“నా బాడీ సూ** డీ**”.. ఓ రేంజ్ లో రెచ్చిపోయిన ఆషూ రెడ్డి..!

ఆషూ రెడ్డి .. ఇండస్ట్రీలో పరిచయాలు చేయాల్సిన అవసరం లేనటువంటి ఒక స్టార్ సెలబ్రిటీ పేరు . ఆషూ రెడ్డి బ్యాక్ గ్రౌండ్ పెద్దగా చెప్పుకో తగ్గది కాదు. ఆమెకు బ్యాక్ గ్రౌండ్ లో ఎటువంటి సపోర్ట్ లేదు . సొంత టాలెంట్ ని కష్టాన్ని నమ్ముకొని ఇండస్ట్రీలోకి రావడానికి ట్రై చేస్తుంది. ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ సోషల్ మీడియా ద్వారా తన పేరుని మారుమ్రోగిపోయేలా చేసుకుంటుంది .

రీసెంట్గా సోషల్ మీడియాలో ఆధూ రెడ్డి కి సంబంధించిన ఓ న్యూస్ బాగా వైరల్ గా మారింది . నవదీప్ తన సొంత నిర్మాణ సంస్థలో నిర్మిస్తున్న సినిమా యావేమ్. ఈ సినిమాలో చాందిని చౌదరి ప్రధాన పాత్రలో కనిపించబోతుంది. ఇదే సినిమాలో ఆషూ రెడ్డి కూడా ఓ కీలకపాత్రలో మెరవబోతుంది. తాజాగా ఆషూ రెడ్డికి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ పోస్టర్ ని లుక్ రివీల్ చేస్తూ మేకర్స్ విడుదల చేశారు .

ఈ ఫోటోలో టూ హాట్ గా బోల్డ్ గా సెక్సీ గా ఉంది . దీంతో ఆషూ రెడ్డికి సంబంధించిన ఈ ఫోటోను బాగా ట్రెండ్ చేస్తున్నారు కుర్రాళ్ళు . నా బాడీ సూపర్ డీలక్స్ అంటూ ఆషూ రెడ్డి కొత్త పోస్టర్ను రిలీజ్ చేయడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. సోషల్ మీడియాలో ఆషూ రెడ్డి ఏ రేంజ్ లో రెచ్చిపోతుందో మనకు తెలిసిందే. మరి ఈ టైప్ ఆఫ్ అందాలను చూపిస్తే ఇక అమ్మడు ఫ్యాన్స్ ఊరుకుంటారా..? రచ్చ రంబోలానే అంటున్నారు జనాలు కుర్రాళ్ళు.