వామ్మో..ఏంటి ఇంట్లో ఉంటే పూజా హెగ్డే అది వేసుకోదా..? బుట్టబోమ్మ టూ స్పెషల్ రా బాబోయ్..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో బుట్ట బొమ్మగా పాపులారిటీ సంపాదించుకున్న పూజ హెగ్డే ప్రజెంట్ కెరియర్ ఎలా ముందుకు వెళ్తుందో ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు . మరీ ముఖ్యంగా నిన్న మొన్నటి వరకు ఒక్కటంటే ఒక్క ఆఫర్ రాని బుట్ట బొమ్మ ఖాతాలో ఇప్పుడు ఏకంగా మూడు ప్రాజెక్ట్స్ వచ్చి చేరాయి . అందులో ఒక వెబ్ సిరీస్ ఒక తెలుగు సినిమా కూడా ఉండడం గమనార్హం.

రీసెంట్గా బుట్ట బొమ్మకు సంబంధించిన మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు నెట్టీంట వైరల్ గా మారింది . జనరల్ గా స్టార్ సెలబ్రిటీస్ ఎవరైనా సరే ఇంట్లో ఉన్న బయట ఉన్న మేకప్ కంపల్సరీ . మేకప్ లేనిదే వాళ్ల ముఖాలు వాళ్ళు అద్దంలో కూడా చూసుకోరు. చాలామందికి ఈ విషయం తెలుసు . అయితే పూజా హెగ్డే మాత్రం అందుకు పూర్తి విభిన్నం. ఇంట్లో ఉంటే అస్సలు వేకప్ వేసుకోదట .

అంతేకాదు టెంపుల్స్ కి వెళ్ళాలి అన్న కూడా ఆమె పద్ధతిగా నాచురల్ లుక్స్ లోనే వెళుతుందట . ఏదైనా ఫోటోషూట్ లేదా..? షూటింగ్ ఉంటే మాత్రమే ఆమె మేకప్ వేసుకుంటుందట . కుటుంబ సభ్యులతో బయటకు వెళ్లాల్సి వచ్చినా కూడా మేకప్ అస్సలు వేసుకోదట . ఇది తెలుసుకున్న ఫ్యాన్స్ వెరీ వెరీ ఫిదా అయిపోతున్నారు. దట్ ఈజ్ బుట్ట బొమ్మ అంటూ ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు..!!