ఆ బోల్డ్ మూవీకి అమ్మ మొగుడు లాంటి సినిమా.. మొత్తం పచ్చి బూతు.. బోల్డ్ శృంగారమే..

ఓటిటిలో డైరెక్ట్‌గా రిలీజ్ అవుతున్న‌ సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఎటువంటి రిస్క్రిప్షన్ లేకపోవడంతో ఎక్కువగా బోల్డ్ కంటెంట్ తోనే వస్తున్నాయి. రానురాను ఈ సినిమాలు మరీ దారుణంగా తెర‌కెక్కిస్తున్నారు బోర్డ‌ర్స్ లేకుండా రొమాంటిక్ సీన్స్‌, బోల్డ్ బూత్ కంటెంట్‌కి ప్రాధాన్యత ఇస్తూ సినిమాలు రూపొందిస్తున్నారు. ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఎక్కువగా బోల్డ్ గా ఉండడంతో ఫ్యామిలీలతో కలిసి డైరెక్ట్ ఓటీటీలో వస్తున్న సినిమాలు చూడలేకపోతున్నారు ప్రేక్షకులు. అయితే అలాంటి బూతు బోల్ కంటెంట్‌కే ప్రాధాన్యతనిస్తు తెరకెక్కుతున్న సినిమాల ట్రెండ్‌న్ని ఓటీటీలు తెగ ఫాలో అవుతున్నాయి. ఇప్పుడు అదే తరహాలో ఆహా ఓటీటీలోకి మిక్స్అప్ అనే సినిమా రానుంది. మార్చి 15 నుంచి ఈ సినిమా ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది.

Mix-Up, Akshara Gowda's Bold Film To Hit The OTT Platform Straight; Here Are The Details You Need To Know - Filmibeat

ఆదర్శ, అక్షర గౌడ్, కమల్ కామరాజు, పూజ జవేరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా ట్రైలర్ ఇటీవల రిలీజ్ అయింది. ఇక ఇది పూర్తి అడ‌ల్ట్ కంటెంట్ అన‌డంలో ఎటువంటి సందేహం లేదు. రెండు నిమిషాల ట్రైలర్ మొత్తం బూతు, వోల్డ్ రొమాన్స్ అంశాలు అనే చూపించారు. రిలేషన్ షిప్ లో ఉన్న ఇద్దరు కపుల్స్.. రొమాన్స్ పట్ల వాళ్లకు ఉన్న అభిప్రాయాలు.. ఈ ట్రైలర్ లో చూపించారు. పెళ్లైన రెండు జంటలు వారి రిలేషన్షిప్ బోర్ కొట్టడం.. అవతలిజంట పట్ల అట్రాక్ట్ కావడం.. వాళ‌తో ఎఫైర్ న‌డ‌ప‌డం ఈ సినిమాలో చూపించారు. ఒక జంటలో ఓ అమ్మాయి అక్షర గౌడ్ కి ఎప్పుడు రొమాన్స్ అంటే ఇంట్రెస్ట్. మరో జంటలో పూజ జ‌వేరికి రోమాన్స్ అంటే ఆసక్తి ఉండదు. దీంతో వీళ్ళిద్దరూ వాళ్ళ భర్తలను మార్చుకుని రిలేషన్ మొదలు పెడతారు. ఇది బోల్డ్‌ కాదు చాలా బూతు కంటెంట్ అనే విధంగా సినిమా ఉంది.

Mix Up OTT release date - Here's when and where you can stream the Akshara Gowda, Aadarsha Balakrishna starrer online

ట్రైలర్ చూసిన కొందరు నెటిజన్లు మాత్రం ఈ సినిమా బాలీవుడ్ లో దీపిక పదుకొనే గహర్యన్‌ సినిమాకు కాపీలా అనిపిస్తుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. యూత్‌ని టార్గెట్ చేసేలా ఇంటిమేట్ సన్నివేశాలు, డబల్ మీనింగ్ డైలాగులు ఈ సినిమాలో రూపొందించారు. ఇటీవల వచ్చిన ఓ బోల్డ్ సినిమా మించిపోయేలా ఈ సినిమాలో బోల్డ్ కంటెంట్ ఉందని ఆ ట్రైలర్ను చూస్తే అర్థమవుతుంది. ఈ మూవీలో అక్షర గౌడ్ రెచ్చిపోయి మరి శృంగార సన్నివేశాలు నటించినట్లు ట్రైలర్ తోనే అర్థమవుతుంది. మరోవైపు ఆదర్శ పాత్రను మరింత బోల్డుగా, కమల్‌ కామరాజు, పూజ జవేరి పాత్రలను సాఫ్ట్ గా చూపించారు.ఇక ఈ సినిమా స్ట్రీమింగ్‌ మొదలైన తర్వాత ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.