సినీ ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్లుగా నటిస్తున్నారంటే వారి మధ్యన ఖచ్చితంగా ఒక బాండ్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. అయితే రిలేషన్ లో కేవలం ఫ్రెండ్స్ గా ఉంటారు. కానీ.. కొందరు మాత్రమే ఆ రిలేషన్‌ను ముందుకు తీసుకెళ్తారు. కొందరు పెళ్లిళ్లు చేసుకుని ఫ్యామిలీని లీడ్ చేస్తున్న సందర్భాలు ఉంటాయి. అలాగే గాఢంగా ప్రేమించుకుని విడిపోయిన జంటలు కూడా ఎన్నో ఉన్నాయి. అలా ఇప్పుడు ఓ స్టార్ హీరో, హీరోయిన్లకు సంబంధించిన న్యూస్ నెట్టింట వైరల్ గా మారుతుంది. ఓ స్టార్ హీరోయిన్ తను నటించే హీరోతో లిప్ కిస్ తో టెంప్ట్ అయ్యిపోయిందని.. ఇక హీరో హీరోయిన్లు ఇద్దరు క్యారవాన్ లో ఎప్పుడూ అదే పనిలో ఉంటారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ అసలు మ్యాటర్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం.
ఓ స్టార్ కిడ్‌గా.. సీనియర్ హీరో కొడుకుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన యంగ్ హీరో.. నటించింది అతి తక్కువ సినిమాలే.. హిట్ కొట్టింది మరి తక్కువ అయినా.. తను స్టార్ హీరోని చెప్పుకుంటూ తన ఫ్యామిలీ గొప్పలు డప్పు కొట్టుకుంటూ ప్రతి ఈవెంట్ లోను తన పేరును పాపులర్ చేసుకుంటూ తిరుగుతూ ఉంటాడు. అంతేకాదు అతనికి పబ్లిసిటీ పిచ్చి. ఇప్పటికే పబ్లిసిటీ పిచ్చోడు అంటూ అందరూ సంబోధిస్తూ ఉంటారు. ఇక ఆ హీరోతో కిస్ సీన్ లో స్టార్ హీరోయిన్ అతనికి టెంప్ట్ అయిందట. ఆ తర్వాత ఇద్దరు బయట కలిసి తిరగడం.. షూటింగ్ టైంలో చిల్ అవుతూ ఉండేవారు. అలాంటిది వీరిద్దరి మధ్యన ఏం గొడవ జరిగిందో తెలియదు గానీ.. హీరోయిన్ అతనిపై కొట్టాలని చేయి పైకెత్తి కొట్టకుండా వదిలేసిందట. ఈ విషయం ఇప్పటికే నెటింట తెగ వైరల్ గా మారుతుంది.
తర్వాత ఆ హీరోయిన్ కి సారీ చెప్పడానికి హీరో క్యారవాన్‌కి వెళితే అతన్ని చెడ మడ తిట్టేసిందఅట. తండ్రి పేరు చెప్పుకొని ఇండస్ట్రీలోకి వచ్చిన బోకు గాడివి నువ్వు మగాడివా అంటూ మండిపడిందని.. అతన్ని కొట్టాలని చేయి పైకెత్తి కొట్టకుండా వదిలేసిందని వార్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా వైరల్ అవుతుంది. హీరో సారీ చెప్పడానికి వెళ్లిన సమయంలో అతని గతం అంతా తవ్వి ఉన్నచోటే కాళ్ళు వెనకేలా చేసిందని.. తండ్రి కొడుకుల బాగోతం అలాంటిది అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. గతంలో ఇలాంటి వల్గర్ పనులు చాలానే అతని తండ్రి కూడా చేశాడట. ఆ పాయింట్ తోనే ఐ యంగ్ హీరోకు ప్యాంట్ తడిచిపోయేలా కౌంటర్ ఇచ్చిందట హాట్ బ్యూటీ. ప్రెసెంట్ ఆ హీరోయిన్ వేరొక వ్యక్తిని వివాహం చేసుకొని హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తుంది. అయినా ఈ హీరో, హీరోయిన్ల మధ్య ఎఫైర్ వార్త ఇప్పటికి ఇండస్ట్రీలో ఏదో సందర్భంలో వినిపిస్తూనే ఉంటుంది.