఖాయం. ప్రస్తుతం జనాల కాన్సన్ట్రేషన్ త‌న పై పడకుండా సైలెంట్ గా ఉంటున్నాడు.

ఇక ఈ హీరోయిన్ చక చక సినిమాలు చేస్తే దూసుకుపోతుంది. అందం అబిన‌యం తో పాటు తెలివితేటలతో ఇండ‌స్ట్రీలో రాణిస్తుంది. ఎంతవరకు ఎవరితో ఉండాలో.. ఎవరిని ఎంతవరకు ఉంచాలో.. అంతవరకే ఉంచుతూ హుషారుగా ముందుకు సాగుతున్న ఈ ముద్దుగుమ్మ.. ఇప్పటివరకు తన పై గాసిప్స్ లేకుండా జాగ్రత్త పడింది. ఇప్పుడిప్పుడే వీరిద్దరు ప్రేమలో ఉన్నారంటూ న్యూస్ టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది.

మొద‌టినుంచి మంచి ఫ్రెండ్స్ గా ఉంటూ.. తాజాగా ప్రేమికుల గా మరో దశను ఎంజాయ్ చేస్తున్నారట. ఫ్యూచర్లో పెళ్లి చేసుకుని జంటగా మారిన ఆశ్చర్యపోనవసరం లేదని టాక్ నడుస్తుంది. ఇద్దరిది చిన్న వయస్స్ కావడంతో.. తొందరేం లేదు. ముందు ఇద్దరు చాలా దూరం ప్రయాణించాలి ఒక‌రికొక్క‌రు పూర్తిగా అర్ధం చేసుకోవాల‌ని భావిస్తున్నారట. కనుక ఇద్దరు చాలా సైలెంట్ గా ఉంటూ వాళ్ల ప్రేమాయణం కొనసాగిస్తున్నారు. ఇక వీరు అఫీషియల్గా బంధాని బ‌య‌ట‌పెట్ట‌డానికి చాలా సమయం పడుతుంది.